మేనేజర్ ను నమ్మి కెరియర్ ను నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా హీరో అయినా మేనేజర్లదే కీలక పాత్ర పోషిస్తారు. ఏదైనా సినీ అవకాశం వస్తే ఫస్ట్ మేనేజర్ల దగ్గరికి వెళ్లి చెప్తారు. అప్పుడు వారు వాళ్ళ హీరోయిన్లకు కానీ హీరోలకు కానీ చెప్తే బాగానే ఉంటుంది. కానీ కొంతమంది చెప్పకుంటే వారి కెరీర్ని నాశనం చేస్తారు. గతంలో మేనేజర్ల తో ఇబ్బంది పడ్డ హీరో, హీరోయిన్స్ చాలామంది ఉన్నారు.

When Amrita Rao rejected the offer to be an in-house YRF actor: 'I told  Aditya Chopra…' | Entertainment News,The Indian Express

అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ ఇలాగే మేనేజర్ వల్ల మోసపోయినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రెండు మూడేళ్ల క్రితం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఈమె కూడా మేనేజర్ వల్ల మోసపోయిందని బహిరంగంగా చెప్పుకొచ్చింది. సినిమా కెరియర్లో ఈమె మాత్రమే కాదు చాలామంది మేనేజర్లతో మోసపోయిన వాళ్లు ఉన్నారు. ‘అతిధి’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అమృత రావుని తన మేనేజర్ మోసం చేసినట్లు తెలిపింది. ఆమె రచించిన కపుల్ ఆఫ్ థింగ్స్ ఈ మధ్యనే విడుదల చేసింది అమృత.

Mahesh Babu & Amrita Rao Comedy Scene || Athidi Movie || Mahesh Babu ||  Amrita Rao - YouTube
ఇందులో అమృత అనుభవాల గురించి షేర్ చేసుకుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ‘వాంటెడ్ ‘చిత్రంలో ఆమెకు హీరోయిన్ ఛాన్స్ వస్తే మేనేజర్ ఈ విషయాన్ని చెప్పకుండా ఆమెపై ప్రతీకారం తీర్చుకున్నట్లు ఆమె తెలిపింది. అయితే ఈ విషయం ఆమెకు చాలా లేట్ గా తెలిసిందట.ఇదిలా ఉంటే… ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లి అక్కడ లేట్ అయినందువలన హోటల్లో స్టే చేద్దాం అనుకొని అక్కడ ఉన్న టైం లో ఓ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తి నన్ను కలిశాడు. హాయ్ అమృత! ఎలా ఉన్నావు? అంటూ మా డేట్స్ క్లాస్ కాకపోతే మీరు సల్మాన్ ఖాన్ తో ‘వాంటెడ్’ సినిమాతో బిజీగా ఉండేవారనీ చెప్పడంతో..దీంతో నేను షాకయ్య మా మేనేజర్ వైపు చూస్తే… మీకు టైం లేదని చెప్పలేదు. అని తప్పించుకున్నాడట.