మహేష్ బాబు మరదలిగా నటించిన ఈ నటి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం అతిధి. మాస్ ఎంటర్టైనర్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి. కానీ ఈ సినిమాలోని కొన్ని పాత్రలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోయాయి. అలాంటి పాత్రలలో హీరోయిన్ చెల్లెలు క్యారెక్టర్ అంటే మహేష్ బాబు మరదలు పాత్ర అని చెప్పాలి. అతిధి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అమృతారావు హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమాలో […]

మేనేజర్ ను నమ్మి కెరియర్ ను నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా హీరో అయినా మేనేజర్లదే కీలక పాత్ర పోషిస్తారు. ఏదైనా సినీ అవకాశం వస్తే ఫస్ట్ మేనేజర్ల దగ్గరికి వెళ్లి చెప్తారు. అప్పుడు వారు వాళ్ళ హీరోయిన్లకు కానీ హీరోలకు కానీ చెప్తే బాగానే ఉంటుంది. కానీ కొంతమంది చెప్పకుంటే వారి కెరీర్ని నాశనం చేస్తారు. గతంలో మేనేజర్ల తో ఇబ్బంది పడ్డ హీరో, హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ ఇలాగే మేనేజర్ వల్ల మోసపోయినట్లు చెప్పుకొచ్చింది. […]

మహేష్ ‘అతిథి’కి 15 ఏళ్లు.. ఈ మూవీ గురించి ఎవరికి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్ర‌మే `అతిథి`. ఇందులో అమృతా రావు హీరోయిన్‌గా న‌టిస్తే.. మురళీ శర్మ, ఆశీష్ విద్యార్ధి, నాజర్, మలైకా అరోరా,నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మ‌హేష్ బాబు అన్న దివంగత నటుడు జి.రమేష్ బాబు స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 2007లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయితే ఈ సినిమా తాజాగా విడుద‌లై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ […]

మ‌హేష్‌తో న‌టించిన ఆ హీరోయిన్‌కు న‌మ్ర‌త వార్నింగ్..ఎందుకో తెలుసా?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్స్‌లో మ‌హేష్ బాబు-న‌మ్ర‌త జంట ఒక‌టి. `వంశీ` సినిమాతో మొద‌లైన వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి చివ‌ర‌కు పెళ్లి దాకా వెళ్లింది. ముంబైలోని మారియట్ హోటల్లో ఫిబ్రవరి 10 2005 తేదిన మ‌హేష్‌-న‌మ్ర‌త‌ల‌ వివాహం తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా జరిగింది. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు(గౌత‌మ్‌, సితార) ఉన్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న న‌మ్ర‌త‌.. మ‌హేష్‌కు సంబంధించిన అన్ని విష‌యాలు తానై చూసుకుంది. అలాగే నమ్రతను […]