ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మోసాలు చేస్తున్న మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. సినిమాలో ఆఫర్ ఇస్తామంటూ డబ్బులు తీసుకొని ఎగ్గొట్టడం ఒక విధంగా ముందుకు వెళ్తుంటే.. మరి కొందరు మహిళలు దారుణాతి దారుణంగా పెళ్లి పేరుతో మోసం చేస్తున్నారు . రీసెంట్గా ఒక మహిళ నిర్మాత మోసం చేసింది అంటూ కెమెరామెన్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సినిమా ఇండస్ట్రీలోనే సంచలనంగా […]
Tag: cheating
రజినీకాంత్ సిల్క్ స్మితని అంత టార్చర్ చేశారా.. అసలు విషయం ఏమిటంటే..?
ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫేమస్ అయినట్టుగా మరెవరు కూడా అంతగా ఫేమస్ కాలేదని చెప్పవచ్చు. తన నటనతోనే స్టైల్ తోనే అందరిని ఆకట్టుకున్న రజినీకాంత్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈయన సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడతాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే జైలర్ సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించారు. అయితే ఇలాంటి రజనీకాంత్ అప్పట్లో ఒక హీరోయిన్ ను సిగరెట్లతో కాలుస్తూ టార్చర్ పెట్టారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయట. […]
జబర్దస్త్ నటుడిని అరెస్టు చేసిన పోలీసులు.. ఏమైందంటే..
పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ఎంతగా పాపులర్ అయిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఈ ప్రోగ్రామ్ ఎందరికో అవకాశాలని ఇచ్చింది. మరెందరో హాస్యనటులకు వారి టాలెంట్ ను చూపించడానికి వేదికగా నిలిచింది. అయితే బుల్లితెరపై నవ్వించిన జబర్దస్త్ కమెడియన్లు ఒక్కోసారి నిజ జీవితంలో తప్పుడు పనులు చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా తెలుగు కామెడీ షో జబర్దస్త్‌లో అడపాదడపా కనిపించిన కమెడియన్ నవసందీప్ చిక్కుల్లో పడ్డాడు. ప్రేమ పేరుతో యువతిని మోసగించినందుకు 2023, ఆగస్టు 24న […]
సన్నీ లియోన్ ను దారుణంగా మోసం చేసిన భర్త.. వీడియో ప్రూఫ్‌తో బండారం బయటపెట్టిన నటి!
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. నేషనల్ వైడ్ గా ఈ బ్యూటీకి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సన్నీలియోన్ ను ఆమె భర్త డేనియల్ వెబర్ దారుణంగా మోసం చేశాడు. దీంతో వీడియో ప్రూఫ్ తో సహా సన్నీ భర్త బంగారం బయటపెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం సన్నీలియోన్ తన భర్త డానియెల్ తో దుబాయ్ వెకేషన్ లో ఉంది. అక్కడి అందాలను […]
Rashmika:వారి చేతిలో దారుణంగా మోసపోయిన రష్మిక..!!
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక క్రేజీ ని సంపాదించుకుంది హీరోయిన్ రష్మిక.. మొదట కిరాక్ పార్టీ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ లో ఛలో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. కెరియర్ పరంగా తన కెరీర్ లో ఎన్నో టర్నింగ్ పాయింట్ అయ్యే సినిమాలలో నటించిన రష్మిక.. స్టార్ హీరోల సరసన కూడా […]
మేనేజర్ ను నమ్మి కెరియర్ ను నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్..!!
సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా హీరో అయినా మేనేజర్లదే కీలక పాత్ర పోషిస్తారు. ఏదైనా సినీ అవకాశం వస్తే ఫస్ట్ మేనేజర్ల దగ్గరికి వెళ్లి చెప్తారు. అప్పుడు వారు వాళ్ళ హీరోయిన్లకు కానీ హీరోలకు కానీ చెప్తే బాగానే ఉంటుంది. కానీ కొంతమంది చెప్పకుంటే వారి కెరీర్‌ని నాశనం చేస్తారు. గతంలో మేనేజర్ల తో ఇబ్బంది పడ్డ హీరో, హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ ఇలాగే మేనేజర్ వల్ల మోసపోయినట్లు చెప్పుకొచ్చింది. […]
కుటుంబ సభ్యులే నమ్మించి.. రోడ్డుకు ఈడ్చారు..ఏకంగా కోట్లు పోగొట్టుకున్న ప్రముఖ నటి..!!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి రావాలి అంటే కొన్ని కుటుంబాల వారు అంగీకరించరు. కానీ సినిమాల మీద ఆశతో కుటుంబాన్ని కూడా కాదని ఇండస్ట్రీలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అయితే మరి కొంత మంది తమ పిల్లలను ఇండస్ట్రీలోకి పంపించి వారి డబ్బులను వాడుకొని తిరిగి వారినే రోడ్డుకు ఈడ్చిన వారు కూడా వున్నారు. ఇక అలాంటి వారిలో ప్రముఖ శృంగార తార షకీలా కూడా ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వ్యాంప్ పాత్రలు పోషిస్తూ […]
అడ్డంగా మోసపోయిన యాంకర్ రవి..రూ.45 లక్షలు టోకరా!
యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు పొందిన రవి.. మరోవైపు పలు సినిమాల్లోనూ నటించాడు. ఇటీవల తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన రవి.. టాప్ 5లో ఉంటాడని అందరూ భావించారు. ఎందుకంటే, ఐదో సీజన్లో పాల్గొన్నవారిలో రవి అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నవాడు. గేమ్ పరంగానూ రవికి మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఏమైందో ఏమో 12వ వారమే బిగ్ […]
ఆ కిలాడీ లేడీని నమ్మి రూ. కోట్లు పోగొట్టుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఫ్యామిలీ..!
ఆ లేడీ మామూలు లేడీ కాదు.. కిలాడీ. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు, పోలీసులు, న్యాయమూర్తులు, డాక్టర్లు, సినీ ఇండస్ట్రీ చెందినవారితో ఆ లేడీ దోస్తీ చేస్తుంది. ఆ తర్వాత మాయ మాటలు చెప్పి పెట్టుబడి కోసం అని, అప్పు అని రూ.కోట్లకు కోట్లు తీసుకుని కుచ్చు టోపీ పెడుతుంది. ఆమె పేరు శిల్పా చౌదరి. ఇటీవలి కాలంలో ఆమె బారినపడి మోసపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర నటుడు […]