బోడేపై తమ్ముళ్ళు యాంటీ..టీడీపీలోకి సారథి?

రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అటు వైసీపీలో గాని, ఇటు టీడీపీలో గాని నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీలో ఈ పోరు ఎక్కువగా ఉంది…సొంత పార్టీ నేతలకే ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఈ ఆధిపత్య పోరు టీడీపీలో కూడా ఉంది. పలు నియోజకవర్గాల్లో ఈ పోరు నడుస్తోంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో కూడా టీడీపీలో విభేదాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, […]

పొత్తులపై పవన్ క్లారిటీ..అదే మాట మీద..!

వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి చెక్ పెట్టాలని చెప్పి ప్రతిపక్ష టీడీపీ గట్టిగానే కష్టపడుతుంది. కాకపోతే వైసీపీ అధికార బలంతో టీడీపీని ఎక్కడకక్కడ దెబ్బకొడుతుంది. దీంతో టీడీపీ బలం అనుకున్న మేర పెరగడం లేదు. ఇలాగే కొనసాగితే ఎన్నికల సమయంలో వైసీపీకి చెక్ పెట్టడం అంత సులువు కాదు. కాకపోతే జనసేనతో పొత్తు ఉంటే వైసీపీని టీడీపీ నిలువరించవచ్చు. కానీ పొత్తుల అంశంలో రకరకాల చర్చలు వస్తున్నాయి గాని..ఏది క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు జనసేన-బీజేపీ కలిసి […]

బొత్స సొంత జిల్లాలో వైసీపీకి రిస్క్..ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతోనే..!

మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా అయిన విజయనగరంలో అధికార వైసీపీ బలం తగ్గుతుందా? గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో ఇప్పుడు మెజారిటీ తగ్గిపోతుందా? అంటే ప్రస్తుతం అక్కడ రాజకీయ పరిస్తితులని చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్, బొత్స రాజకీయ వ్యూహాలతో జిల్లాలో ఉన్న 9 సీట్లని వైసీపీ గెలిచేసుకుంది. ఒక్క సీటు కూడా టీడీపీ గెలవలేదు. అలా అన్నీ సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి..అలాంటిది ఇప్పుడు అక్కడ వైసీపీ […]

జ‌గ‌న్ వాళ్ల‌ను రంగంలోకి దించ‌డంతో బెంబేలెత్తుతోన్న చంద్ర‌బాబు..?

రాష్ట్రంలో ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ఏ పార్టీ అయినా.. త‌మ అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. దీనికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల‌ను వెతుకుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు ప‌రీక్ష‌కు హాజ‌రైన విద్యార్థి ముందు ఎన్నో ప్ర‌శ్న‌లు వుంటాయి. ఏది రాయాల‌నేది విద్యార్థి సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది. అదే విధంగా రాజ‌కీయాల్లో కూడా. అనేక మార్గాలు ఉంటాయి. ఏది అవ‌స‌రం ఉంటే దానిని తీసుకుంటారు. ఇప్పుడు వైసీపీ విష‌యానికి వ‌చ్చినా అంతే. త‌న‌కు ఉన్న అన్ని మార్గాల‌ను వినియోగించుకుని మ‌రోసారి […]

ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరిగిందా..జగన్ తేల్చేస్తారా?

వరుసపెట్టి వర్క్ షాపులు పెడుతూ..ఎమ్మెల్యేల పనితీరుని ఎప్పటికప్పుడు జగన్ సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ అధికారం చేపట్టాలనే దిశగా పనిచేస్తున్న జగన్‌కు ఎమ్మెల్యేల పనితీరు కాస్త ఇబ్బందిగా మారిన విషయం తెలిసిందే. దీంతో జగన్..వర్క్ షాపులు నిర్వహించి పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు క్లాస్ పీకుతున్నారు. అలాగే పనితీరుని మెరుగుపర్చుకోవాలని లేదంటే..నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. పలుమార్లు వర్క్ షాపులు […]

మళ్ళీ జేడీ ఎంట్రీతో..బాలయ్య చిన్నల్లుడు టెన్షన్..!

మళ్ళీ విశాఖ ఎంపీగా పోటీ చేయడానికి సి‌బి‌ఐ మాజీ జే‌డి లక్ష్మీనారాయణ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే విశాఖ వేదికగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జే‌డి..అక్కడ నుంచే పోటీ చేస్తానని ప్రకటించేశారు. మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చిన జే‌డి..తనకు అనుకూలమైన పార్టీ నుంచి కూడా పోటీ చేసే ఛాన్స్ కూడా ఉందని చెప్పుకొచ్చారు. కాకపోతే ఏ పార్టీ అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే ఆయన జనసేన పోటీ చేస్తారని..కాదు […]

ఎన్టీఆర్ ని తొక్కేయాలని చూస్తున్నారా.. కారణం అదేనా..!

జూనియర్ ఎన్టీఆర్‌కు , టిడిపి పార్టీకి ఎంతో ఋణానుబంధం ఉంది. చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ ఆ పార్టీకి తన వంతు సాయం చేస్తూ ఆ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. ఎంతో మంది ఆయనపై విమర్శలు చేస్తున్నా పట్టించుకోకుండా ఎన్టీఆర్ ముందుకు వెళ్లి పోతున్నారు. ఇతర పార్టీల నుంచి మంచి ఆఫర్లు వచ్చిన ఎన్టీఆర్ తాతగారి మీద గౌరవంతో అయ‌న‌ స్థాపించిన పార్టీకే నా ప్రాధాన్యత అని ఎన్నో సందర్భాల్లో తేల్చి చెప్పాడు. నా అవసరం రాజకీయాలకు […]

ఎమ్మెల్యేలుగా ఎంపీలు..వంగా గీత ఫిక్స్?

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడానికి జగన్…రకరకాల వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీని దెబ్బతీయడానికి ఊహకందని స్ట్రాటజీలు వేస్తున్నారు. అలాగే తమ పార్టీలో ఉండే వ్యతిరేకతని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక వ్యతిరేకతని ఎదురుకుంటున్న ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేలా జగన్ ముందుకెలుతున్నారు.అదే ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళితే దెబ్బతినడం ఖాయం. అందుకే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే విషయంలో జగన్ సంచనల నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలువురికి పరోక్షంగా సీటు లేదనే అంశాన్ని చెప్పేస్తున్నట్లు […]

బాబుకు సీటు ఫిక్స్ చేసిన పెద్దిరెడ్డి..కుప్పం వదిలేసినట్లే!

టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంపై వైసీపీ ఏ స్థాయిలో ఫోకస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంలో బాబుని దెబ్బతీయడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేస్తూ వస్తున్నారు. అక్కడ బెదిరింపులతోనో..పథకాలు పోతాయని భయం తెప్పించడమో..లేక పలు రకాలుగా అధికార బలాన్ని ఉపయోగించుకుని..కుప్పంలో కొంతమంది టీడీపీ శ్రేణులని వైసీపీ వైపుకు తీసుకొచ్చారు. అలాగే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్‌గా గెలిచారు..కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. అయితే […]