సిద్దార్ధ్.. నీకు సమంతను నిందించే అర్హత ఉందా?

సమంత ను ఉద్దేశించి నటుడు సిద్ధార్థ్ ట్వీట్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే కాకుండా గతంలో సిద్ధార్థ్ సమంత ప్రేమాయణం అంటూ వార్తలు జోరుగా కొనసాగిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వినిపించినట్లు గానే సిద్ధార్థ-సమంత ను ఏదో నిందిచాడనే అనుకుందాం. ఆమెను మోసగత్తె అని అభివర్ణించాడు అని కాసేపు అనుకుంటే.. సిద్ధార్థ కి గతం కూడా ఉంది. గతంలో వివాహం కూడా ఉంది. ఒకవేళ సిద్ధార్థ్ సమంత ను వదిలించుకుని ఉంటే అది మోసమే అయితే అంతకుముందు సిద్ధార్థ్ జీవితంలో జరిగిన దాన్ని ఏమనాలి మరి.

సిద్దార్థ్, సమంత పెళ్లి చేసుకున్నప్పటికీ వారిద్దరి మధ్య ప్రేమ సహజీవనం అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు జరిగాయి. ఆ వార్తలపై సిద్ధార్థ్ -సమంత స్పందించలేదు. పైగా ఎవరు ఏమనుకుంటే తమకేం అన్నట్టుగా అప్పుడు వ్యవహరించారు. అయితే ఒకవేళ సిద్ధార్థ్ నిజంగానే సమంతను అందించాలని అనుకుంటే, అతడి గతంలో జరిగిన వ్యవహారం కూడా చర్చకు రావాల్సిన అంశమే. సిద్ధార్థ్ సమంత లకు పెళ్లి కాకుండానే విడిపోయారు అనుకుంటే మరి అప్పటికే సిద్ధార్థ్ కి పెళ్లి అయింది. సిద్ధార్థ తన భార్య నుంచి వెళ్లిపోయాడు. సమంత తో కూడా విడిపోయిన తరువాత బాలీవుడ్లో సిద్ధార్థ్ ప్రేమయనాన్ని నడిపిన కథలు మీడియా లోకి వచ్చాయి. మొత్తానికి సమంతా నిందించే అర్హత సిద్ధార్థ ఉన్నట్టా? లేదా అంటే అది అతడి తెలుసు కాబట్టి సమంత ఉద్దేశించి సిద్దార్థ్ ట్వీట్ చేసి ఉండకపోవచ్చు..