ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూటీపై.. రాజా ఫ్యామిలీకి చెందిన హీరోయిన్.. ఎవరు గుర్తుపట్టారా..?

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రెటీస్ కూడా అభిమానులతో మరింత ఇంట్రాక్షన్లు పెంచుకొనేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. తమ అభిరుచులు, ఇష్టాఇష్టాలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమ చిన్ననాటి ఫోటోలు కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. అలా తాజాగా ప్రస్తుతం మనం చూస్తున్న ఫోటో నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఇంతకీ.. ఈ ఫోటోలో ఉన్న చిన్నదాన్ని గుర్తుపట్టారా.. ఈమె […]

సిద్ధార్థ్ ‘ మిస్ యూ ‘ రివ్యూ.. ఈ రొమాంటిక్ మూవీ హిట్టైందా..?

హీరో సిద్ధార్థ తాజాగా నటించిన మూవీ.. మిస్ యూ. ఆశిక రంగనాథన్ హీరోయిన్గా కరుణాకరన్, బాల శ‌ర‌వ‌ణ‌న్‌ తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు జిబ్రాన్ సంగీత దర్శకుడుగా వ్యవహరించాడు. కేజీ వెంకటేష్ సినిమాటోగ్ర‌ఫ‌ర్‌గా, దినేష్ ఎడిటర్ గా.. 7 మైల్స్ ఫర్ సెకండ్.. బ్యానర్ పై ఎస్.రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించారు. ఇక సినిమా 13-12-2024 రిలీజ్ అయింది. ప‌రిచ‌యం: లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన్న సిద్ధార్థ్.. కొత్త తరం […]

మళ్లీ పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అధితి.. దానికోసమేనా..?

సౌత్ స్టార్ హీరో, హీరోయిన్లుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అధితి రావ్‌ హైదారి, సిద్ధార్థ్‌ జంటకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట చాలా కాలం డేటిం్ త‌ర్వాత‌.. సైలెంట్ మ్యారేజ్‌తో ఫాన్స్‌కు సడన్ ట్రీట్ ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి ఈ జంట పెళ్లి చేసుకుని నెటింట హాట్ టాపిక్ గా మారారు. సాధారణంగా ఎంతోమంది కపుల్స్ ఒకేసారి రెండు సాంప్రదాయాల్లో వివాహం […]

తారక్ తో అనుకున్న బ్లాక్ బస్టర్ కథను అ యంగ్ హీరోతో రూపొందించిన దిల్ రాజు.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. దిల్ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈయన.. తన పేరును దిల్ రాజుగా మార్చుకుని ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ప్రోడ్యుసర్‌గా రాణిస్తున్నారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఎదురులేని ప్రొడ్యూసర్‌గా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఇక దిల్ రాజు నుంచి సినిమా వస్తుందంటే.. ఆ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయన‌డంలో అతిశయోక్తి లేదు. ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ […]

ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సిద్ధార్థ్ – అదితి.. కొత్త జంట పెళ్లి ఫిక్స్ వైరల్..!

టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ సిద్ధార్థ – అదితి రావ్ హైదారి జంటకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఎప్పటినుంచో ప్రేమలో ఉన్న ఈ జంట.. ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి వివాహం రహస్యంగా జరిగిందని.. నెట్టింట వార్తలు తెగ వైరల్ గా మారాయి. దీంతో తమ పెళ్లి కాలేదని.. కేవలం ఎంగేజ్మెంట్ అది కూడా రహస్యంగా కాదు.. ప్రైవేట్ గా చేసుకున్నామంటూ సిద్ధార్థ వివరించాడు. ఇటీవల […]

అదితి రావు హైదారి ప్రేమ ముచ్చట్లు విన్నారా.. పెళ్లి అక్కడే నట..?

స్టార్ట్ బ్యూటీ అదితి రావు హైదారి – సిద్ధార్థ్ ప్రేమాయణం గురించి దాదాపు జౌత్ ఆడియ‌న్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక వీరిద్దరూ కొంత‌కాలం క్రితం ఎవరికి తెలియకుండా చాలా ప్రైవేట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీక్రెట్ గా వివాహం చేసుకోబోతున్నాడు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. దీనిపై రియాక్ట్ అయిన సిద్ధార్థ.. సీక్రెట్, ప్రైవేట్ అనే పదాలకు వ్యత్యాసం ఉంటుందని.. మా ఎంగేజ్మెంట్ కు ఎవరినైతే పిలవలేదో వాళ్లు మాత్రమే […]

సీక్రెట్ ఎంగేజ్మెంట్ పై హీరో సిద్ధార్థ్ క్లారిటీ.. జరిగింది ఇదే అంటూ..

టాలీవుడ్ హీరోయిన్ అదితిరావ్‌ హైదారితో గత నెలలో సిద్ధార్థ్ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే మొదటిసారి సిద్ధార్థ్‌ ఈ వార్తలపై స్పందించాడు. మార్చి 27న ఈ జంట వనపర్తి జిల్లాలో శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలో ఇరు కుటుంబాల సమక్షంలో చాలా సీక్రెట్ గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే తాజాగా తన నిశ్చితార్థ వేడుకపై.. ఓ అవార్డు వేడుకల్లో పాల్గొన్న […]

పెళ్లి పై స్పందిస్తూ ఊహించని షాక్ ఇచ్చిన సిద్ధార్థ్ – అదితి.. అరే ఏంట్రా ఇది..!

హీరోయిన్ అదితి మరియు సిద్ధార్థ్ ప్రేమ గురించి మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ వీరిద్దరూ మాత్రం ఇప్పటివరకు వీటిపై స్పందించలేదు. ఇక వీరికి మార్చ్ 27న తెలంగాణలో వనపర్తి లోని రంగనాయక స్వామి ఆలయంలో పెళ్లి జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు తమిళనాడు నుంచి పురోహితులు హాజరైనట్లు కూడా వార్తలు వినిపించాయి. అదేవిధంగా వీరి పెళ్లికి స్నేహితులు మరియు ఇరు కుటుంబాలు హాజరయ్యాయని సమాచారం. […]

గుడిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ లు.. షాక్ లో ఫ్యాన్స్..

టాలీవుడ్ లవ్ బర్డ్స్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అధితిరావ్ హైదారి.. ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. ఆ వివాహం ఎక్కడ జరిగిందో.. ఎలా జరిగిందో.. ఒకసారి చూద్దాం. తెలంగాణ వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురంలో.. రంగనాథ స్వామి దేవాలయంలో ఈ జంట సీక్రెట్‌గా వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ హీరోయిన్గా క్రేజ్‌ సంపాదించుకున్న అధితి రావ్ హైదారి తెలంగాణ మూలాలు ఉన్న అమ్మాయి కావడం విశేషం. వనపర్తి సంస్థాన వారసుల్లో ఆమె కూడా ఒకటి. అదితి తల్లి విద్యా రావు […]