గ్రాఫ్ డౌన్..జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

రోజురోజుకూ అధికార వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతుందా? అంటే డౌన్ అవుతున్నట్లే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో అదిరిపోయే విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. 49 శాతం ఓట్లు 151 సీట్లు సాధించింది. మరి ఇప్పటికీ అదే పరిస్తితి ఉందా? అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. వైసీపీ గ్రాఫ్ చాలా వర్కౌ డౌన్ అయిపోయింది. ఇటీవల వచ్చిన ఓ సర్వేలో వైసీపీకి 41 శాతం వరకు మాత్రమే ఓట్లు పడతాయని తేలింది. అంటే వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతుందనే […]

స్వీప్ జిల్లాల్లో తేడా కొడుతోంది..లీడ్ మారినట్లే!

ఉత్తరాంధ్రతో పాటు తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టి‌డి‌పి గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాలు టి‌డి‌పికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగా, వైసీపీకి షాక్ ఇచ్చాయి. ఇప్పటికే విశాఖ రాజధానితో ఉత్తరాంధ్రలో తమకు తిరుగులేదని వైసీపీ భావించింది..కానీ అక్కడ షాక్ తగిలింది. ఇటు తమకు రాయలసీమ కంచుకోట..ఆ రెండు చోట్ల కూడా ఎదురు ఉండదని అనుకుంది. కానీ పట్టభద్రులు వైసీపీకి ఊహించని విధంగా షాక్ ఇచ్చేశారు. అయితే ఉత్తరాంధ్రలో టి‌డి‌పి చాలా […]

సొంత ఎమ్మెల్యేలపై డౌట్..దెబ్బవేసేది ఎవరు?  

ఎలాగో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమి పాలయ్యారు. అయితే చేతిలో బలం ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. మామూలుగా ఉన్న బలం ప్రకారం గెలవడం సులువు కాదు. ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో స్థానం గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. అంటే 7 స్థానాలకు 154 ఎమ్మెల్యేలు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలం 151..అయితే టి‌డి‌పి నుంచి నలుగురు, […]

 జనసేనతోనే సిటీ సీట్లలో టీడీపీకి ప్లస్..వైసీపీకి చెక్!

టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకి షాక్ తప్పదని చెప్పవచ్చు..కానీ రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేస్తే మాత్రం వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో అదే జరిగింది. ఇటీవల వచ్చిన సర్వేల్లో కూడా అదే తేలింది. కాస్త టి‌డి‌పికి లీడ్ ఉన్నా సరే..జనసేన వల్ల టి‌డి‌పికి నష్టం జరగడం ఖాయమని తేలింది. అదే సమయంలో వైసీపీకి కొన్ని సీట్లలో బెనిఫిట్ ఉంది. ఇక రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే చాలా సీట్లలో ఫలితాలు తారుమారు అయ్యే ఛాన్స్ […]

ఎమ్మెల్సీ పోరు: ఆధిక్యంలో టీడీపీ..వైసీపీకి షాక్ తప్పదా?

ఏపీలో ఎమ్మెల్సీ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. ఇటీవల స్థానిక సంస్థల కోటాలో  నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు, మూడు పట్టభద్రుల స్థానాలకు, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలని వైసీపీ కైవసం చేసుకుంది. అయినా ప్రతి జిల్లాలో స్థానిక అభ్యర్ధులు వైసీపీకి 90 శాతం వరకు ఉన్నారు. దీంతో సులువుగా ఆ స్థానాలని కైవసం చేసుకుంది. టి‌డి‌పి కూడా పోటీకి నిలవలేదు. ఇండిపెండెంట్లు మాత్రమే బరిలో నిలిచారు. […]

 టీడీపీకి టచ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు..ఎంతమంది?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7 స్థానాలని కైవసం చేసుకోవాలని మంత్రులకు జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే పూర్తి మెజారిటీ ఉంటే జగన్ ఇంత సీరియస్ గా తీసుకునేవారు కాదనే చెప్పాలి..కానీ మెజారిటీ లేకపోవడం వల్లే ఈ పరిస్తితి వచ్చిందని తెలుస్తోంది. వైసీపీ 6 స్థానాలని సులువుగానే గెలుచుకుంటుంది. కానీ 7వ స్థానం కోసం టి‌డి‌పితో పోటీ పడాల్సి ఉంది. నిజానికి టి‌డి‌పి పోటీలో ఉండకపోతే ఏకగ్రీవం అయ్యేది..కానీ అనూహ్యంగా టి‌డి‌పి తరుపున […]

ఏలూరులో వైసీపీకి మైనస్..టీడీపీకి నో ప్లస్?

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం..విభిన్న ప్రజా తీర్పు వచ్చే స్థానం…ఎప్పుడు ఒకే పార్టీకి పట్టం కట్టే నియోజకవర్గం కాదు. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో..అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. 1985 నుంచి అదే జరుగుతూ వస్తుంది. 1985లో ఏలూరులో టి‌డి‌పి గెలవగా, రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక 1989 కాంగ్రెస్, 1994, 1999లో టి‌డి‌పి, 2004, 2009లో కాంగ్రెస్, 2014లో టి‌డి‌పి, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాయి. గెలిచిన పార్టీలే రాష్ట్రంలో కూడా […]

లోకేష్‌తో చిత్తూరులో మైలేజ్..ఆధిక్యం లేనట్లే!

దాదాపు నెలన్నర రోజులు పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే నారా లోకేష్ పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే. జనవరి 27న మొదలైన పాదయాత్ర..మార్చి 11న తంబళ్ళపల్లె వద్ద బ్రేకు పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెండు రోజుల పాటు పాదయాత్రకు బ్రేక్ పడింది. అయితే తంబళ్ళపల్లెలో చిత్తూరులోని అన్నీ స్థానాలు లోకేష్ కవర్ చేసేశారు. ఈ జిల్లాలోనే 14 స్థానాలు కవర్ అయ్యేలా లోకేష్ పాదయాత్ర జరిగింది..మిగిలిన జిల్లాల్లో మాత్రం అన్నీ స్థానాలు కవర్ అయ్యేలా […]

 కోటంరెడ్డి-ఆనం ఎఫెక్ట్..నెల్లూరులో వైసీపీకి భారీ డ్యామేజ్!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి లాంటి వారు దూరం కావడం వల్ల..భారీ డ్యామేజ్ జరుగుతుందా? కంచుకోటల్లో వైసీపీకి చావుదెబ్బ తప్పదా? ప్రస్తుతం రాజకీయాలని చూస్తే అదే నిజమనిస్తుంది. మామూలుగా నెల్లూరు అంటే వైసీపీ కంచుకోట. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీదే లీడ్. 10 సీట్లు ఉన్న జిల్లాలో 2014లో వైసీపీ 7, టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ […]