టీడీపీ లో వివాదాలకు దారి తీసిన ఎన్టీఆర్ ట్వీట్..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతోంది.. ఇలాంటి సమయంలోనే జగన్ సర్కార్ అందరి దృష్టి మళ్లించడానికి విజయవాడలోని వైద్య విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తీసివేసి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం తో ఇప్పుడు ఎక్కువగా ఈ విషయం వైరల్ గా మారుతోంది. అయితే ఇలా పేరు మార్చడంతో కొంతమంది సినీ ప్రేమికులు రాజకీయ నాయకులు సైతం తోచిన విధంగా స్పందిస్తూ ఉన్నారు. ఇక వీరితో పాటు నందమూరి కుటుంబం కూడా స్పందించడం జరిగింది. ఇకపోతే […]

రాజకీయ లబ్ధి కోసం మనోభావాలతో ఆడుకోవద్దు.. కళ్యాణ్ రామ్..!

తాజాగా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ విజయవాడలో ఉన్న వైద్య విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తొలగించి వైయస్సార్ పేరును జోడించడంతో పలు రకాలుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ క్రమంలోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడు కళ్యాణ్ రామ్ కూడా వైసీపీ పార్టీపై అలాగే జగన్మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. ఇక రాజకీయ లబ్ధి కోసం జగన్ మోహన్ రెడ్డి […]

ఎన్టీఆర్ పేరు మార్చడం పై జూనియర్ ఎన్టీఆర్ సంచలనం ట్వీట్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఈ కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటించి విజయవంతంగా నిలిచారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కూడా పేరుపొందాడు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేయడం జరిగింది. ఎన్టీఆర్ పేరుకు బదులు వైయస్సార్ పేరు పెట్టడంపై టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగడం జరిగింది. అటు వైసీపీ మాత్రం […]

ఎన్టీఆర్ టూ వైఎస్సార్..ఒరిగేది ఏంటి?

ఏదేమైనా సంచనల నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ ప్రభుత్వానికి  సాటి లేదనే పరిస్తితి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలతో ముందుకొస్తారో ఎవరికి అర్ధం కాదు. ఇక ఆ నిర్ణయాలు ఒకోసారి బాగానే ఉంటాయి..ఒకోసారి మాత్రం వివాదాస్పదం అవుతాయి. ఉదాహరణకు మూడు రాజధానుల నిర్ణయం లాంటిది. ఇలాంటి సంచలన నిర్ణయాలు జగన్ చాలానే తీసుకున్నారు. తాజాగా కూడా జగన్ ఊహించని నిర్ణయం ఒకటి తీసుకున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని..వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేశారు. […]

వైఎస్సార్ : పంచసూత్రాల పరమోన్నత వ్యక్తిత్వం!

కారణజన్ములు అనే కోవకు చెందిన మహానుభావులు.. ఒక ప్రత్యేక కారణం కోసం పుడతారు. లోకకల్యాణం కోసం నిరంతరం పరిశ్రమిస్తూ ఉండే భగవంతుడు- ప్రతిపనినీ తానొక్కడూ చేయలేక.. కొన్ని నిర్దిష్టమైన పనులు పూర్తి చేయడానికి కొందరిని పుట్టిస్తాడు. వారే కారణజన్ములు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలాంటి మహనీయుడు! ప్రభుత్వాల పరిపాలన అనేది ప్రజాసంక్షేమం అనే లక్ష్యం నుంచి పక్కకు మరలకుండా ఉన్నంతవరకు, ఇతరత్రా సంకుచిత ప్రయోజనాలను లక్ష్యించనంత వరకు ఎవ్వరేమనుకున్నా ఖాతరు చేయకుండా ముందుకు సాగిపోయేలాగా ఉండాలనేది […]

సెప్టెంబర్ 2 న వైయస్ విజయమ్మ.. అంత పని చేస్తోందా..?

ఏపీలో లో వైయస్ రాజశేఖర్రెడ్డి కొడుకుగా ఎలక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి.2019 వ సంవత్సరం లో అత్యధిక మెజార్టీతో సీఎం పదవిని కైవసం చేసుకున్నాడు.ఇక ఆ పార్టీకి వైయస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు గా ఉండేది.ఇక ఇప్పుడు ఆమె ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఎక్కువగా సమాచారం వినిపిస్తోంది. ఈమె సెప్టెంబర్-2వ తేదీన వైయస్ జగన్ విశ్వాసాన్ని కదిలించేలా ఉన్నది అన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఇక ఈమె తన కూతురు షర్మిలకే ఎక్కువ ప్రాధాన్యత […]

రైతుల కోసం మరో పథకం అమలు చేయనున్న జగన్ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 2019 ఆర్బిఐ కి సంబంధించిన రుణాల పై వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుందని సీఎం జగన్ అన్నారు. ప్రపంచమంతా రైతు పైనే ఆధారపడి జీవిస్తోందన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ఈ రెండేళ్లలో అమలు చేశామని ఆయన సగర్వంగా చెప్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన హామీల్లో అమల్లో భాగంగా […]

వైఎస్ సాక్షిగా.. చిత్తూరు వైపీపీలో రేగిన‌ చిచ్చు!

నంద్యాల.. కాకినాడ ఫలితాలతో డీలాపడిపోయిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు గురుశిష్యుల పోరు పెద్ద తల నొప్పిగా మారింది. వీరి మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఇప్పుడు తారస్థాయికి చేరింది. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న కొద్దీ వైసీపీ నేతల మ‌ధ్య టికెట్ పోరు అధిక‌మ‌వుతోంది. ఇప్ప‌టికే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నివురుగ‌ప్పిన నిప్పులా ఉండ‌గా.. మ‌రి కొన్ని చోట్ల ఇది భ‌గ్గుమంటోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కోసం గురుశిష్యులిద్ద‌రూ ఇప్ప‌టినుంచే పోటీప‌డు తున్నారు. ముఖ్యంగా వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి సాక్షిగా బ‌ల‌నిరూప‌ణ‌కు […]

జనసేనలోకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బద్ద శత్రువు!

కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ స్టైలే వేరు. ఆయ‌న ముక్కుసూటిత‌నంతో వ్య‌వ‌హ‌రిస్తుంటారు. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్న‌ప్పుడు ఏపీ, తెలంగాణ‌లో ఆయ‌న‌కు ఎదురు చెప్పేందుకే చాలామంది నాయ‌కులు భ‌య‌ప‌డేవారు. అలాంటిది హ‌ర్ష‌కుమార్ వైఎస్‌తో తీవ్రంగా విబేధించారు. 2009 ఎన్నిక‌ల్లో హ‌ర్ష‌కుమార్‌కు టిక్కెట్ రాకుండా ఉండేందుకు వైఎస్ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నాలు చేసినా హ‌ర్ష‌కుమార్ సోనియాగాంధీ ద‌గ్గ‌రే చ‌క్రం తిప్పుకుని సీటు ద‌క్కించుకున్నారు. ఆంధ్రా యూనివ‌ర్సిటీ రాజ‌కీయాల్లో యూత్ కాంగ్రెస్ నేత‌గా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న […]