Tag Archives: YSR

వైఎస్సార్ : పంచసూత్రాల పరమోన్నత వ్యక్తిత్వం!

కారణజన్ములు అనే కోవకు చెందిన మహానుభావులు.. ఒక ప్రత్యేక కారణం కోసం పుడతారు. లోకకల్యాణం కోసం నిరంతరం పరిశ్రమిస్తూ ఉండే భగవంతుడు- ప్రతిపనినీ తానొక్కడూ చేయలేక.. కొన్ని నిర్దిష్టమైన పనులు పూర్తి చేయడానికి కొందరిని పుట్టిస్తాడు. వారే కారణజన్ములు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలాంటి మహనీయుడు! ప్రభుత్వాల పరిపాలన అనేది ప్రజాసంక్షేమం అనే లక్ష్యం నుంచి పక్కకు మరలకుండా ఉన్నంతవరకు, ఇతరత్రా సంకుచిత ప్రయోజనాలను లక్ష్యించనంత వరకు ఎవ్వరేమనుకున్నా ఖాతరు చేయకుండా ముందుకు సాగిపోయేలాగా ఉండాలనేది

Read more

సెప్టెంబర్ 2 న వైయస్ విజయమ్మ.. అంత పని చేస్తోందా..?

ఏపీలో లో వైయస్ రాజశేఖర్రెడ్డి కొడుకుగా ఎలక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి.2019 వ సంవత్సరం లో అత్యధిక మెజార్టీతో సీఎం పదవిని కైవసం చేసుకున్నాడు.ఇక ఆ పార్టీకి వైయస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు గా ఉండేది.ఇక ఇప్పుడు ఆమె ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఎక్కువగా సమాచారం వినిపిస్తోంది. ఈమె సెప్టెంబర్-2వ తేదీన వైయస్ జగన్ విశ్వాసాన్ని కదిలించేలా ఉన్నది అన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఇక ఈమె తన కూతురు షర్మిలకే ఎక్కువ ప్రాధాన్యత

Read more

రైతుల కోసం మరో పథకం అమలు చేయనున్న జగన్ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 2019 ఆర్బిఐ కి సంబంధించిన రుణాల పై వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుందని సీఎం జగన్ అన్నారు. ప్రపంచమంతా రైతు పైనే ఆధారపడి జీవిస్తోందన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ఈ రెండేళ్లలో అమలు చేశామని ఆయన సగర్వంగా చెప్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన హామీల్లో అమల్లో భాగంగా

Read more