టాలీవుడ్ బుట్టబొమ్మ ..పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడంటే వరుస సినిమాలకు కమిట్ అయ్యి..భీబత్సమైన క్రేజీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో అలరిస్తుంది కానీ..ఒకప్పుడు ఒక్కటి అంటే ఒక్క సినిమా హిట్ కొట్టడానికి నానా తిప్పలు పడింది . కొన్నేళ్ళు సినిమాలో అవకాశాలు అందుకుంటూ..వరుస ఫ్లాప్ లతో అల్లాడిపోయింది. ఆ తరువాత ఎలాగోలా..హిట్ కొట్టి ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ , బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ టాప్ ప్లేస్ లో ఉంది. అయితే, జనాల్లో పూజాకి […]
Tag: Telugu Movie News
అక్కినేని ఫ్యామిలీ దెబ్బ సమంతకు గట్టిగానే తాకిందా..?
అక్కినేని ఫ్యామిలీ అంటే టాలీవుడ్లో ఓ ప్రత్యేకమైన బ్రాండ్. అందుకు తగ్గట్టుగానే అక్కినేని నాగేశ్వరరావు లీగసీని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు ఆ వంశానికి చెందిన యాక్టర్స్. అయితే మగవారి విషయం ఎలా ఉన్నా, ఆ ఫ్యామిలీకి చెందిన ఆడవారు మాత్రం ఎప్పుడు ఎలాంటి కాంట్రోవర్సీలకు చోటివ్వరు. అయితే అక్కినేని ఫ్యామిలీలోని సభ్యుల్లో చాలామందిలో కనిపించే కామన్ విషయం ఏమిటంటే.. ఈ ఫ్యామిలీలో చాలా మందికి మొదటి పెళ్లి విడాకులుతో ముగిసింది. ఆ జాబితాలోకి అక్కినేని నాగచైతన్య, సమంత […]
నా పిల్లలకు ఆ సీన్స్ నచ్చవు..మహేష్ షాకింగ్ కామెంట్స్!
సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. సొంత టాలెంట్‌తో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరడజన్ సినిమాలకు పైగా చేసిన మహేష్.. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును పొందాడు. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ నట ప్రస్థానానికి ఇటీవలె 42 ఏళ్లు పూర్తి […]
భీమ్లా నాయక్ నుంచి కీలక అప్డేట్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్న సినిమా భీమ్లా నాయక్. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటు లాలా భీమ్లా, అంత ఇష్టమా అనే పాటలకు […]
సల్మాన్ బిగ్ బాస్ హౌస్ లోకి టాలీవుడ్ స్టార్ హీరో..!
టాలీవుడ్ హీరోలంతా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జపం చేస్తున్నారు. అందరూ వరుసబెట్టి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సౌత్ […]
బరిలో ఆర్ఆర్ఆర్ ఉంటే ఏంటీ.. రికార్డులు షురూ చేసిన భీమ్లా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు ఈ మూవీ రీమేక్. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు అనుగుణంగా కథలు కూడా ఆయన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ […]