ప్రముఖ నటి శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రియల్ లైఫ్‌లో ఇల్లాలిగా అవతారమెత్తినా, తల్లిగా ప్రమోషన్ వచ్చినా.. రీల్‌లైఫ్‌లో అడపాదడపా మెరుస్తూనే ఉంది. దక్షిణాది చిత్రాలతోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నది. తాజాగా ఆమె నటించిన కన్నడ చిత్రం ‘కబ్జా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రియ మీడియాతో తన అనుభవాలను పంచుకుంది. శ్రియకి ధైవ భక్తి ఎక్కువట. ఈ అమ్మడికి శ్రీకృష్ణుడు ఇష్టమైన దైవమట. ఆయన సంకల్పం లేనిదే ఏదీ జరగదని […]
Tag: Telugu Movie News
2023లో రాబోతున్న బడా సినిమాలు… ఆ హీరోలతో జతకట్టబోయే హీరోయిన్లు వీరే!
కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి వున్నాయి. దాంతో టాలీవుడ్ బడా సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మురంగా సాగుతున్నాయి. ముఖ్యంగా సక్రాంతి బరిలో ఓ మూడు బడా సినిమాలు రిలీజుకి సిద్ధమవుతున్నాయి. వాటితో పాటు సెట్స్‌పై ఉన్న ప్రభాస్, పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ చిత్రాల వరకూ చాలా ప్రతిష్టాత్మక సినిమాలు సినీ ప్రియుల్ని ఊరిస్తున్నాయి. కరోనా కష్టకాలం నుండి గట్టెక్కిన చిత్రసీమ వచ్చే యేడాది మాత్రం జెట్ స్పీడ్ […]
నా శరీరం ఇప్పుడు సహకరించడం లేదు.. కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
గర్భం ధరించిన తర్వాత మహిళల శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో.. ప్రసవం తర్వాత కూడా శారీరకంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి. కొంత మంది మహిళలు బరువు పెరుగుతారు. నీరసంగా ఉంటారు. చురుకుదనం ఉండదు.. గర్భధారణకు ముందు ఉన్నట్లు శరీరం సహకరించదు. అయితే ఇలా అందరి విషయంలో జరగదు. కొంత మంది ప్రసవతం తర్వాత కూడా ఎప్పటిలాగే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. తమ అందాన్ని కూడా కాపాడుకుంటారు. చాలా మంది సెలబ్రిటీల శరీరం ప్రసవం తర్వాత మునుపటిలా ఉండదు.. […]
తెలిసి తెలిసి తప్పు చేస్తున్న తెలుగు హీరోలు.. కాస్త బుర్ర వాడండయ్యా..?
సినీ ఇండస్ట్రీలో లెక్కలు మారుతున్నాయా అంటే అవుననే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోలుగా ఉన్న వారు నేడు ఇండస్ట్రీలో జీరోలు అవుతున్నారు. ఒకప్పుడు మంచి లాభాలు తెచ్చిపెట్టే హీరోలు..ఇప్పుడు నిర్మాతలకు నష్టాలు తెచ్చిపెడుతున్నారు. దీంతో డైరెక్టర్లు కూడా దిగులు పడాల్సిన పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. మరీ ముఖ్యంగా కోట్లకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న ..కధ లో కంటెంట్ లేకపోవడం..సినిమా డిజాస్టర్ కు బిగ్గెస్ట్ ఫ్లాప్ పాయింట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే […]
ఇండస్ట్రీలో న్యూ వైరస్..కుర్ర హీరోలకు కొత్త ఫీవర్..ఇది మహా డేంజరండోయ్..!!
ఇండస్ట్రీలో న్యూ వైరస్..వచ్చిందా అంటే అవుననే అంటున్నారు సినీ వర్గాలు. ఆ వైరస్ కి పేరు లేదు కానీ..మహా డేంజర్ అంటూ దాని జోలికి పొవద్దు అంటు వార్న్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ వైరస్ కారణంగా కుర్ర హీరోలు బలైపోతున్నారు. నాచురల్ స్టార్ నాని, ఎనర్జిటిక్ హీరో రామ్ పొతినేని..అక్కినేని కుర్రాడు నాగ చైతన్య..అన్ని బాగుంటే ఆ వైరస్ లిస్ట్ లో పడబోతాడు హీరో నితిన్ కూడా..ఇప్పటికే అర్ధమైపోయిందా ఆ వైరస్ ఏంటో..పబ్లిసిటీ వైరస్. ఒకప్పుడు హీరోలు […]
ఆ వానజల్లు హీరోయిన్‌కు ఆ టాప్ పొలిటిషయన్‌తో ఎఫైర్… రు. 2 కోట్ల బిల్డింగ్ రాసిచ్చాడా..!
ఆమె రెండున్నర దశాబ్దాల క్రిందట తెలుగులో ఓ టాప్ హీరోయిన్. స్వతహాగా ఆమె మళయాళి.. ఆమె కేరళలో పుట్టారు. ఆ తర్వాత ఆమె కెరీర్ తమిళంలో స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం చెన్నైలోనే సెటిల్ అయ్యింది. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టాక చాలా యేళ్ల పాటు సినిమాలకు దూరమైంది. ఇక ఐదేళ్ల క్రితం ఓ మాస్ డైరెక్టర్ సినిమాలో కీలక పాత్రతో మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ బ్లాక్‌బస్టర్ సినిమాలో వానజల్లు […]
“నువ్వు హీరో గా వేస్ట్” అని మెగాస్టార్ చెప్పిన ఏకైక హీరో ఇతనే..!?
మెగాస్టార్ చిరంజివీ..ఈ పేరు కు సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా..సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..తనదైన స్టైల్ తో అలరించి మెప్పించిన ఈ హీరో..ఇప్పుడు మెగాస్టార్ గా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. ఈయన ను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి చాలా మంది కొత్త హీరోలు వచ్చారు. అలాగే ఈయన పేరు వాడుకుని ఇండస్ట్రీలోకి బోలెడు మంది హీరోయిన్స్ వచ్చారు. కానీ, ఒక్క హీరోకి మాత్రం ఈయన ముందే,,నువ్వు ఇండస్ట్రీలో పైకి రాలేవు […]
అరెరె..ఈ విషయం ఎలా మర్చిపోయావు బ్రదర్.. విజయ్ కామెంట్లు బూమరాంగ్ అయ్యాయిగా..!
పాపం విజయ్ దేవరకొండ తెలిసి చేశాడో తెలియక చేశాడొ తెలియదు కానీ..తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్లు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మామూలుగా కాదు..కొందరు తిట్టుకునేంతలా..మరికొంత మంది కౌంటర్లు వేసేలా..విజయ్ మాటలకు రియాక్ట్ అవుతున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ..తన లెటేస్ట్ చిత్రం లైగర్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో కూడా విజయ్ నటన కు మంచి మార్కులే పడ్డాయి. ఓకే అంత వరకు బాగానే ఉంది. కానీ, మైక్ […]
సిద్ధార్ధ్ సమంత మధ్య అది కూడా జరిగిందా..? ఇదేం ట్వీస్ట్ రా బాబోయ్..!!
సినీ ఇండస్ట్రీలో లవ్ లు, డేటింగ్ లు చాలా కామన్. ఎంత కామన్ అంటే..వాళ్ళ అవసరాలు తీర్చుకునే వరకు..మాత్రమే ఆ ప్రేమ కనిపిస్తుంది. ఆ తరువాత అంతా హుష్ కాకి. అలా ఉంటాది పరిస్ధితి . ఇలా ఇండస్ట్రీలో చాలా హీరో, హీరోయిన్లు..డైరెక్టర్ , హీరోయిన్లు చేసారు. ఆ లిస్ట్ లోకే వస్తారు స్టార్ హీరోయిన్ సమంత అండ్ హీరో సిద్ధార్ధ్. ఒకప్పుడు ఈ జంట చేసిన అల్లరి..హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటికే హీరో […]