ఆమె రెండున్నర దశాబ్దాల క్రిందట తెలుగులో ఓ టాప్ హీరోయిన్. స్వతహాగా ఆమె మళయాళి.. ఆమె కేరళలో పుట్టారు. ఆ తర్వాత ఆమె కెరీర్ తమిళంలో స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం చెన్నైలోనే సెటిల్ అయ్యింది. పెళ్లి తర్వాత పిల్లలు పుట్టాక చాలా యేళ్ల పాటు సినిమాలకు దూరమైంది. ఇక ఐదేళ్ల క్రితం ఓ మాస్ డైరెక్టర్ సినిమాలో కీలక పాత్రతో మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ బ్లాక్బస్టర్ సినిమాలో వానజల్లు సాంగ్లో ఆమె తన తడి అందాలతో తెలుగు ప్రేక్షకులను తడిసి ముద్ద చేసింది. ఆ హాట్ హీరోయిన్ చరిత్ర చాలానే ఉంది. ఆమె స్వతహాగా మళయాళీ అయినా.. తమిళ సినిమాతో తెరకు ఎంట్రీ ఇచ్చినా.. తెలుగుతోనే ఆమెకు అనుబంధం ఎక్కువుగా ఉంది. తెలుగులో ఆమె కంటిన్యూగా 50 సినిమాలు చేసింది.
హాట్ హీరోయిన్ ఇమేజ్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కన్నడ సినిమాలు కూడా చేసింది. చివర్లో మాత్రమే ఆమె తన మాతృభాష మళయాళంలో ఎక్కువ సినిమాలు చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యి చెన్నైలో ఫ్యామిలీతో సెటిల్ అయ్యింది. గత నాలుగైదేళ్లుగా ఏపీ రాజకీయాల్లోకి వస్తానని నానా హడావిడి చేస్తోంది.
ఇదిలా ఉంటే ఆమె మాంచి ఫామ్లో ఉన్నప్పుడు ఆమె తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ టాప్ పొలిటిషీయిన్తో ఎఫైర్ పెట్టుకుందన్న టాక్ ఇండస్ట్రీలో ఉండేది. అప్పట్లో సదరు టాప్ పొలిటిషీయిన్ పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చాలా సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తనతో ఎఫైర్ పెట్టుకున్నందుకు గాను అప్పట్లోనే సదరు పొలిటిషీయిన్ ఆమెకు చెన్నైలో రు. 2 కోట్ల విలువ చేసే పెద్ద బిల్డింగ్ కూడా రాసిచ్చారన్న టాక్ ఉంది. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.