నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయనతార..

నయనతార ఇటు తెలుగులోనూ ,తమిళం లోను ,మలయాళంలోనూ నటించి మంచి పేరును గుర్తింపు తెచ్చుకున్నారు.నయనతార తెలుగులో లక్ష్మి ,బాస్ ,యోగి,దుబాయ్ శీను,అదుర్స్ మొదలైన చిత్రాలలో నటించింది .అయితే ఆమె నటించిన శ్రీ రామరాజ్యం సినిమాతో నయన్ కు మరింత గుర్తింపు వచ్చింది.ఈ చిత్రానికి గాను నయనతారకు నంది అవార్డు లభించింది. ఇటీవలే నయనతార కి విఘ్నేష్ శివన్ తో వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత కూడా నయనతార జోరు ఆ మాత్రం తగ్గలేదు .ఇప్పటివరకు సౌత్ […]

చావు బ్రతుకుల మధ్య కెజిఫ్ నటుడు.. టెన్షన్ లో కెజిఫ్ టీం..

KGF ఈ సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో ఎవరికి చెప్పనక్కరలేదు . అయిత కెజిఫ్ అనేక భాషలతో విడుదలై అన్ని భాషలలోను హిట్టు అయ్యింది . అందులో నటించిన అందరికి మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇది ఇలా వుండి కెజిఫ్ లో ఖాసీం పాత్రలో నటించిన నటుడు అసలు పేరు హరీష్ రాయ్. ఆయనకు కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఒక భయంకర మైన వ్యాధితో బాధపడుతున్నారు. అదే […]

ఆగస్టు నెలలో రిలీజ్ అయ్యే మూవీల లిస్ట్ ఇదే..అందరి కళ్లు ఆ రెండు సినిమాల పైనే..!! !!

సినిమాలు అంటేనే ఎంటర్ టైన్మెంట్. వినోదం..వీక్ అంత వర్క్స్ తో అలిసి పోయి..మైండ్ మూడ్ ఛేంజ్ అవ్వడానికి సినిమాలు చూస్తుంటాం. అయితే, ఈ నేలలో సెలవులు ఎక్కువే వచ్చాయి. అందుకే కాబోలు బడా సినిమాల నుండి చిన్ని సినిమాల వరకు బాక్స్ పై వద్ద తమ అదృష్టానికి పరిక్షించుకునేందుకు ఈ నెలలో వస్తున్నాయి. చాలా రోజుల తరువాత మళ్ళీ ఇన్ని సినిమాలు ఒక్కే నెలలో రిలీజ్ కు రెడీ అవ్వడం షాకింగ్ గానే ఉంది. ఈ నెలలో […]

ర‌వితేజ కోసం రంగంలోకి దిగ్గిన నేష‌న‌ల్ అవార్డు విన్నర్.. ఇప్పుడు కధలో అసలైన మజా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహా రాజా రవితేజ కు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాస్ అన్న పదానికి కొత్త అర్ధం తీసుకొచ్చింది ఈయనే. మాస్ అంటే నాలుక మడతపెట్టడాలు, పంచె పైకి కట్టడాలు…తొడ కొట్టడాలు అనే సాంప్రదాయం కొనసాగుతున్న ఈ ఇండస్ట్రీలో మాస్ అన్న పదానికి కొత్త మీనింగ్ ను సృష్టించి..మాస్ మహారాజ గా మన ముందు నిల్చున్నాడు. రవి తేజ నటన ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనకి […]

వన్ నైట్ …ఇద్దరు స్టార్ వారసులు..త్రిష తలరాతనే మార్చేసిన వీడియో..!?

సినీ ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. మనం అనుకున్న అంచనాలని తలకిందులు చేసేస్తుంది ఈ రంగుల ప్రపంచం. అలాంటి రంగుల ప్రపంచంలో పై పై మెరుగులు చూసి మోసపోయిన హీరోయిన్స్ లో చాలా మందే ఉన్నారు. కానీ ఆ లిస్ట్ టాప్ పోజీషన్ లో ఉంది హీరోయిన్ త్రిష. పేరుకి చెన్నై బ్యూటీనే అయినా..చీర కట్టి బొట్టు పెడితే అచ్చం తెలుగింటి అమ్మాయిలానే కనిపిస్తుంది. కుర్రాళ్లకు ఈ త్రిష అంటే […]

ఆ వాన‌జ‌ల్లు హీరోయిన్‌కు ఆ టాప్ పొలిటిష‌య‌న్‌తో ఎఫైర్… రు. 2 కోట్ల బిల్డింగ్ రాసిచ్చాడా..!

ఆమె రెండున్న‌ర‌ ద‌శాబ్దాల క్రింద‌ట తెలుగులో ఓ టాప్ హీరోయిన్‌. స్వ‌త‌హాగా ఆమె మ‌ళ‌యాళి.. ఆమె కేర‌ళ‌లో పుట్టారు. ఆ త‌ర్వాత ఆమె కెరీర్ త‌మిళంలో స్టార్ట్ అయ్యింది. ప్ర‌స్తుతం చెన్నైలోనే సెటిల్ అయ్యింది. పెళ్లి త‌ర్వాత పిల్ల‌లు పుట్టాక చాలా యేళ్ల పాటు సినిమాల‌కు దూర‌మైంది. ఇక ఐదేళ్ల క్రితం ఓ మాస్ డైరెక్ట‌ర్ సినిమాలో కీల‌క పాత్ర‌తో మ‌ళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలో వాన‌జ‌ల్లు […]

అరెరె..ఈ విషయం ఎలా మర్చిపోయావు బ్రదర్.. విజయ్‌ కామెంట్లు బూమరాంగ్‌ అయ్యాయిగా..!

పాపం విజయ్ దేవరకొండ తెలిసి చేశాడో తెలియక చేశాడొ తెలియదు కానీ..తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్లు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మామూలుగా కాదు..కొందరు తిట్టుకునేంతలా..మరికొంత మంది కౌంటర్లు వేసేలా..విజయ్ మాటలకు రియాక్ట్ అవుతున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ..తన లెటేస్ట్ చిత్రం లైగర్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో కూడా విజయ్ నటన కు మంచి మార్కులే పడ్డాయి. ఓకే అంత వరకు బాగానే ఉంది. కానీ, మైక్ […]

డైరెక్ట‌ర్ వంశీ భానుప్రియ పెళ్లికి అడ్డుప‌డింది ఎవ‌రు… ఏం జ‌రిగింది…?

సితార సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భానుప్రియ. మొదటి సినిమాకే భానుప్రియ నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. నిజానికి భానుప్రియ తమిళ సినిమాల ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. కానీ ఆ తర్వాత ఇతర భాషల్లోనూ నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు జోడిగా భానుప్రియ నటించారు. అందం అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. భానుప్రియ అందం మరియు ఆమె వాయిస్ కి […]

సమంతతో రొమాన్స్..నాగ చైతన్య ఆన్సర్ వింటే..దండం పెట్టాల్సిందే..!!

టాలీవుడ్ లవబుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న నాగచైతన్య-సమంత..అంటే ఇండస్ట్రీలో ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ జంట కి చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అంతేనా తెర పై ది బెస్ట్ కెమిస్ట్రీ పండించడంలో వీళ్లకు లేరు సాటి అని ప్రూవ్ చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వడంతో ..ఆఫ్ స్క్రీన్ లవ్ ని కంటీన్యూ చేసి..పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకుని.. భార్య భర్తలుగా మారారు. కానీ, విధి […]