వన్ నైట్ …ఇద్దరు స్టార్ వారసులు..త్రిష తలరాతనే మార్చేసిన వీడియో..!?

సినీ ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. మనం అనుకున్న అంచనాలని తలకిందులు చేసేస్తుంది ఈ రంగుల ప్రపంచం. అలాంటి రంగుల ప్రపంచంలో పై పై మెరుగులు చూసి మోసపోయిన హీరోయిన్స్ లో చాలా మందే ఉన్నారు. కానీ ఆ లిస్ట్ టాప్ పోజీషన్ లో ఉంది హీరోయిన్ త్రిష. పేరుకి చెన్నై బ్యూటీనే అయినా..చీర కట్టి బొట్టు పెడితే అచ్చం తెలుగింటి అమ్మాయిలానే కనిపిస్తుంది. కుర్రాళ్లకు ఈ త్రిష అంటే మహా మోజు..పిచ్చి..క్రేజ్..ఎన్ని చెప్పినా తక్కువే.

సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే..స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లిపోయింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ , ప్రభాస్, మహేశ్ బాబు, ఇలా టాప్ హీరో ల సరసన నటించి..బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. సినీ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఊపేసింది. మరి అలాంటి అమ్మడు ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయింది. దానికి కారణం ఆమె ఇద్దరు స్టార్ వారసుల తో ప్రేమాయణం నడిపిందనే వార్తలే అంటూ తెలుస్తుంది. హీరోయిన్స్ అన్నాక ఎఫైర్లు కామన్..కానీ త్రిష ఒక్కే టైంలో ఇద్దరు స్టార్ వారసులు కమ్ హీరోలతో ప్రేమ వ్యవహారాలు నడిపి హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బడా ఫ్యామిలీ పిల్లలు అయిన స్టార్స్ తో రాసుకుని పూసుకుని తిరుగుతూ ..మీడియా కంట పడ్డింది. అప్పట్లో ఈ జంట గురించి వార్తలు తెగ వైరల్ అయ్యాయి. సడెన్ గా ఆయన కి హ్యాండ్ ఇచ్చి మరో హీరో లిప్ లాస్ చేస్తూ కనిపించింది. దెబ్బకు ఇండస్ట్రీలో త్రిష లెక్కలు మారిపోయాయి. పైగా ఓ రోజు షూటింగ్ తరువాత త్రిష ఓ హోటెల్ లో స్నానం చేస్తుండగా..తన ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో లీకైంది. అంతే, అప్పటి నుండి త్రిష ను హీరోయిన్ గా చూడటం మానేశారు జనాలు. ఇంకో యాంగిల్ లో చూస్తూ వచ్చారు. అప్పటి వరకు తన అందచందాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ బ్యూటి. ఇప్పుడు ఏం ఊప లేక..సైలెంట్ అయిపోయింది అంటారు నెటిజన్స్. అలా ఇద్దరు హీరోలతో నడిపిన ప్రేమాయణమే త్రిష కొంప ముంచింది అంటారు సినీ విశ్లేషకులు.