కోట్లు కుమ్మరించిన ఆ నలుగురు స్టార్ హీరోలు ఆ ప‌ని ఎందుకు చేయ‌లేదు..?

సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం అన్న సంగతి తెలిసిందే. ఇక్కడ డబ్బే ప్రపంచంగా చాలా మంది శ్రమిస్తూ ఉంటారు. డబ్బిస్తే ఎలాంటి పాత్రలో అయినా.. ఏ పాత్రైనా.. ఎలాంటి పనైనా చేసేవారు లేకపోలేదు. అయితే డబ్బే కాదు విలువలతో కూడిన అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ సినిమాల్లో నటించేవారు కూడా ఉన్నారు. ప్రతి రూపాయి తమ కష్టంతో కూడబెట్టినది కావాలని.. అంతేకాదు కష్టాన్ని ఇష్టంగా చేయాలని భావించేవాళ్ళు చాలా అరుదుగా క‌నిపిస్తారు. అలా మన టాలీవుడ్ […]

హిట్లు పడకపోయినా స్టార్ హీరోలతో సినిమా ఛాన్స్ కొట్టేసిన స్టార్ డైరెక్టర్లు వీళ్ళే..

సినీ ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ ఒక్కో జాన‌ర్‌లో తమ స్టైల్‌లో సినిమాలను తెరకెక్కిస్తూ సక్సెస్ అందుకుంటుంటారు. అయితే కొంతమంది దర్శకులు మాత్రం హిట్ సినిమాలు తీస్తూ.. ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ సాధిస్తూ.. స్టార్ హీరోలతో అవకాశాలను అందుకుని వారి క్రేజ్ మరింతగా పెంచుకుంటారు. అయితే స్టార్ హీరోలు కూడా చాలామంది సక్సెస్ సాధించిన డైరెక్టర్లకే అవకాశాలు ఇస్తారు. కానీ కొంతమంది మీడియం రేంజ్ డైరెక్టర్లు.. చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా స్టార్ హీరోలతో సినిమా అవకాశాలను అందుకుంటూ క్రేజ్‌ […]

పూరి జగన్నాధ్ పెంట పని.. ఇప్పటికి మాట్లాడుకోని ఆ ఇద్దరి స్టార్ హీరోలు..ఏమైందంటే..?

కొన్నిసార్లు మనం మంచి చేయాలి అనుకున్న.. అది మనకి బౌన్స్ బ్యాక్ అవుతూ బ్యాడ్ గానే అవుతుంది . బహుశా పూరి జగన్నాథ్ విషయంలో అదే జరిగినట్లు ఉంది . ఆయన ఎప్పుడు ఏం చేయాలనుకున్నా సరే అది ఆయనకు బౌన్స్ బ్యాక్ అవుతూ నెగిటివ్ గానే పొట్రేట్ అవుతూ వస్తుంది. గతంలో ఆయన చేసిన తప్పుకి ఇప్పుడు అనుభవిస్తున్నాడు అంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు జనాలు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బిజినెస్ […]

`బ్రో` మూవీని ఎంత మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా.. లిస్ట్ పెద్ద‌దే!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టించిన మెగా మ‌ల్టీస్టార‌ర్ `బ్రో`. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన `వినోద‌య సిత్తం`కు రీమేక్ ఇది. ద‌ర్శ‌క‌న‌టుడు సముద్ర‌ఖ‌ని ఈ మూవీని తెర‌కెక్కించాడు. కేతిక శ‌ర్మ ఇందులో హీరోయిన్ గా న‌టించింది. రోహిణి, ప్రియా ప్రకాష్ వారియర్, వెన్నెల కిషోర్, తనికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ జూలై 28న విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ […]

టాలీవుడ్ ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరోలు వీరు.. ఆ హీరో ఆస్తి తెలిస్తే!

ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఉన్నారు. వారిలో కొంతమంది నెంబర్ 1 స్టార్ హీరోస్ గా కొనసాగుతుంటే, మరి కొంతమందేమో నెంబర్ 2 ప్లేస్ లో కొనసాగుతున్నారు. పాన్ ఇండియా సినిమాల్లో నటించి నెంబర్ 1 స్టార్ హీరోల స్థానం సంపాదించుకున్న ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారు ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలా భారీగా సొమ్ము వెనకేసుకొని ఇండస్ట్రీ లోనే అత్యంత ధనవంతులు అవుతున్న స్టార్ హీరోలు […]

ఈ హీరోలు స్టార్ హీరోల చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేశారని తెలుసా..?

ఏ సీని ఇండస్ట్రీలోనైనా సరే హీరోలుగా హీరోయిన్గా రాణించాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంటే అది అసాధ్యమని చెప్పవచ్చు.. కొంతమంది డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఊహించని విధంగా యాక్టర్స్ అయి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటివారు ఇప్పుడు మన టాలీవుడ్ లో కూడా ఉన్నారు వారి గురించి తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోదగ్గ హీరో పేరు ఎవరంటే రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో బిజీగా […]

మహేష్ చేసిన తప్పు వల్లే ఆ హీరోలు స్టార్స్ అయ్యారా..!!

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నట వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు. Ssmb -29 చిత్రంతో పాన్ వరల్డ్ మూవీని రాజమౌళితో కలసి తెరకెక్కిస్తూ ఉన్నారు. మహేష్ బాబు బాల నటుడుగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చి అత్యుత్తమ నటనతో మెప్పించారు. ఆ తర్వాత రాజకుమారుడు సినిమాలో హీరోగా మారి అప్పటినుంచి ఇప్పటివరకు వరుసగా సినిమాలను […]

స్టార్ హీరోల‌పై ఐశ్వ‌ర్య రాజేష్ చుర‌క‌లు.. ప‌రువు మొత్తం తీసేసిందిగా!

టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వ‌ర్య రాజేష్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు అమ్మాయి అయిన‌ప్ప‌టికీ మొద‌ట కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఐశ్వ‌ర్య రాజేష్‌.. త‌క్కువ స‌మ‌యంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారింది. ఈ మ‌ధ్య కాలంలో ఐశ్వ‌ర్య రాజేష్ నుంచి ఆల్మోస్ట్‌ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే వ‌స్తున్నాయి. అయితే ఇదే విష‌యంపై తాజాగా ఐశ్వ‌ర్య రాజేష్ మాట్లాడుతూ.. […]

2024:సమ్మర్ లో ఆ స్టార్ హీరోలదే హవా..!

2023లో ఏ స్టార్ హీరో సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతున్నాయి. దీంతో ఈ సంవత్సరం సమ్మర్ మొత్తం ఖాళీ గానే గడిచిపోయింది. ఒకప్పుడు సమ్మర్ వస్తుందంటే చాలు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయని థియేటర్ల ముందు ప్రేక్షకులు క్యూ కట్టేవారు. అభిమానులు ఏదో ఈసారి అడపాదడపా సినిమాలతో ఇలా సాగిపోయిందనీ చెప్పవచ్చు. టాలీవుడ్ లో తదుపరి లైసెప్ జూలై నుండి దసరా వరకు కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అటు పై క్రిస్మస్.. సంక్రాంతి […]