కత్తి లాంటి ఫిగర్ ని చూసినా టెంప్ట్ అవ్వలేకపోతున్న హీరోలు వీరే.. కారణం అదేనా..?

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోల పద్ధతి భలే గమ్మత్తుగా ఉంటుంది.. సినిమా ఇండస్ట్రీలో రొమాన్స్ చేసే స్టార్ హీరోలు అందరూ చెడ్డవాళ్ళని కాదు ..చెయ్యని హీరోలు అందరూ మంచివాళ్లు అని కాదు ..ఎవరికి తగ్గ కమిట్మెంట్స్ వాళ్లకు ఉంటాయి . కొందరు హీరోలు తెరపై రొమాన్స్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు.. తెరవెనుక మాత్రం సైలెంట్ గా ఉంటారు. మరి కొందరు హీరోలు తెరపై రొమాన్స్ చేయడానికి అస్సలు ఇష్టపడరు.. తర్వాత మాత్రం కుమ్మేస్తూ ఉంటారు . […]

పెద్ద హీరోలు అయితే అది ప‌ట్టించుకోను.. మృణాల్ అలా అనేసిందేంటి?

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది. గత ఏడాది `సీతారామం` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్క‌ర్ సల్మాన్ హీరోగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో మృణాల్ టాలీవుడ్ లో ఓవర్ […]

నవరంధ్రాలు మూసుకుని ఉన్నారా..? మెగా హీరోస్ పై దారుణమైన ట్రోలింగ్ ..కారణం ఇదే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తూ భూత అద్దంలో పెట్టి చూడడం అలవాటుగా మారిపోయింది . పెద్ద విషయంపై ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో .. చిన్న విషయాన్ని కూడా అదే రేంజ్ లో పట్టుకొని లాగి సాగదీసి మరి స్టార్ హీరోస్ కి మెలిపెడుతూ ఇండస్ట్రీలో పరువు ప్రతిష్టలు ఉన్న కొందరు హీరోస్ ను కావాలనే టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు కొందరు ట్రోలర్స్. రీసెంట్గా అయ్యప్ప స్వామి […]

స్టార్ హీరోలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. కారణం..?

టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలలో యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు కూడా ఉన్నారు. స్టార్ హీరోలలో మహేష్, ప్రభాస్ ,పవన్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు ఉన్నారు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ హీరోలు ఏ ఒక్క సినిమా కూడా థియేటర్లో విడుదల కాలేదు. బన్నీ సినిమాలేవి 2022 సంవత్సరంలో రిలీజ్ కాకపోవడంతో ఆయన అభిమానులు ఫీలవుతున్నారు. మరి వచ్చే ఏడాది ఈ హీరోల సినిమాలన్నీ ఒకే సమయంలో […]

క‌ళ్యాణ్‌రామ్ బింబిసార రిజెక్ట్ చేసి బాధ‌ప‌డుతోన్న హీరోలు వీళ్లే…!

తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి హిట్ కొట్టాడు. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పటాస్ సినిమా తర్వాత అంతటి హిట్ అందుకున్న సినిమా ఇదే..! పటాస్ కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించకపోయినా..బింబిసార మాత్రం కలెక్షన్ల పరంగా బాగానే రాబ‌డుతుంది. ఈ సినిమా ఫుల్ రన్ టైం ముగిసేసరికి రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లను సాధిస్తుందంటున్నారు. ఈ సినిమాను క‌ళ్యాణ్ రామ్ త‌న […]

ఎన్టీఆర్ సింహాద్రి, బాల‌య్య చెన్న‌కేశ‌వ‌రెడ్డికి ఉన్న సంబంధం ఇదే…!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ తన నటన, డాన్సులతో తాతకు తగ్గ మనవడుగా తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ఎదుగుతున్న సమయంలో ఎన్టీఆర్ గురించి చిన్న ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ కూడా బాగా వైర‌ల్ అవుతోంది. కెరియర్ మొదట్లో ఆయన మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఏదంటే అది సింహాద్రి. ఈ సినిమాకు రాజమౌళి దర్శకుడు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. సింహాద్రి సినిమాలో భూమిక , అంకిత హీరోయిన్లుగా […]

వన్ నైట్ …ఇద్దరు స్టార్ వారసులు..త్రిష తలరాతనే మార్చేసిన వీడియో..!?

సినీ ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. మనం అనుకున్న అంచనాలని తలకిందులు చేసేస్తుంది ఈ రంగుల ప్రపంచం. అలాంటి రంగుల ప్రపంచంలో పై పై మెరుగులు చూసి మోసపోయిన హీరోయిన్స్ లో చాలా మందే ఉన్నారు. కానీ ఆ లిస్ట్ టాప్ పోజీషన్ లో ఉంది హీరోయిన్ త్రిష. పేరుకి చెన్నై బ్యూటీనే అయినా..చీర కట్టి బొట్టు పెడితే అచ్చం తెలుగింటి అమ్మాయిలానే కనిపిస్తుంది. కుర్రాళ్లకు ఈ త్రిష అంటే […]

`మా` ఎన్నిక‌ల్లో ఇంకా ఓటు వేయ‌ని స్టార్ హీరోలు ఎవ‌రెవ‌రో తెలుసా?

హైద‌రాబాద్‌లోని జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూల్ వ‌ద్ద మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌లు నేటి ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మా సభ్యులు మొత్తం 925 మంది ఉండగా వారిలో 883 మంది ఓటు హక్కు ఉంది. అయితే ఉదయం 11 గంటల వరకు 287 ఓట్లు పోలైయ్యాయి. ఇప్ప‌టికే చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగబాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, పోసారి కృష్ణమురళి, బ్రహ్మానందం, వడ్డె […]

ఇప్ప‌టికైనా హీరోల తీరు మారాలి..తాప్సీ షాకింగ్ కామెంట్స్‌!

ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ తాప్సీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఇటీవ‌ల నిర్మాత‌గా కూడా మారిన తాప్సీ..`అవుట్‌సైడర్‌ ఫిలింస్‌` పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న త‌ప్సీ స్టార్ హీరోల తీరు మారాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. `లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటించడానికి స్టార్ హీరోలు అస్స‌లు ఒప్పుకోరు. ఎందుకంటే, ఇలాంటి చిత్రాల్లో […]