నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయనతార..

నయనతార ఇటు తెలుగులోనూ ,తమిళం లోను ,మలయాళంలోనూ నటించి మంచి పేరును గుర్తింపు తెచ్చుకున్నారు.నయనతార తెలుగులో లక్ష్మి ,బాస్ ,యోగి,దుబాయ్ శీను,అదుర్స్ మొదలైన చిత్రాలలో నటించింది .అయితే ఆమె నటించిన శ్రీ రామరాజ్యం సినిమాతో నయన్ కు మరింత గుర్తింపు వచ్చింది.ఈ చిత్రానికి గాను నయనతారకు నంది అవార్డు లభించింది. ఇటీవలే నయనతార కి విఘ్నేష్ శివన్ తో వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత కూడా నయనతార జోరు ఆ మాత్రం తగ్గలేదు .ఇప్పటివరకు సౌత్ […]

సామాజిక వ‌ర్గాల సెగ‌లో మంత్రి ‘ సీదిరి ‘ ఉక్కిరి బిక్కిరి… ఉక్క‌పోత‌…!

సాధార‌ణంగా రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి ఎప్పుడూ.. అనుకూల‌తే ఉంటుంద‌ని చెప్ప‌డం క‌ష్టం. అందునా.. మూడేళ్లు పాల‌న పూర్తిచేసుకున్న వైసీపీలో అయితే.. అంతో ఇంతో వ్య‌తిరేక‌త స‌హ‌జంగానే ఉంటోంది. కానీ, ప‌లాస నుంచి రెండో సారి వ‌రుస‌గా మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన సీదిరి అప్ప‌ల‌రాజు ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఆయ‌న‌కు సొంత సామాజిక వ‌ర్గం నుంచి ఇత‌ర సామాజిక వ‌ర్గాల వ‌ర‌కు కూడా అంద‌రూ విభేదిస్తున్నారు. ఒక సామాజిక వ‌ర్గం అంటే.. అర్ధం చేసుకునే అవ‌కాశం ఉంది. కానీ, […]

నిర్మాణ రంగం లో చేతులు కాల్చుకుని దివాలా తీస్తున్న హీరోయిన్స్.

హీరోయిన్స్ కి నిర్మాణ రంగం అంత గ అచ్చిరావట్లేదు.ఏ ఒక్క హీరోయిన్ కూడా ప్రొడ్యూసర్ గ సక్సెస్ అవలేదు.దీనికి ఉదాహరణ అలనాటి మహానటి సావిత్రి నుండి లైగర్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన ఛార్మి వరకు చాలామంది వున్నారు..వీరంతా నిర్మాణ రంగం లో చేతులు కాల్చుకున్న వాళ్ళే.కొంతమందయితే సర్వస్వం పోగొట్టుకుని రోడ్ మీద కి వచ్చేసారు కూడా.. ఇక వివరాల్లోకెళ్తే రీసెంట్ గ విడుదలయిన లైగర్ సినిమా ప్లాప్ టాక్ సొంతం చేసుకుని భారీగా నష్టాలు చవిచూసినంది.అయితే ఈ […]

చావు బ్రతుకుల మధ్య కెజిఫ్ నటుడు.. టెన్షన్ లో కెజిఫ్ టీం..

KGF ఈ సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో ఎవరికి చెప్పనక్కరలేదు . అయిత కెజిఫ్ అనేక భాషలతో విడుదలై అన్ని భాషలలోను హిట్టు అయ్యింది . అందులో నటించిన అందరికి మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇది ఇలా వుండి కెజిఫ్ లో ఖాసీం పాత్రలో నటించిన నటుడు అసలు పేరు హరీష్ రాయ్. ఆయనకు కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఒక భయంకర మైన వ్యాధితో బాధపడుతున్నారు. అదే […]

ఇంకా సెలవు అంటున్న జూన్సన్స్ అండ్ జూన్సన్స్..

జూన్సన్ అండ్ జూన్సన్ పౌడర్ ఈ పేరు తెలియని వారు ఉండరు. ఒక మన ఇండియా లోనే కాదు, ప్రపంచం అంతా జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ తెలియని వారు వుండరు. సాధారణంగా చిన్న పిల్లలు పుట్టిన దగ్గర నుండి అందరు వాడే పౌడర్ ఇది. ఈ జాన్సస్ కంపెనీ ఇప్పటిది కాదు దాదాపు 130 సంవత్సరల నుండి ఈ సంస్థ తమ ఉత్పత్తులను అందిస్తుంది. ఈ సంస్థ అమెరికాలో అతి పెద్ద కంపెనీ కానీ ఈ […]

తెలుగు సినిమాల గురించి సంచలన నిర్ణయం తీసుకున్న సమంత .షాక్ లో అభిమానులు..

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దాదాపు దశాబ్దకాలం హీరోయిన్ గా వెలిగిన సమంత తర్వాత నాగచైతన్య ని పెళ్ళాడి అక్కినేని ఇంటి కోడలయింది.పెళ్లయిన కూడా సమంత కెరీర్ లో చాల మంచి సినిమాలు చేసింది.బాలీవుడ్ లో వెబ్ సిరీస్ కూడా చేసి నటి గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే తర్వాత అభిప్రాయ బేధాల కారణంగా చై,సామ్ ఇద్దరు విడిపోయారు. ఎపుడు సోషల్ మీడియా లో ఎంతో ఆక్టివ్ గా వుండే సమంత గత కొన్ని రోజులుగా సైలెంట్ […]

విజయ్ దేవరకొండ మరొక ఉదయ్ కిరణ్ ఆ..??సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పింది నిజమవబోతుందా??

విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా ఈ నెల 25 న విడుదలయి,ప్రేక్షకులను నిరాశపరిచింది.మొదటి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది.అయితే కొంతమంది పర్లేదు అని చెప్తున్నారు.అయితే కొంతమంది హీరో లు విజయ్ దేవరకొండ ని అణగదొక్కుతున్నారని,అందుకే నెగటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.అయితే ఈ వార్తల నేపధ్యం లో గతం లో సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి వాక్యాలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.. వేణుస్వామి గతం లో సెలబ్రిటీ ల గురించి […]