విజయ్ దేవరకొండ మరొక ఉదయ్ కిరణ్ ఆ..??సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పింది నిజమవబోతుందా??

విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా ఈ నెల 25 న విడుదలయి,ప్రేక్షకులను నిరాశపరిచింది.మొదటి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది.అయితే కొంతమంది పర్లేదు అని చెప్తున్నారు.అయితే కొంతమంది హీరో లు విజయ్ దేవరకొండ ని అణగదొక్కుతున్నారని,అందుకే నెగటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.అయితే ఈ వార్తల నేపధ్యం లో గతం లో సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి వాక్యాలు ఇపుడు వైరల్ అవుతున్నాయి..
వేణుస్వామి గతం లో సెలబ్రిటీ ల గురించి చెప్పిన అన్ని విషయాలు నిజమయ్యాయి.గతం లో విజయ్ ని తెలంగాణ మెగాస్టార్ అంటున్నారు అతనికి అంత సీన్ లేదన్నారు..అంతనిది ఉదయ్ కిరణ్ జతకమే ..అతనిని అణగదొక్కాల్సిన అవసరం ఎవరికీ లేదు,అతను కొద్ది రోజులు మాత్రమే ఇండస్ట్రీ లో ఉంటాడు..గతం లో చాలా మంది హీరో లు కొద్ది రోజులు బాగా సక్సెస్ అయినా తర్వాత కనుమరుగయ్యారు.విజయ్ కూడా ఏదో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి,ఇంకా అన్ని ప్లాప్ లే వస్తాయని,అతన్ని మెగాస్టార్ అని పెద్ద హీరో తో కంపేర్ చేసే జతకమే కాదు అని,దీనికి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా అని పేర్కొన్నారు.
Ayina విజయ్ ని తొక్కేయడానికి అతని సినిమాలు విడుదలవకుండా,థియేటర్స్ ఇవ్వకుండా అడ్డుకోవట్లేదు కదా.ఇతను కూడా ఉదయ్ కిరణ్,సుమన్,అరవింద్ స్వామి లాగా కొన్ని రోజులు ఉండీ కనుమరుగవుతాడని,ఎంత ఫాస్ట్ గ వచ్చాడో అంతే ఫాస్ట్ గ వెనక్కి వెళ్ళిపోతాడన్నారు..గతం లో ఇలా వేణుస్వామి చేసిన వ్యాఖ్యలకి Liger సినిమా రిసల్ట్ ఒక ఉదాహరణ అని అందరూ ఆలోచిస్తున్నారు..
అయితే విజయ్ ఈ జ్యోతిష్యం నిజం కాదు అని నిరూపించుకుంటాడా??లేదంటే జ్యోతిష్యము నిజం అని కనుమరుగయిపోతాడా??కాలమే దీనికి సమాధానం చెప్పాలి..