లీక్ అయిన అఖిల్ వీడియో… నాగార్జున కి మొదలయిన కొత్త తలనెప్పి…

కింగ్ నాగార్జున,టాలీవుడ్ లో ఆయనకి ఒక ప్రత్యేకమైన స్థానం వుంది..అయన కి ఏదయినా అసంతృప్తి ఉందంటే అది అయన కొడుకుల విషయం లో మాత్రమే. తన ఇద్దరు కొడుకులని హీరోస్ గ టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేసారు.పెద్ద కొడుకు నాగ చైతన్య హీరో గ కెరీర్ బాగానే సాగుతోంది కానీ,పర్సనల్ లైఫ్ లో వైఫ్ సమంత తో విడిపోయారు.అప్పటి నుండి అయన కెరీర్ అంతంత మాత్రంగానే వుంది.ఇక చిన్న కొడుకు అఖిల్ విషయానికి వస్తే,అఖిల్ ని సినిమా […]

నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న నయనతార..

నయనతార ఇటు తెలుగులోనూ ,తమిళం లోను ,మలయాళంలోనూ నటించి మంచి పేరును గుర్తింపు తెచ్చుకున్నారు.నయనతార తెలుగులో లక్ష్మి ,బాస్ ,యోగి,దుబాయ్ శీను,అదుర్స్ మొదలైన చిత్రాలలో నటించింది .అయితే ఆమె నటించిన శ్రీ రామరాజ్యం సినిమాతో నయన్ కు మరింత గుర్తింపు వచ్చింది.ఈ చిత్రానికి గాను నయనతారకు నంది అవార్డు లభించింది. ఇటీవలే నయనతార కి విఘ్నేష్ శివన్ తో వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత కూడా నయనతార జోరు ఆ మాత్రం తగ్గలేదు .ఇప్పటివరకు సౌత్ […]

విజయ్ దేవరకొండ మరొక ఉదయ్ కిరణ్ ఆ..??సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పింది నిజమవబోతుందా??

విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా ఈ నెల 25 న విడుదలయి,ప్రేక్షకులను నిరాశపరిచింది.మొదటి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది.అయితే కొంతమంది పర్లేదు అని చెప్తున్నారు.అయితే కొంతమంది హీరో లు విజయ్ దేవరకొండ ని అణగదొక్కుతున్నారని,అందుకే నెగటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.అయితే ఈ వార్తల నేపధ్యం లో గతం లో సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి వాక్యాలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.. వేణుస్వామి గతం లో సెలబ్రిటీ ల గురించి […]

NBK107: “ముద్దుల మావయ్య” సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్న బాలయ్య..బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందే..?

రికార్డులు నెలకొల్పాలి అన్నా..ఆ రికార్డ్లని బద్ధలు కొట్టాలి అన్నా..నందమూరి బాలయ్య తరువాతే ఎవ్వరైనా. అప్పట్లో బాలయ్య ఇండస్ట్రీకి ఇచ్చిన హిట్ల తో పోలిస్తే..ఇప్పుడు పాన్ ఇండియా సినిమా లు ఎందుకు పనికి వస్తాయి ..అని నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసి చెప్పుకుంటున్నారు. బాలయ్య రేంజ్ కి, క్రేజ్ కి. స్టామినా కి..ఈనాటి కుర్ర హీరోలు ఏ మూలన సరిపోరు అన్నది వాస్తవం. ఆయన నటించిన మంగమ్మ గారి మనవడు, బంగారు బుల్లోడు, ముద్దుల మావయ్య,సమర సింహా రేడ్డి, […]

థియేట‌ర్ గోడ‌కూలి చ‌నిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్ ఎవ‌రంటే..!

కె.వి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ ఫిలిం పాతాళ భైరవి కమర్షియల్‌గా సూపర్ హిట్టయింది. ఈ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్, విలన్ ఎస్వీ రంగారావు తన కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోలేదు. కానీ ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన కె.మాలతి కెరీర్ మాత్రం అందుకు భిన్నంగా సాగింది. మాలతి 1926లో ఏలూరులో జన్మించింది. సుమంగళి, భక్త పోతన మూవీలతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత గాయనిగా కూడా పేరు తెచ్చుకుంది. పాతాళభైరవి సినిమాలో ఇందుమతి పాత్రను […]

ఖుష్బూ కి హీరోయిన్ ఆఫర్… షాక్ లో ఫ్యాన్స్ ?

సినిమా పరిశ్రమలో హీరోయిన్ లుగా చేసిన వారికి వయసు పెరిగే కొద్దీ శరీరం పెరగడం సాధారణమే. కానీ కొందరు సన్నబడినా లేదా లావుగా ఉన్నా అందంగానే ఉంటారు. అదే విధంగా తాజాగా ఒక సీనియర్ హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఎవరు ఈవిడ ? అంటూ షాక్ అవుతున్నారు. అయితే తీరా చూస్తే ఈమె ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ అని తెలుస్తోంది. అదేంటి ఈ విధంగా మారిపోయింది అంటూ […]

2023 సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోల బాక్సాఫీస్ ఫైట్ హీటెక్కిస్తోందే…!

తెలుగు చిత్ర పరిశ్రమకు బిగ్గెస్ట్ సీజన్లలో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి త‌ర్వాత ద‌స‌రా సీజ‌నే అత్యంత కీలకంగా ఉంటుంది. సంక్రాంతి సీజ‌న్‌కు రెండు, మూడు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి హిట్లు కొడుతూ ఉంటాయి. అయితే ఈ యేడాది సంక్రాంతికి టాలీవుడ్‌లో పెద్ద యుద్ధ‌మే జ‌రిగేలా ఉంది. క‌రోనా దెబ్బ‌తో గత రెండేళ్లుగా పెద్ద సినిమాలు రిలీజ్ కాక‌పోవ‌డంతో ఇప్పుడు వ‌రుస పెట్టి క్రేజీ సినిమాలు విడుద‌లవుతున్నాయి. ఈ సీజ‌న్లో ఇప్ప‌టికే RRR – […]

స‌న్ ఆఫ్ ఇండియా ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌…మరి ఇంత దారుణమా..?

క‌లెక్షన్ కింగ్ మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. విడుదలకి ముందే ఈ సినిమాపై ఏ మాత్రం బ‌జ్ లేదు. అస‌లు ఈ సినిమాను కొనేందుకు కూడా ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. దీంతో నిర్మాత మంచు విష్ణు సొంతంగా స‌న్ ఆఫ్ ఇండియాను రిలీజ్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి. ఇక తొలి రోజు 350 థియేట‌ర్ల‌లో ఈ సినిమా రిలీజ్ చేయాల‌ని అనుకున్నా జ‌నాలు లేక కేవ‌లం 250 థియేట‌ర్ల‌లోనే షోలు […]

మహేష్ ,త్రివిక్రమ్ సినిమా .. కీలక పాత్రలో మరొక స్టార్ హీరో !

హారిక హాసిని క్రియేషన్స్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ,మహేష్ బాబు కాంబినేషన్ లో లేటెస్ట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే . అయితే ఇండస్ట్రీలో ఈ సినిమా కధ గురించి ఒక ఇంట్రెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది .అదేమిటంటే ఈ సినిమాలో ఒక కీలక రోల్ ఒకటి ఉన్నదంట.ఆ పాత్రకి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని సెలక్ట్ చేశారని టాక్ .ఇందులో మోహన్ లాల్ క్యారెక్టర్ ఒక పొలిటికల్ లీడర్ గా నటిస్తున్నాడట .అయితే […]