ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకుంటాడు అని ఆ డైరెక్టర్ కి ముందే తెలుసా..? హీట్ పెంచేస్తున్న లెటేస్ట్ న్యూస్..!!

ఉదయ్ కిరణ్ ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . ఇండస్ట్రీలో టాప్ హీరో ..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. అంతేకాదు ఉదయ్ కిరణ్ అంటే అప్పట్లో అమ్మాయిలు ఎలా పడి చచ్చిపోయేవారో కూడా మనకు తెలిసిందే. బుక్స్ లో పేపర్ లో ఉదయ్ కిరణ్ ఫొటోస్ వస్తే ఆ పేపర్స్ ని కట్ చేసుకొని దాచుకునేవారు. మన ఇండస్ట్రీలోని టాప్ టాప్ బడా హీరోల కూతుర్లు కూడా […]

ఉదయ్ కిరణ్ సినిమాతో లైఫ్ చేంజ్.. ఇండియాలో రిచెస్ట్ బ్యూటీగా క్రేజ్.. ఆ హీరోయిన్ ఎవరంటే..?!

దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలు నటించి యూత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న ఆయ‌న‌ ఊహించిన విధంగా సూసైడ్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఉదయ్ కిరణ్ హీరోయిన్గా పరిచయం చేసిన ఓ అమ్మడు ఇండియా రిచెస్ట్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఉదయ్ కిరణ్ హీరోగా 2004లో […]

ఉదయ్ కిరణ్ లాగే ఇండస్ట్రీలో ఆ స్టార్ హీరో కూడా సూసైడ్ చేసుకోబోతున్నాడా..? అభిమానులను టెన్షన్ పెడుతున్న వార్త..!

ఉదయ్ కిరణ్ .. సినిమా ఇండస్ట్రీలో ఈ హీరోకి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయాడు . మరీ ముఖ్యంగా అమ్మాయిలా కలల రాకుమారుడుగా మారిపోయి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల కూతుర్లు కూడా తమ బుక్స్ లో ఉదయ్ కిరణ్ ఫొటోస్ పెట్టుకొని సరదా పడారు అంటే పరిస్థితి […]

ఉదయ్ కిరణ్ చనిపోయే వారం రోజుల ముందు కలలో అలా వచ్చిందా..? దేవుడు అప్పుడే హింట్ ఇచ్చేసాడా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా ప్రపంచం . ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరు గెసె చేయలేరు. అప్పటివరకు స్టార్ గా ఉన్న హీరో కూడా జీరో అయిపోతూ ఉంటారు . అయితే ఆలా జీరో కి వెళ్ళినా సరే గట్టిగా తట్టుకొని లైఫ్ లో ముందుకెళ్లేవాడే నిజమైన మనిషిగా భావిస్తూ ఉంటారు జనాలు. కొన్ని కొన్ని సార్లు అలాంటి స్టేటస్ నుంచి ఒక్కసారిగా పడిపోవడంతో డిప్రెషన్ కి లోనై చాలామంది సూసైడ్ చేసుకొని మరణించారు . […]

వారిని తలచుకుంటూ ఒకేసారి ఏడ్చేసిన స్టార్ హీరోయిన్.. ఏమైందంటే..

ఒకప్పటి హీరోయిన్ అంకిత గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పటి తరానికి మాత్రం అంకిత వెంటనే గుర్తుకు రావడం కష్టం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా భూమిక, అంకిత నటించారు. ఈ సినిమా పేరు చెప్పగానే అంకిత ఎవరో గుర్తు వచ్చే ఉంటుంది. సింహాద్రి సినిమాలో అంకిత తన నటనతో అదరగొట్టేసిందనే చెప్పాలి. హరికృష్ణ నటించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అంకిత. ఈ అమ్మడు తన […]

సుస్మిత-ఉదయ్ కిరణ్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ప్రముఖ జర్నలిస్ట్..!!

గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి కూతురు సుస్మిత-హీరో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం జరిగి వివాహం క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.. అయితే అందుకు కారణం మాత్రం ఇప్పటికి సస్పెన్స్ గానే ఉన్నది.కానీ పలు రకాల రూమర్స్ అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. నిన్నటి రోజున ఉదయ్ కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ తొలినాలలో సాధించిన విజయాల గురించి చర్చలు జరుగుతూ ఉండడంతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి రావడం […]

బాలయ్య చిత్రంలో ఉదయ్ కిరణ్ ఏ సినిమాలో నటించారో తెలుసా..?

టాలీవుడ్ లో అతి చిన్న వయసులోనే మరణించిన నటులలో హీరో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు.సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోలేని హీరోగా గుర్తుండిపోయారు. మొదటిసారిగా 2000 లో చిత్రం అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత నువ్వు నేను సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ వెంటనే మనసంతా నువ్వే సినిమాతో కూడా మరొక విజయాన్ని అందుకున్నారు. అప్పట్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఏకైక హీరో ఉదయ్ కిరణ్.. […]

ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ తేజ..!!

టాలీవుడ్ లో హీరో ఉదయ్ కిరణ్ మరణ వార్త ఇప్పటికి డెత్ మిస్టరీగానే ఉందని చెప్పవచ్చు.. అయితే ఈయన మరణ వార్త గురించి అన్ని తెలిసిన డైరెక్టర్ తేజ మాత్రం ఈ విషయంపై ఎప్పుడు నోరు మెదపలేదన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా డైరెక్టర్ తేజ తెరకెక్కించిన అహింస సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ ఉదయ్ కిరణ్ మిస్టరీ గురించి చెప్పమని యాంకర్ అడగగా స్పందించడం జరిగింది.. ఆ విషయం గురించి నేను […]

ఉదయ్ కిరణ్‌కి ఆ సూప‌ర్ హిట్ సినిమా ఛాన్స్ రావ‌డం వెన‌క ఇంత క‌థ న‌డిచిందా…!

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మలో బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించిన హీరోల్లో ఉద‌య్‌కిర‌ణ్ ఒక‌రు.చిత్రం సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన ఉద‌య్ కిర‌ణ్ కేరీర్ ఎన్నో మ‌లుపులు తిరిగింది.హీరోగా వ‌చ్చిన కొత్త‌లోనే వరుస‌గా మూడు సినిమాలు హిట్ కావ‌డంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు ఉద‌య్‌కిర‌ణ్‌. చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్‌.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అదృష్టం ఆయనను వరించింది మంచి అవకాశాలు […]