చావు బ్రతుకుల మధ్య కెజిఫ్ నటుడు.. టెన్షన్ లో కెజిఫ్ టీం..

KGF ఈ సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో ఎవరికి చెప్పనక్కరలేదు . అయిత కెజిఫ్ అనేక భాషలతో విడుదలై అన్ని భాషలలోను హిట్టు అయ్యింది . అందులో నటించిన అందరికి మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇది ఇలా వుండి కెజిఫ్ లో ఖాసీం పాత్రలో నటించిన నటుడు అసలు పేరు హరీష్ రాయ్. ఆయనకు కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఒక భయంకర మైన వ్యాధితో బాధపడుతున్నారు. అదే గొంతు క్యాన్సర్ అంతే కాకుండా అది ఫైనల్ స్టేజి లో వుందని ఆయన తెలిపారు. ఈయనను ఈ వ్యాధి KGF-2 షూటింగ్ లో వున్నప్పుడే తెలిసింది కాకపోతే ఎవరికైన చెబితే సినిమాలో అవకాశం ఇవ్వరనీ ఎవరికి చెప్పలేదు అని అయన చెప్పారు. ఇప్పుడు హరీష్ garu ఆర్ధికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు అని వైద్యానికి కూడా డబ్బులు లేక ఆర్థికంగా సహాయం చేయమని కోరినట్టు తెలుస్తుంది.

హరీష్ గారికి గొంతు కాన్సర్ ఉన్నటు కెజిఫ్ షూటింగ్ లోనే తెలిసింది అప్పటికే ఆయనికి గొంతు దగ్గర వాయడం పెరిగింది ,దాన్ని అయన కవర్ చేయడానికి గొడ్డం పెంచానని చెప్పుకొచ్చారు .తన పరిస్థితి ఇలా ఉందని ఎవరికి చెప్పడం ఆయనకు ఇష్టం లేదట అందుకే ఎప్పటి వరకు ఎవరికి చెప్పలేదని చెప్పారు. ఇప్పుడు అయన రిపోర్ట్స్ ప్రకారం ఒక్క మెడిసిన్ కె త్రీ లక్షల వరకు ఖర్చు అవుతుందని .త్రీ సంవత్సరాలా క్రితమే కాన్సర్ ఉందని ఆయనికి తెలిసినప్పటికీ డబ్బులు లేక ఆపరేషన్ చేయించుకోలేదని ఆలస్యం చేసానని చెప్పుకొచ్చారు .ఇప్పుడు అయన కండిషన్ తెలుసుకున్న చాల మంది శాండిల్ వుడ్ నిర్మాతలు ,నటీనటులు మరియా దర్శకులు హరీష్ రాజ్ సహాయం చేస్తామని చెప్పినట్టు తెలిపారు .