కే జి ఎఫ్-2 రికార్డ్ ను బీట్ చేసిన బేబీ చిత్రం..!!

గత కొద్దిరోజులు క్రితం విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా విడుదలై రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పాపులారిటీ సంపాదించింది.. ఇప్పుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది.ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకు ఆడియస్స్ సైతం ఫిదా అయ్యేలా చేసింది. ఊహించని స్థాయిలో రెస్పాన్స్ లభించింది.. డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి వైష్ణవి చైతన్య కీలకమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ చిత్రంలో […]

గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన రెండు సినిమాలు అవే..

2022వ సంవత్సరం ముగియడానికి వచ్చింది. త్వరలోనే 2023లో అడుగు పెట్టబోతున్నాము. ఈ నేపథ్యంలో సినీ లవర్స్ ఈ ఏడాది గూగుల్‌ సెర్చ్‌లో టాప్ లిస్ట్‌లో ఉన్న సినిమాలు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన మూవీగా బ్రహ్మస్త్ర నిలిచినట్లు గూగుల్ ప్రకటించింది. తాజాగా గూగుల్ సెర్చ్ ఇంజన్ ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2022’ జాబితాను విడుదల చేసింది. ఈ సంవత్సరం 11 నెలలో అధికంగా ట్రెండింగ్‌లో ఉన్న లిస్ట్ ని […]

ఎన్టీఆర్‌-య‌ష్‌ ల‌కు కొత్త త‌ల‌నొప్పి.. వీరి కష్టం పగవారికి కూడా రాకూడదు!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ యష్ లకు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ నుంచి చివరిగా వచ్చిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో తన 30వ‌ ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉంది.     కానీ ఈ సినిమాను అనౌన్స్ చేసి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు షూటింగ్ […]

KGF సినిమా చూసి అంత పని చేసిన ఘనుడు.. లాస్ట్ ట్విస్ట్ సూపర్ ..!!

బాహుబలి సినిమాలతో రాజమౌళి సౌత్ ఇండియన్ సినిమా లెవెల్ మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. దీంతోపాటు సౌత్ నుండి కేజిఎఫ్ సినిమాలతో ప్రశాంత్ నీల్‌ సౌత్ ఇండియా సినిమాలను మరో మెట్టెక్కించాడు. బాహుబ‌లి, బాహుబలి 2, కేజీయ‌ఫ్‌, కేజీయ‌ఫ్ 2 సినిమాల‌తో ఇప్పుడు దేశం అంతా సౌత్ సినిమా వైపు చూస్తోంది. తాజాగా కే జి ఎఫ్ సినిమాపై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నార్త్ ఇండియాలో ఒక వ్యక్తి కే జి […]

చావు బ్రతుకుల మధ్య కెజిఫ్ నటుడు.. టెన్షన్ లో కెజిఫ్ టీం..

KGF ఈ సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో ఎవరికి చెప్పనక్కరలేదు . అయిత కెజిఫ్ అనేక భాషలతో విడుదలై అన్ని భాషలలోను హిట్టు అయ్యింది . అందులో నటించిన అందరికి మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇది ఇలా వుండి కెజిఫ్ లో ఖాసీం పాత్రలో నటించిన నటుడు అసలు పేరు హరీష్ రాయ్. ఆయనకు కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఒక భయంకర మైన వ్యాధితో బాధపడుతున్నారు. అదే […]

కేజీఎఫ్ చాప్టర్ 2 రివ్యూ అండ్ రేటింగ్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 ఎట్టకేలకు నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ భారీ అంచనాల నడుమ రిలీజ్ చేసింది. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’కు దక్కిన భారీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను సీక్వెల్ చిత్రం అయిన ‘కేజీఎఫ్ 2’తోనూ కంటిన్యూ చేయాలని చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నించింది. మరి రాఖీ భాయ్ కేజీఎఫ్ 2 ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో […]

అఖిల్ రూట్‌లోనే మోక్షజ్ఞ ఎంట్రీ.. మామూలుగా ఉండదట!

నందమూరి అభిమానులు ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న తరుణం అతి త్వరలో రాబోతున్నట్లు తెలుస్తోంది. తమ అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ వారసుడిగా ఆయన కొడుకు మోక్షజ్ఞ తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు మోక్షజ్ఞ చాలా బొద్దుగా ఉండటంతో సినిమాల్లోకి ఇప్పట్లో రావడం లేదని నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే […]

కేజీఎఫ్ 2 రన్‌టైమ్.. ఇది కూడానా?

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ కేజీఎఫ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి వసూళ్ల వర్షం కురిపించింది. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమాకు పాన్ ఇండియా వైడ్ గా ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2 ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ […]

కేజీఎఫ్ 2.. కథ కంచికేనా?

కన్నడలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచి, అందరికీ షాకిచ్చిందనే చెప్పాలి. దర్శకుడు ప్రశాంత్ నీల్ పక్కా కమర్షియల్ చిత్రాన్ని, అంతే పక్కా ప్లానింగ్‌త అందరూ మెచ్చే విధంగా తీర్చిదిద్ది, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాతో కన్నడ హీరో యశ్, ఓవర్‌నైట్‌లో బడా స్టార్ అయిపోడు. ఇక కేజీఎఫ్ ఇచ్చిన బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో […]