పూజాకు ఆఫర్లు రావడానికి కారణం అదే..స్టార్ హీరో భార్య మాటలకు అంతా షాక్..?

టాలీవుడ్ బుట్టబొమ్మ ..పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడంటే వరుస సినిమాలకు కమిట్ అయ్యి..భీబత్సమైన క్రేజీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో అలరిస్తుంది కానీ..ఒకప్పుడు ఒక్కటి అంటే ఒక్క సినిమా హిట్ కొట్టడానికి నానా తిప్పలు పడింది . కొన్నేళ్ళు సినిమాలో అవకాశాలు అందుకుంటూ..వరుస ఫ్లాప్ లతో అల్లాడిపోయింది. ఆ తరువాత ఎలాగోలా..హిట్ కొట్టి ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ , బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ టాప్ ప్లేస్ లో ఉంది.

అయితే, జనాల్లో పూజాకి ఇంతటి పిచ్చ క్రేజ్ రావడానికి కారణం ఇదే అంటూ టాలీవుడ్ స్టార్ హీరో భార్య షాకింగ్ కామెంట్స్ చేసిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా కామన్ ఫ్రెండ్ బర్త డే పార్టీలో మీట్ అయిన..వీళ్లు ..సరదాగా మాట్లాడుకుంటూ..ఫన్నీ డిస్కషన్స్ మొదలు పెట్టారట. ఆ టైంలో నే పూజా పాపులర్ అవ్వడానికి కారణం ఆమె ధైస్ అందాలు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిందట.

నిజానికి ఆమె కాదు..ఇండస్ట్రీలో చాలా మంది కూడా ఇదే మాట అంటున్నారు. మొన్న ఆమధ్య ఓ ఫంక్షన్ లో రాధిక శరత్ కుమార్ ఆమెకు అవార్డ్ ఇస్తూ కూడా ఇదే విషయాని సరదాగా వ్యాఖ్యానించింది . దీంతో ఆ ప్రోగ్రామ్ లో సమంత ధైస్ అందాలు హాట్ టాపిక్ నిలిచాయి. కానీ, పదే పదే ఇదే విషయాని ప్రస్తావించడం పై పూజా కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. గ్లామర్ పరంగానే హీరోయిన్ గా అయ్యానా..నాలో ఉన్న నటనని కూడా చూడాలి కధ అంటూ..ఫ్రెండ్స్ కామెంట్స్ కు బాధపడుతుందట.