కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతున్నారా.. అయితే ఆ సమస్య ఉన్నట్టే..?

మనలో చాలామందికి ఏదైనా కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చున్నప్పుడు కాళ్లు ఊపే అలవాటు చాలామందికి ఉంటుంది.. దీంతో కాళ్లు ఊపడం కూడా ఒక వ్యాధిగానే చెబుతున్నారు.. మీరు కూర్చున్న సమయంలో మన కాళ్లు మన ప్రమేయం లేకుండానే ఊగడం జరుగుతూ ఉంటుందట. ఎవరితో మాట్లాడుతున్న పుస్తకాలు చదువుతున్న కాళ్లు ఊపడం అంత మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతూ ఉండడం చాలా ప్రమాదకరమట. ఎక్కువగా ఇది ఒత్తిడికి ఆందోళనకు గురయ్యే వాళ్ళే కాలుఉపడం […]

సరికొత్త ఫీచర్ తో గూగుల్ మీట్‌..!

కరోనా లాక్‌డౌన్ సమయంలో వీడియో కాల్స్ వినియోగించడం బాగా పెరిగింది. కంపెనీల ఉద్యోగుల నుంచి విద్యార్థుల వరకు వీడియోకాల్స్ సేవలు పొందుతున్నారు. అయితే గూగుల్ మీట్‌లో పూర్ కనెక్షన్ కారణంగా కాల్స్ డ్రాప్ అవుతున్నాయి. దీనికి చెక్ పెట్టడానికి గూగుల్ సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా వీడియో కాల్స్ మాట్లాడుకొవచ్చు. మీటింగ్ మధ్యలో పూర్‌ కనెక్షన్‌ నోటిఫికేషన్‌తో పాటు ఆటోమేటిక్‌గా మోర్‌ ఆప్షన్‌ మెనూ బబుల్‌ కూడా వస్తుంది. […]