చిన్నమ్మను ఇరుకున పడేస్తున్న తమిళనాట రాజకీయాలు

త‌మిళ‌నాడు అంతా ఇప్పుడు `చిన్న‌మ్మ‌` నామం జ‌పిస్తోంది. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత తర్వాత‌.. ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ కేంద్రంగానే రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. పార్టీ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శిగా ఆమెను ఎన్నుకున్న త‌ర్వాత‌.. శ‌శిక‌ళ సీఎం కావాల‌ని ప‌లువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. అందుకు రంగం కూడా సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో శ‌శిక‌ళ‌కు ఊహించ‌ని, దిమ్మ‌తిరిగే షాకులు త‌గిలాయి. ఇందులో ఒక‌టి జ‌య నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఆర్ కే న‌గ‌ర్ నుంచి కాగా.. మ‌రొకటి అమ్మ వీరాభిమాని న‌ట‌రాజ‌న్ నుంచి కావ‌డం విశేషం!! జ‌య […]

జ‌య ప‌రిచ‌యం కాక‌ముందు శ‌శిక‌ళ బిజినెస్ ఏంటో తెలుసా

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శికళ జీవన పయనం ఓ థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తోంది. ఎక్క‌డో ఓ సామాన్య వ్య‌క్తురాలిగా మిగిలిపోవాల్సిన శ‌శిక‌ళ ఈ రోజు అన్నాడీఎంకే ప‌గ్గాలు చేప‌ట్ట‌డంతో పాటు త‌మిళ‌నాడు సీఎం పీఠంపై క‌న్నేసి ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది. శ‌శిక‌ళకు జ‌య ప‌రిచ‌యం కాక‌ముందు ఆమె లైఫ్ హిస్ట‌రీ చూస్తే ఆమె ఓ వీడియో క్యాసెట్ల షాప్ న‌డుపుకునేవారు. నాడు ఆమె వీఐపీల ఇళ్ల చుట్టూతిరిగి.. వీడియో క్యాసెట్లు […]

థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తోన్న త‌మిళ పాలిటిక్స్‌

త‌మిళ‌నాడు అధికార పార్టీ అన్నాడీఎంకే కేంద్రంగా పాలిటిక్స్ ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు దివంగ‌త జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ సీఎం సీటును ద‌క్కించుకునేందుకు తీవ్ర‌స్థాయిలో చ‌క్రం తిప్పిన వార్త‌లు పెద్ద ఎత్తున సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ క్ర‌మంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సైతం మూకుమ్మ‌డిగా పోయెస్ గార్డెన్‌కు వెళ్లి.. చిన్న‌మ్మ‌కు సాష్టాంగ‌న‌మ‌స్కారం చేసి.. పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని సైతం విన్న‌వించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇంత‌లో రాష్ట్రంలో వ‌ర్ద పెను తుఫాను.. అనంత‌రం సీఎం ప‌న్నీర్ సెల్వం.. […]

శ‌శిక‌ళ ఫ్యామిలీ కేబినెట్ ఇదే

అదేంటి? శ‌శిక‌ళ ఎప్పుడు సీఎం అయింది? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారా?! ఇంకా కాలేదు. ఇది నిజం. కానీ, ఎప్ప‌టికైనా అంటే ఓ ఆర్నెల్లో మ‌రో ఏడాదికైనా ఆమె ముఖ్య‌మంత్రి అయ్యే ఛాన్స్ లేక‌పోలేద‌ని త‌మిళ‌నాడులో పొలిటిక‌ల్ టాక్‌. ప్ర‌స్తుతానికి ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి వ్య‌తిరేకతా రాకుండా ఉండేందుకు అమ్మ‌కు న‌మ్మిన బంటు అయిన ప‌న్నీర్ సెల్వానికి ప‌గ్గాలు అప్ప‌గించారు. కానీ, అన్నాడీఎంకే పార్టీ ప‌గ్గాలు మాత్రం శ‌శిక‌ళ త‌న‌ద‌గ్గ‌రే పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఎప్ప‌టికైనా […]

అపోలో పై శశికళ సంచలన వ్యాఖ్యలు

తమిళ అమ్మ జయలలిత చనిపోయిన నాటినుంచి రోజుకొక సంచలనాత్మకమైన వార్తలు వస్తూనే వున్నాయి. అయితే చాలామంది జయలలిత మరణం పై అనేకరకమయిన అనుమానాలు వ్యక్తం చేస్తూనేవున్నారు. ఈ విషయంపైనే మొన్న గౌతమి కేంద్రానికి సైతం లేఖ రాసారు. ఇప్పుడు తాజాగా అన్న డి ఎం కే రాజ్యసభ సభ్యురాలు అయిన శశికళా పుష్ప అమ్మ పై  5 సంవత్సరాలుగా విషప్రయోగం జరిగిందని వ్యాఖ్యానించారు. జయలలిత తినే భోజనంలో ఏదో కలిపి 5 సంవత్సరాలుగా ఆమెకు పెట్టారని ఆమె తన అనుమానాన్ని […]

జయలలిత మరణంపై ఎన్నో సందేహాలు

జయలలిత మరణం తరువాత ప్రజలలో ఎన్నో సందేహాలు, అంతుపట్టని ప్రశ్నలు వెలుగు లోకి వస్తున్నాయి. వాటిలో భాగంగా జయలలిత మరణం సహజ మరణం కాదని, తన నమ్మిన బంటు అయిన శశికళ జయ హత్యకు కుట్ర పన్నారు అని వినికిడి. వాటిలో నిజం ఎంత వరకు ఎవరికీ తెలియదు, అలాగే ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న 75 రోజులు జయ సొంత వారిని కుడా చూడనియ్యకుండా శశికళ అంత తానే అన్నట్టుగా వ్యవహరించింది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది […]

అన్నాడీఎంకేలో భారీ చీలిక…!

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు వేగంగా మారిపోయాయి! పూర్తి ఆరోగ్యంతో ఆస్ప‌త్రి నుంచి తిరిగి వ‌చ్చి అధికార ప‌గ్గాలు చేప‌డుతుంద‌ని భావించిన అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత క‌న్నుమూయ‌డం రాష్ట్రానికి ముఖ్యంగా పార్టీకి పెను దెబ్బ‌గా ప‌రిణ‌మించింది. మ‌రోప‌క్క‌, అధికార పార్టీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించ‌డ‌మే త‌ప్ప త‌న త‌ర్వాత ఎవ‌రు ఈ పార్టీని లీడ్ చేయాలి? ఎవ‌రు న‌డిపించాలి? ఎవ‌రికి అన్నాడీఎంకే ప‌గ్గాలు అప్ప‌గించాలి? అనే అంశంపై జ‌య దృష్టి పెట్ట‌లేక‌పోవ‌డం కూడా ఇప్పుడు పెను ప‌రిణామాల‌కు, అన్నాడీఎంకే పార్టీ […]

శ‌శిక‌ళ సీఎం కాకుండా అడ్డుకుంది ఎవ‌రు..?

త‌మిళ‌నాడు సీఎంగా ఉన్న జ‌య‌ల‌లిత మృతి చెంద‌డంతో ఆమె స్థానంలో ఆమెకు న‌మ్మిన‌బంటు ప‌న్నీరు సెల్వం సీఎం అయ్యారు. జ‌య‌ల‌లిత త‌ర్వాత ఆమెకు ఎంతో స‌న్నిహితురాలు, అమ్మ నెచ్చెలిగా ఉన్న శ‌శిక‌ళ అమ్మ ప్లేస్‌ను ఎందుకు ఆక్ర‌మించ‌లేదు అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు త‌మిళ‌నాట పెద్ద చ‌ర్చ‌కు తెర‌దీశాయి. ఎంజీఆర్ చ‌నిపోయిన‌ప్పుడు ప‌క్క‌నే ఉన్న జ‌య పార్టీలో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నారు. ముందుగా జ‌య‌ను ప‌క్క‌న పెట్టేశారు. ఎంజీఆర్ స‌తీమ‌ణి జాన‌కీ రాంచంద్ర‌న్ సీఎం అయ్యారు. ఆ త‌ర్వాత […]

శశికళ జయ దోస్తానా కట్!

అన్నా డీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివల వివాదం మరో మలుపు తిరిగి, అన్నా డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వర్సెస్ శశికళగా మారింది. చెంపదెబ్బలుకొట్టినందుకు శివకు క్షమాపణలు చెప్పానన్న శశికళ.. జయలలితపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.జయలలిత తనను బెదిరించారని, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని శశికళ ఆరోపించారు. రాజీనామా చేయాలంటూ గత రెండు నెలలుగా తనను వేధించారని తెలిపారు. తన ఇంటికి వెళ్లేందుకు అనుమతించకుండా, పోయస్ గార్డెన్లో […]