సారథి వర్సెస్ సవిత..పెనుకొండ సీటు తేల్చేది ఎప్పుడు?

ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే టీడీపీకి పట్టు ఉన్న జిల్లా అని చెప్పవచ్చు..ఈ జిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అందులో పెనుకొండ కూడా ఒకటి. ఇక్కడ టీడీపీ మంచి విజయాలే సాధించింది. 1983, 1985, 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో పెనుకొండలో టీడీపీ సత్తా చాటింది. కానీ గత ఎన్నికల్లో పెనుకొండలో జగన్ గాలిలో వైసీపీ విజయం సాధించింది. వైసీపీ నుంచి శంకరనారాయణ గెలిచారు. అయితే మొదట్లో మంత్రిగా పనిచేసిన […]

పట్టున్న సీట్లలో సైకిల్ రివర్స్…!

అధికార వైసీపీని తట్టుకుని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అయిందనే చెప్పాలి…గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలా వరకు కోలుకుంది. దాదాపు వైసీపీకి ధీటుగా టీడీపీ వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే వైసీపీని దాటేసే స్టేజ్ కు వచ్చింది. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో అలాంటి నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు దాదాపు ఖాయమనే పరిస్తితి. కానీ అలాంటి మంచి అవకాశాలు ఉన్నప్పుడు కూడా టీడీపీ సరిగ్గా ఉపయోగించుకోకుండా…ఇంకా రివర్స్ లో పోతుంది. దీని వల్ల గెలిచే సీట్లలో […]

చంద్రబాబుకు నిద్రలేని రాత్రులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇపుడు రాజకీయంగా గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడనే చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి జగన్ కు సీఎం పీఠం అప్పగించిన చంద్రబాబు .. ఆ తరువాత రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ తమ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాలను వైసీపీకి కోల్పోయాడు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీదే హవా అయింది. సరే.. వారు అధికారంలోఉన్నారు.. కాబట్టి వైసీపీదే పైచేయి అవుతుందని అనుకోవచ్చు. మరి టీడీపీ కంచుకోటలు వైసీపీ దెబ్బకు బద్దలవుతున్నాయంటే టీడీపీ […]