ఎమ్మెల్యే రోజా కు అభిషేకం… కారణం !

అలనాటి స్టార్ హీరోయిన్ లలో రోజు కూడా ఒకరు. ఈమె ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా,అప్పట్లో వెండితెరపై స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఇక ఈమె ప్రజల సేవకే రాజకీయాల వైపు వెళ్లగా ఇప్పుడూ నగరి ఎమ్మెల్యే గా చేస్తున్నది. ఇక ఈమెకు పూలతో అభిషేకం చేశారట ఎందుకో చూద్దాం.   వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, బుల్లితెరపై జడ్జిగా కనిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా ఈమె నగరి ప్రజల విషయంలో చాలా జాగ్రత్తగా దగ్గరుండి […]

ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈట‌ల రాజీనామా!

తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌న ఘ‌ట‌న జ‌రిగింది. అద‌రూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. మొద‌ట‌గా అమ‌ర‌వీరుల స్థూపానికి నివాళి అర్పించిన ఈట‌ల‌.. ఆ త‌ర్వాత ఈరోజు ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ కార్యదర్శిని క‌లిసి త‌న రాజీనామా లెట‌ర్ ఇచ్చారు ఈటల. అయితే కేవలం గంటన్నర వ్యవధిలో ఈటల రాజీనామాను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించ‌డం విశేషం. ఆ వెంట‌నే హుజురాబాద్ నియోజక వర్గం ఖాళీ చూపుతూ […]

ఎమ్మెల్యేగా నంద‌మూరి హీరో…. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ..!

ఇటీవ‌ల నిర్మాత‌గా జై ల‌వ‌కుశ సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్‌. నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌గా ఆయ‌న సోద‌రుడు ఎన్టీఆర్ హీరోగా – బాబి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన జై ల‌వ‌కుశ సినిమా రూ.80 కోట్ల షేర్ రాబ‌ట్టి క‌ళ్యాణ్‌రామ్‌కు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే క‌ళ్యాణ్‌రామ్ హీరోగా ప‌దేళ్ల త‌ర్వాత ప‌టాస్ రూపంలో మంచి హిట్ కొట్టాడు. అయితే త‌ర్వాత వ‌చ్చిన షేర్ – ఇజం సినిమాల‌తో ఆ హిట్ ట్రాక్‌ను కంటిన్యూ […]

బాలయ్య ఎమ్మెల్యేగా గ్రాఫ్ ఎలా వుంది..2019లో గెలుస్తాడా?

తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వం కోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఏపీలోని అనంత‌పురం జిల్లా హిందూపూర్ వ‌జ్ర‌పుకోట‌. పార్టీ పెట్టిన ఈ మూడున్న‌ర ద‌శాబ్దాల్లో ఇక్క‌డ పార్టీ ఒక్క‌సారిగా కూడా ఓడిపోలేదు. క‌ర్ణాట‌క‌కు స‌రిహ‌ద్దుల్లో ఉండే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో హిందూపూర్ పుర‌పాల‌క సంఘంతో పాటు మండ‌లం, చిల‌మ‌త్తూరు, లేపాక్షి మండ‌లాలు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఓట‌ర్లు 2.16 ల‌క్ష‌లు. ఇక్క‌డ మైనార్టీలు, బీసీల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. 1952లో ఆవిర్భ‌వించిన ఈ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం గురించి మాట్లాడుకోవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు […]

టీఆర్ఎస్‌లో ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్ క‌ట్‌

తెలంగాణ‌లో జెట్ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోన్న సీఎం కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లేందుకు రెడీగా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఓ ఆరేడు నెల‌ల ముందుగానే ఎన్నిక‌లకు వెళ్లాల‌ని భావిస్తోన్న ఆయ‌న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల ప‌నితీరుపై ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేయించుకుంటున్నారు. చాలా వీక్‌గా ఉన్న వారిలో మంత్రులు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు ఉన్నా వారిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిర్దాక్షిణ్యంగా ప‌క్క‌న పెట్టేసి కొత్త‌వారికి సీట్లు ఇచ్చేందుకు ఇప్ప‌టికే ఓ పెద్ద […]

వైసీపీలో 22వ వికెట్ ప‌డుతోందా..! 

వైసీపీకి వ‌రుస షాకులు.. మొన్న నంద్యాల‌, ఆ వెంట‌నే కాకినాడ‌, ఆ త‌ర్వాత జ‌డ్పీటీసీలు టీడీపీలోకి జంప్ ఈ షాకుల్లో భాగంగానే ఇప్పుడు మరో అదిరిపోయే షాక్ వైసీపీకి, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు త‌గ‌ల‌నున్న‌ట్టు తెలుస్తోంది. నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు కాస్త డ‌ల్‌గా ఉన్న‌ట్టు క‌నిపించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్పుడు స్పీడ్ పెంచేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. 2019 మిష‌న్‌ను అప్పుడే స్టార్ట్ చేసేసిన బాబు నోట ముంద‌స్తు ఎన్నికల మాట కూడా వినిపిస్తోంది. […]

టీఆర్ఎస్ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే మ‌ధ్య‌లో లేడీ

తెలంగాణ‌లో కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన ఖ‌మ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే మ‌ధ్య జ‌రుగుతోన్న పోరులో పార్టీ కార్య‌క‌ర్త‌లు న‌లిగిపోతున్నారు. అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఇద్ద‌రూ త‌మ పంతం నెగ్గించుకునేందుకు ఎత్తుకు, పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఖ‌మ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బాణోతు మ‌ద‌న్‌లాల్‌, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇద్ద‌రూ వైసీపీ నుంచి గెలిచారు. వైసీపీలో ఉన్న‌ప్పుడు, గ‌త ఎన్నిక‌ల్లోను వీరిద్ద‌రి మ‌ధ్య ఎంతో స‌ఖ్య‌త ఉండేది. అయితే వీరు తెలంగాణలో […]

నిమ్మ‌ల రాయానాయుడు గ్రాఫ్ ఎలావుంది?.. 2019 గెలుపుపై ఏంచెప్పుతుంది!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా డెల్టాలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం పాల‌కొల్లు. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన నిమ్మ‌ల రామానాయుడు ముక్కోణ‌పు పోటీలో విజ‌యం సాధించారు. 1955లో ఆవిర్భ‌వించిన ఈ నియోజ‌క‌వ‌ర్గం 1983 వ‌ర‌కు కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి 2009లో మిన‌హా మిగిలిన అన్ని ఎన్నిక‌ల్లోను టీడీపీయే విజ‌యం సాధించింది. టీడీపీకి నియోజ‌క‌వ‌ర్గం పెట్ట‌ని కోట‌. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మ‌ల రామానాయుడు ఈ మూడున్న‌రేళ్ల‌లో ఏం చేశారు ? ఏం […]

కొండంత‌ హామీలను గుండ ల‌క్ష్మీదేవి నెరవేర్చారా!…లేదా..!

శ్రీకాకుళం జిల్లాలో మంచి వ్య‌క్తిగా త‌న‌కంటూ స‌ప‌రేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మాజీ మంత్రి గుండ అప్ప‌ల‌నాయుడు. జిల్లా కేంద్ర‌మైన శ్రీకాకుళం నుంచి వ‌రుస‌గా 1985, 89, 94, 99 ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఆయ‌న 2004, 2009 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ నుంచి ఆయ‌న త‌ప్పుకుని త‌న భార్య ల‌క్ష్మీదేవిని రంగంలోకి దించారు. ల‌క్ష్మీదేవి మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద్‌రావుపై భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు గృహిణిగా […]