Tag Archives: MLA

జై భీమ్ సినిమాకు.. సపోర్టుగా కాంగ్రెస్..!

తమిళ స్టార్ హీరో సూర్య, టి.జే. జ్ఞానవేల్ డైరెక్షన్లో తెరకెక్కించిన చిత్రం జై భీమ్. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంటోంది. న్యాయం కోసం ఓ ఆడబిడ్డ, పోరాడిన విధానం ప్రతి ఒక్కరి హృదయాలను కరిగించింది. ఈ సినిమాను చూసిన పలువురు సిని రాజకీయ ప్రముఖులు, హీరో సూర్య చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీత కూడా,

Read more

వైరల్: గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటూ ఎమ్మెల్యేకు లేఖ..!

సాధారణంగా ఎవరైనా సరే తమ ప్రాంత ఎమ్మెల్యేలకు.. అధికారులకు.. ఉద్యోగం కావాలని , తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని లేదా రోడ్లు వేయమని లేదా ఇంకేదైనా సదుపాయాలు కల్పించాలని అభ్యర్థిస్తూ ఉత్తరాలు రాస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే.. కాకపోతే ఇక్కడ ఒక యువకుడు మాత్రం అందరికంటే కొత్తగా ఆలోచించి, తనను ఏ అమ్మాయి చూడడం లేదని.. తాగుబోతులకు, తిరుగుబోతులకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని ,తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ చూసి పెట్టండి మహాప్రభో అంటూ

Read more

తిరుపతి వైసీపీలో ఏదో జరుగుదోంది?

రాయలసీమ జిల్లాల్లో ప్రధానమైనది చిత్తూరు జిల్లా.. అందులోనూ తిరుపతి.. అంత ప్రాధాన్యమున్న తిరుపతి వైసీపీలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్, కార్పొరేటర్ల మధ్య పచ్చగడ్డి వేస్తో భగ్గుమంటోంది. ఎమ్మెల్యే వ్యవహార శైలితో విసిగిపోయిన కార్పొరేటర్లు ఆయనను విమర్శించే స్థాయికి వెళ్లారంటే పరిస్థితి పార్టీలో ఎటువైపు పోతోందో కిందిస్థాయి కార్యకర్తలకు అర్థం కావడం లేదు. కార్పొరేటర్లందరికీన భూమన డామినేట్ చేస్తుండటంతో చివరికు వారంతా ఒక్కటై.. ఎమ్మెల్యేను ఒంటరి చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజారిటీ సీట్లను

Read more

అంబటి రాంబాబు.. మరొక ఆడియో వైరల్..!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సంబంధించిన కొన్ని ఆడియోలు ఇటీవల కాల్ ఆలయంలో అదేపనిగా లీక్ అవుతున్నాయి. తాజాగా సుకన్య అనే మహిళతో కొన్ని సంభాషణలు జరిపినట్లు ఉన్నటువంటి ఒక ఆడియో సోషల్ మీడియా ద్వారా తెగ వైరల్ గా మారుతుంది. ఎక్కువగా ఇది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలే కావాలనే వైరల్ చేస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం లక్ష్మీపార్వతి అనే ఆమెతో అనుచిత వ్యాఖ్యలు ప్రవర్తించినట్లు ఒక ఆడియో టేప్ బయటకు

Read more

ఎమ్మెల్యే రోజా కు అభిషేకం… కారణం !

అలనాటి స్టార్ హీరోయిన్ లలో రోజు కూడా ఒకరు. ఈమె ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా,అప్పట్లో వెండితెరపై స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఇక ఈమె ప్రజల సేవకే రాజకీయాల వైపు వెళ్లగా ఇప్పుడూ నగరి ఎమ్మెల్యే గా చేస్తున్నది. ఇక ఈమెకు పూలతో అభిషేకం చేశారట ఎందుకో చూద్దాం.   వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, బుల్లితెరపై జడ్జిగా కనిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా ఈమె నగరి ప్రజల విషయంలో చాలా జాగ్రత్తగా దగ్గరుండి

Read more

ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈట‌ల రాజీనామా!

తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌న ఘ‌ట‌న జ‌రిగింది. అద‌రూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. మొద‌ట‌గా అమ‌ర‌వీరుల స్థూపానికి నివాళి అర్పించిన ఈట‌ల‌.. ఆ త‌ర్వాత ఈరోజు ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ కార్యదర్శిని క‌లిసి త‌న రాజీనామా లెట‌ర్ ఇచ్చారు ఈటల. అయితే కేవలం గంటన్నర వ్యవధిలో ఈటల రాజీనామాను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించ‌డం విశేషం. ఆ వెంట‌నే హుజురాబాద్ నియోజక వర్గం ఖాళీ చూపుతూ

Read more