ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏపీ రాజకీయాలలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా పవర్ స్టార్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ ఇప్పుడు ఎలాంటి హై స్థానంలో ఉన్నారో మనకు తెలిసిందే.. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని బాగా ట్రెండ్ అవుతూ వస్తున్నారు . కాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు .
పవన్ కళ్యాణ్ కోసం అబ్బాయి రామ్ చరణ్ సైతం పిఠాపురం వెళ్లి ప్రచారం చేశారు . దీనితో సోషల్ మీడియాలో రామ్ చరణ్ ని ఓ రేంజ్ లో పొగిడేసారు పవన్ ఫ్యాన్స్ . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక విషయం హైలైట్ గా మారింది . రామ్ చరణ్ సైతం త్వరలోనే రాజకీయాలల్లోకి రాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాంచరణ్ పోటీ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .
అంతేకాదు బాబాయ్ సపోర్ట్ చూసుకొని రాంచరణ్ కూడా రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే ఉన్నారట . సినిమా ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాలలోనూ సేవ చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే దీనికి చిరంజీవి ఎంత వరకు సపోర్ట్ చేస్తాడు అనేది మాత్రం ప్ర్శ్నార్ధకంగానే ఉంది. చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో..??