పొంగులేటి-జూపల్లి కాంగ్రెస్‌లోకి..బీజేపీకి మూడో స్థానమే.!

తెలంగాణలో మొన్నటివరకు బీజేపీ హడావిడి మామూలుగా లేదనే చెప్పాలి..రెండు ఉపఎన్నికల్లో గెలవడం, పైగా కే‌సి‌ఆర్ సైతం బి‌జే‌పినే టార్గెట్ చేసి రాజకీయం చేయడంతో..ఆ పార్టీ అనుహ్యంగా రేసులోకి వచ్చింది. పైగా కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి ఎదురులేకుండా పోయింది. ఇంకా బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టేది బి‌జే‌పి మాత్రమే అని, కాంగ్రెస్ మూడో స్థానానికి వెళ్లిపోయిందని ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ వాస్తవ పరిస్తితులు వేరుగా ఉన్నాయి. తెలంగాణలో బి‌జే‌పి కంటే కాంగ్రెస్ పార్టీనే బలం […]

ప్రియాంకతో రేవంత్ స్కెచ్..హామీల వర్షం..కాంగ్రెస్‌కు కలిసొస్తుందా?

మొత్తానికి ప్రియాంక గాంధీ..తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె..తెలంగాణపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అక్కడ నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా ఆమె తెలంగాణలో ఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా నిరుద్యోగ సంఘర్షణ పేరిట భారీ సభ నిర్వహించగా ఆ సభలో ప్రియాంక పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని కీలక హామీలని ఇచ్చారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతని ఆకట్టుకునేలా హామీలు ఇచ్చారు. అయితే తెలంగాణ […]

తెలంగాణకు ప్రియాంక..గాంధీభవన్‌లో గాడ్సే..యూజ్ లేదట.!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బాగుచేసేందుకు అధిష్టానం పెద్దలు కష్టపడుతున్నారు. ఇంతకాలం పెద్దగా పట్టించుకోలేదు ..కానీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కీలక నేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా తెలంగాణలో పర్యటించారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తున్నారు. నిరుద్యోగుల కోసం నిర్వహించే భారీ సభలో పాల్గొనున్నారు. ఇక ఈ సభతో తెలంగాణలో కాంగ్రెస్ సత్తా ఏంటో ప్రత్యర్ధులకు చూపించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక..తెలంగాణ […]

టీడీపీలోకి ఇద్దరు కాంగ్రెస్ సీనియర్లు..సీట్లు ఫిక్స్?

ఏపీలో కాంగ్రెస్ పార్టీ చాలావరకు దెబ్బతిన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన దెబ్బతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇక ఆ పార్టీలో ఉండే నేతలు టీడీపీ, వైసీపీల్లోకి వెళ్లిపోయారు. 2014 ఎన్నికల ముందు చాలామంది నేతలు ఆ రెండు పార్టీల్లో చేరారు. ఇక 2019 ఎన్నికల ముందు కూడా కొందరు కాంగ్రెస్ నేతలు జంప్ అయ్యారు. ఇప్పుడు పార్టీలో కొంతమంది నేతలు మాత్రమే ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల ముందు కూడా కొందరు నేతలు […]

రేవంత్ పాదయాత్ర..సీనియర్ల మెలికలు..!

ఎట్టకేలకు తెలంగాణలో పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుకానుంది..దాదాపు రెండు నెలల పాటు రేవంత్ పాదయాత్ర జరగనుంది. ములుగు నుంచి రేవంత్ పాదయాత్ర మొదలవుతుంది. అయితే ఎప్పటినుంచో పాదయాత్ర చేయాలని రేవంత్ చూస్తున్న విషయం తెలిసిందే. కానీ పార్టీలో ఉన్న విభేదాలు వల్ల పాదయాత్ర కుదరలేదు. పైగా రేవంత్ ఏం చేసిన కొందరు సీనియర్లు అడ్డుపెడుతూ వచ్చారు. అయితే ఇటీవల కొత్తగా వచ్చిన ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే  పార్టీలో పరిస్తితులని చక్కదిద్దుతూ వచ్చారు. దీంతో […]

మాణిక్కం ప్లేస్‌లో మాణిక్..రేవంత్ సైడ్ అవుతారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో సీనియర్ నేతలు..టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేసిన విషయం తెలిసిందే. ఇద్దరు నేతలు సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒంటెద్దు పోకడలతో ముందుకెళుతున్నారని, పదవుల పంపకాల్లో సీనియర్లకు అన్యాయం జరిగిందని గళం విప్పారు. దీంతో ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ వచ్చి..నేతల సమస్యలు తెలుసుకున్నారు. అయితే మెజారిటీ సీనియర్ నేతలు..రేవంత్, మాణిక్కంని తప్పించాలని డిమాండ్ చేశారు. […]

రేవంత్ పాదయాత్ర..సీనియర్లు బ్రేక్ వేస్తారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి రోజురోజుకూ దిగజారిపోతున్న విషయం తెలిసిందే. బలంగా ఉన్న పార్టీ కాస్త అంతర్గత విభేదాలు వల్ల దెబ్బతింది. ఇటీవల పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లు పోరు నడిచింది. పార్టీ పదవుల పంపకాల విషయంలో రచ్చ నడిచింది. దీంతో దిగ్విజయ్ సింగ్ వచ్చి పార్టీలోని విభేదాలని తగ్గించడానికి చూశారు. దిగ్విజయ్ వచ్చాక..కాస్త పార్టీలో పరిస్తితులు సద్దుమణిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడమే […]

టీపీసీసీ మార్పు..రేవంత్‌కు ఎసరు..దిగ్విజయ్ తేల్చేశారు.!

ఎప్పుడైతే రేవంత్ రెడ్డి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యారో అప్పటినుంచి…కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రత్యర్ధులపై ఫైట్ చేయాల్సిన నేతలు..సొంత పార్టీలోని నేతలపై ఫైట్ చేయడం, విమర్శలు చేయడం చేస్తున్నారు. కాంగ్రెస్ లో రేవంత్ వర్గం వర్సెస్ సీనియర్లు అన్నట్లు రాజకీయం మారిపోయింది. పైగా ఇటీవల పి‌సి‌సి పదవుల పంపకాల విషయంలో పెద్ద రచ్చ నడిచింది. సీనియర్లని పట్టించుకోకుండా పదవులని భర్తీ చేశారని, టీడీపీ నుంచి వచ్చిన వారికే పదవులు ఎక్కువ ఇచ్చారని, […]

కారు-కమలం ఆట మొదలు..కాంగ్రెస్ అవుట్?

తెలంగాణలో అసలైన రాజకీయ క్రీడ ఇక నుంచి మొదలుకానుంది. టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య ఆట రసవత్తరంగా సాగనుంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే హోరాహోరీ నడవటం ఖాయమని మునుగోడు ఉపఎన్నిక స్పష్టం చేసింది. ఇక ఈ పోలిటికల్ రేసులో కాంగ్రెస్ అవుట్ అయినట్లే కనిపిస్తోంది. మొన్నటివరకు కాంగ్రెస్‌కు క్షేత్ర స్థాయిలో బలం ఉందని అంతా భావించారు..కానీ ఇప్పుడు సొంత స్థానం, బలంగా ఉన్న మునుగోడులో డిపాజిట్ కోల్పోయిందంటే…ఆ పార్టీ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. […]