గుంటూరు తమ్ముళ్ళకు బాబు ‘ఘాటు’..!

అధికార పార్టీపై పోరాటం చేసే విషయంలో, ప్రజల్లో తిరగడం, ప్రజా సమస్యలపై పోరాటం చేసే విషయంలో టీడీపీ నేతలు వెనుకబడితే..వారికి చంద్రబాబు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో బాబు పనిచేస్తున్నారు..అందుకు తగ్గట్టుగానే నేతలు పనిచేయకపోతే వారిని సైడ్ చేయడానికి కూడా బాబు వెనుకాడనని వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే వరుసపెట్టి నియోజకవర్గ ఇంచార్జ్‌లతో భేటీ అవుతూ..వారికి గట్టిగా క్లాస్ పీకుతున్నారు. ఇక మధ్య మధ్యలో జిల్లాల వారీగా టీడీపీ నేతలతో సమావేశమై […]

వన్ టూ వన్..బాబు ‘క్లాస్’.!

గతానికి భిన్నంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం ఉంది..గతంలో ఎవరైనా నాయకులు సరిగ్గా పనిచేయకపోయినా చూసి చూడనట్లుగా వదిలేసేవారు. అలాగే సీట్లు కూడా ఇచ్చేవారు. దీని వల్ల టీడీపీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరిగింది. అయితే ఈ సారి ఆ పరిస్తితి రానివ్వకూడదు అని చెప్పి బాబు పనిచేస్తున్నారు. ఈ సారి అధికారం దక్కించుకోవడం ఎంత ముఖ్యమో బాబుకు బాగా తెలుసు..మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఏం అవుతుందో కూడా తెలుసు. అందుకే ఎక్కడా కూడా […]

బీజేపీతో బాబు..డ్యామేజ్ ఖాయమే..!

గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి చంద్రబాబులో మార్పు వచ్చిన విషయం తెలిసిందే..ముఖ్యంగా బీజేపీ నుంచి బయటకు వచ్చిన విషయంలో బాగా రియలైజ్ అయ్యారు. అందుకే మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అసలు ఏపీలో బీజేపీకి బలం లేదు కదా..అలాంటప్పుడు ఆ పార్టీతో బాబుకు పని ఏంటి అని అనుకోవచ్చు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఉంటే..కేంద్రం అండ..అలాగే వైసీపీ ఏమన్నా ఇబ్బంది పెట్టినా..కేంద్రం కాపాడుతుందనే […]

మళ్ళీ మొదలు…బాబు సీటు చేంజ్..!

ఎప్పుడైతే కుప్పం లో పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ గా గెలవడమే కాకుండా..కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుందో అప్పటినుంచి..కుప్పంలో చంద్రబాబు ఈ సారి గెలిచే అవకాశాలు లేవని, ఇంకా ఆయన పని అయిపోయిందని చెప్పి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ సారి కుప్పంలో బాబుని చిత్తుగా ఓడిస్తామని అంటున్నారు. అయితే ఏదేమైనా గాని వైసీపీ వల్ల కుప్పంలో బాబుకు కాస్త డ్యామేజ్ అయిన మాట వాస్తవం. అందుకే బాబు వెంటనే […]

ఇంచార్జ్‌లకు సీటు..బాబు భలే ట్విస్ట్..!

నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి ఏ మాత్రం పట్టు విడవకుండా గెలిచి అధికారంలోకి రావాలని కష్టపడుతున్నారు. అలాగే నేతలు దూకుడుగా పనిచేసేలా చూసుకుంటున్నారు. ఇదే క్రమంలో బాబు ..ఇటీవల వరుసపెట్టి నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో భేటీ అవుతూ..ఆయా నియోజకవర్గాల్లో నేతల పనితీరుపై సమీక్ష చేస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమ నిర్వహణ, కింది స్థాయిలో వర్గ విభేదాలు, స్ధానిక సమస్యలపై పోరాటాలు, ప్రత్యర్థి […]

లోకల్-నాన్ లోకల్..కుప్పం కోట కూలుతుందా?

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు కంచుకోట కుప్పంని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ పాగా వేయడమే లక్ష్యంగా రాజకీయం చేస్తూ వచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా కుప్పంపై ఫోకస్ చేసి టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే కుప్పంలో కొంతవరకు టీడీపీ శ్రేణులని వైసీపీలోకి తీసుకొచ్చారు..అటు స్థానిక ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది..కుప్పం మున్సిపాలిటీని గెలుచుకుంది. దీంతో చంద్రబాబు పని అయిపోయిందని వైసీపీ శ్రేణులౌ ప్రచారం […]

వెలగపూడికి నాల్గవ ఛాన్స్..బాబు ఫిక్స్..!

గత ఎన్నికల్లో పూర్తిగా జగన్ గాలిలో సైతం…భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేల్లో వెలగపూడి రామకృష్ణబాబు కూడా ఒకరు. చంద్రబాబు, ఆదిరెడ్డి భవాని..ఆ తర్వాత మంచి మెజారిటీ వచ్చింది వెలగపూడికే..దాదాపు 26 వేల ఓట్ల మెజారిటీతో వెలగపూడి..విశాఖ ఈస్ట్ నుంచి 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అంతకముందు 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలా మూడుసార్లు గెలిచిన వెలగపూడికి చెక్ పెట్టాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖలో బలంగా ఉన్న […]

బాబు ‘బీసీ’ మంత్రం..కలిసొస్తుందా?

బీసీలు అంటే టీడీపీ…టీడీపీ అంటే బీసీలు.. అసలు టీడీపీని, బీసీలని వేరుగా చూడని పరిస్తితి. టీడీపీ ఆవిర్భావం నుంచి..ఆ పార్టీకి బీసీలు అండగా ఉంటూ వస్తున్నారు. అలాగే ఎన్టీఆర్, చంద్రబాబు సైతం ఎప్పటికప్పుడు బీసీలకు పెద్ద పీఠ వేస్తూ వచ్చారు. పార్టీ పదవుల్లో గాని..ప్రభుత్వ పదవుల్లో గాని బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే బీసీలు..టీడీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకుగా ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో బీసీలే రివర్స్ అయ్యారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడకక్కడ కమ్మ […]

ఇదేం రాజ‌కీయం.. జుట్టంతా వైసీపీ చేతికి ఇస్తున్నారే….!

ఏమో అనుకుంటారు కానీ.. రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు మేలు చేసే కార్య‌క్ర‌మాలు కూడా.. తెర‌మీదికి వ‌స్తు న్నాయి. ఒక‌ప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఓడించాల‌నే దృఢ‌మైన నిర్ణ‌యం తీసుకున్న పార్టీలు.. ఏవైనా.. చా లా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించేవి. ప్ర‌త్య‌ర్థి పార్టీల లోపాల‌ను ప‌సిగ‌ట్టి.. సైలెంట్‌గా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువె ళ్లేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఈ రాజ‌కీయాలు మారిపోయాయి. ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధాలు అందిస్తున్న‌ట్టుగా.. నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధికార పార్టీని తీసుకుంటే.. వైసీపీ అధినేత .. జ‌గ‌న్‌.. చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. […]