‘సీఎం’ పవన్: బాబుకు షాక్ తప్పదా?

సీఎం సీఎం సీఎం…పవన్ పాల్గొన్న ప్రతి సభలో వినపడే నినాదాలు. పవన్ ని ఉద్దేశించి..జనసేన శ్రేణులు, అభిమానులు సీఎం సీఎం అంటూ అరుస్తూ ఉంటారు. అంటే పవన్ సీఎం అవ్వాలనేది అభిమానుల కోరిక. కానీ ఆ కోరిక నెరవేరడం అనేది చాలా కష్టమైన పని అనే సంగతి తెలిసిందే. ఎందుకంటే ఏపీలో జనసేనకు బలం పెద్దగా లేదు…వైసీపీ-టీడీపీలకు ధీటుగా జనసేన లేదు. ఏదో 6-7 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీకి ఉన్నాయి. మరి ఆ ఓట్లతో […]

బీజేపీ మళ్ళీ ‘ఒక్కటి’ దాటడం కష్టమేనా!

రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీది ఒక వింత పరిస్తితి…ఒకచోట బలంగా ఉంటే…మరొక చోట చాలా వీక్ గా ఉంది. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని చూస్తుంటే..ఏపీలో కనీసం ఒక్క సీటు అయిన దక్కకపోతుందా? అని బీజేపీ చూసే పరిస్తితి ఉంది. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద బలం లేదు. ఎప్పుడైనా టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగైదు సీట్లు గెలుచుకునే పరిస్తితి తప్ప…సొంతంగా బీజేపీ సత్తా చాటిన సందర్భాలు తక్కువ.  కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో […]

లగడపాటి ఎంట్రీ ఇచ్చేస్తారా?

ఎందుకు తలుచుకున్నారో…ఏంటో గాని తెలంగాణ మంత్రి కేటీఆర్ సడన్ గా లగడపాటి రాజగోపాల్ పేరు తలుచుకున్నారు. తెలంగాణలో వస్తున్న సర్వేలపై కేటీఆర్ స్పందిస్తూ..ప్రతి సర్వేలోనూ తమ పార్టీదే విజయం అని రుజువైందని, ఇప్పుడు వచ్చినవన్నీ బీజేపీ, కాంగ్రెస్ అనుకూల సర్వేలు అని, వాటిల్లో కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్నారని అన్నారు. ఇదే క్రమంలో నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, 90 లక్షల ఓట్లు తగ్గవని, తగ్గితే రాజకీయాల్లో ఉండనని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఇక రేవంత్ […]

టార్గెట్ కొడాలి: ఆ పని సాధ్యమేనా?

ఒకప్పుడు రాజకీయాలు విధాన పరంగా ఉండేవి…నేతలంతా పాలసీ పరమైన అంశాలపై విమర్శలు చేసుకోవడం గాని, కౌంటర్లు ఇవ్వడం గాని చేసేవారు. కానీ ఇప్పుడు రాజకీయాలు అలా లేవు…వ్యక్తిగతమైన విమర్శలు…బూతులు తిట్టుకోవడం, అలాగే దాడులు చేయడం లాంటివే ఎక్కువ కనబడుతున్నాయి. అటు అధికార వైసీపీ అయిన, ఇటు ప్రతిపక్ష టీడీపీ అయిన ఇదే పంథాలో ముందుకు పోతుందని చెప్పొచ్చు. అధికారం అంటే రాజకీయంగా పై చేయి సాధించడమే అన్నట్లుగా ఉంది..గతంలో టీడీపీ అధికారంలో ఉండగా…వైసీపీ నేతలని ఎలా ఇబ్బంది […]

ఏపీలో బీజేపీ బిగ్ టార్గెట్‌… కొత్త ఆట మొద‌లు పెట్టేసింది…!

ఏపీలో బీజేపీ వ్యూహం బాగానే ఉంది. ఏకంగా 10 నుంచి 15 అసెంబ్లీ.. 5 నుంచి 6 పార్ల‌మెంటు స్థానాల్లో విజ యం ద‌క్కించుకునేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. పార్ల‌మెంటు స‌భ్యుల విష‌యంలో కేం ద్రం .. అసెంబ్లీ విష‌యంలో రాష్ట్ర నాయ‌క‌త్వం క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్రం.. త‌ర‌చు గా కేంద్ర మంత్రుల‌ను ఎంపిక చేసిన నియోజ‌క‌వ‌ర్గాల‌కు పంపుతున్న విష‌యం గ‌మ‌నార్హం. ముఖ్యంగా పోల వ‌రం ప్రాంతానికి కేంద్ర మంత్రులు వస్తున్నారు. ఇక్కడ […]

గుడివాడ‌పై చంద్ర‌బాబు గురి.. న‌యా స్కెచ్…!

అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని గుడివాడ‌పై చంద్ర‌బాబు త‌న‌దైన ముద్ర వేస్తారా? ఇక్క‌డ టీడీపీకి ఆయ‌న ప్రాణం పోస్తారా? ఇదీ.. ఇప్పుడు టీడీపీలో జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌. ఎందుకంటే.. త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు ఇక్క‌డ ప‌ర్య‌టించ‌నున్నారు. మ‌రో రెండు రోజుల్లోనే ఆయ‌న ఇక్క‌డ జిల్లాలో యాత్ర పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న మినీ మ‌హానాడును నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇదే ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే.. నిత్యంచంద్ర‌బాబును తిట్టిపోయ‌డం.. టీడీపీని తిట్టిపోయ‌డ‌మే ప‌నిగా […]

విజ‌య‌వాడ‌లో టీడీపీ, వైసీపీకి చెక్ పెడుతోన్న ఇద్ద‌రు జ‌న‌సేన నేత‌లు…!

విజ‌య‌వాడలో మూడో పార్టీ దూకుడు పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు నువ్వా నేనా అన్న‌ట్టుగా ఉన్న వైసీపీ, టీడీపీల‌కు ఇప్పుడు పోటీగా జ‌న‌సేన తెర‌మీదికి వ‌స్తోంది. ఇక్క‌డ నుంచి యువ నాయ‌కులుగా .. ఇద్ద‌రు కీల‌క వ్య‌క్తులు జ‌న‌సేన త‌ర‌ఫున బాణిని వినిపిస్తున్నారు. ఎక్క‌డ ఏం జ‌రిగినా మేమున్నామంటూ.. వారు ముందుకు వ‌స్తున్నారు. దీంతో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ రాజ‌కీ యాల్లో ఇప్పుడు జన‌సేన కూడా చేర‌డం గ‌మ‌నార్హం. వారే.. పోతిన మ‌హేష్‌, సోడిశెట్టి రాధా. ఈ ఇద్ద‌రు […]

ఆ రెండు జిల్లాల్లోనూ టీడీపీ టెన్ష‌న్ ప‌డుతోందా..?

జిల్లాల వారీగా చూసుకుంటే.. టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. నాయ‌కులు కూడా ఉన్నారు. ఏ నియోజ‌క‌వ ర్గాన్ని చూసుకున్నా.. దాదాపు అన్ని చోట్ల కూడా నాయ‌కులు రెడీ అవుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ యం ల‌క్ష్యంగా దూసుకుపోయేందుకు ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌త ప్ర‌ణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. గుంటూరు, కృష్ణా జిల్లాల విష‌యంపై టీడీపీ టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ రెండు జిల్లాలు కూడా పార్టీకి అత్యంత ముఖ్యం. అయితే.. ఈ రెండు […]

పేర్ని నానికి ఈ సారి జ‌గ‌న్ టిక్కెట్ ఇవ్వ‌రా…రీజన్ ఇదేనట ?

కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గ‌త కొంత కాలంగా బంద‌రు ఎంపీ వల్లభనేని బౌలశౌరిని మాజీ మంత్రి బందరు ఎమ్మల్యే పేర్ని నాని మ‌ధ్య నివురుగ‌ప్పిన నిప్పుల్లా ఉన్న విబేధాలు ఇప్పుడు మ‌రింత తీవ్రం అయ్యాయి. రెండు రోజుల క్రింద‌ట త‌న ఎంపీ ల్యాడ్స్ నిధుల‌తో జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన ఎంపీ బాల‌శౌరిని ఎమ్మెల్యే వ‌ర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీ తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోవ‌డంతో పాటు పేర్ని నానిని టార్గెట్‌గా చేసుకుని మాట్లాడారు. వీరిద్ద‌రు కాపు […]