‘ రాజా ది గ్రేట్ ‘ 4 డేస్ గ్రాస్ & షేర్‌

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ రెండేళ్ల త‌ర్వాత థియేట‌ర్ల‌లోకి వ‌చ్చినా త‌న ప‌వ‌ర్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని రాజా ది గ్రేట్ సినిమాతో ఫ్రూవ్ చేసుకున్నాడు. దిల్ రాజు బ్యాన‌ర్‌లో హిట్ సినిమాల డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ అన్న టాక్ తెచ్చుకుంది. ర‌వితేజ పూర్తి అంధుడిగా న‌టించిన ఈ సినిమా నాలుగు రోజుల‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.15.73 కోట్ల షేర్ వసూలు చేసిందని […]

రాజా ది గ్రేట్‌ TJ రివ్యూ

టైటిల్‌: రాజా ది గ్రేట్‌ జాన‌ర్‌: యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ నటీనటులు: రవితేజ, మెహ్రీన్ , రాధిక, సంపత్ రాజు, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ త‌దిత‌రులు సినిమాటోగ్రఫీ: మోహన్ కృష్ణ ఎడిటింగ్‌: త‌మ్మిరాజు నిర్మాత: దిల్ రాజు దర్శకత్వం: అనిల్ రావిపూడి మ్యూజిక్ : సాయి కార్తీక్ సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ ర‌న్ టైం: 149 నిమిషాలు రిలీజ్ డేట్‌: 18 అక్టోబ‌ర్‌, 2017 మాస్ మహారాజా రవితేజ తెలుగు […]

‘ రాజా ది గ్రేట్ ‘ ర‌న్ టైం డీటైల్స్‌

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ దాదాపు రెండేళ్ల‌కు పైగా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా రాజా ది గ్రేట్‌. రెండేళ్ల క్రితం దీపావ‌ళికి బెంగాల్ టైగ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ర‌వితేజ ఆ సినిమాతో స‌రిగా హిట్ కొట్ట‌లేదు. కిక్ 2, బెంగాల్ టైగ‌ర్ సినిమాల త‌ర్వాత ర‌వితేజ గ్రాఫ్ బాగా ప‌డిపోయింది. ఇక రాజా ది గ్రేట్ సినిమాతో ర‌వితేజ హిట్ కొట్టి త‌న పూర్వ‌పు ఫామ్‌ను అందుకోవాల‌ని ఆతృత‌తో ఉన్నాడు. ఇక సెన్సార్ రిపోర్ట్ […]

‘ రాజా ది గ్రేట్ ‘ సెన్సార్ రిపోర్ట్‌…. టాక్ వ‌చ్చేసింది

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కెరీర్ గ‌త ఆరేడేళ్లుగా అస్త‌వ్య‌స్తంగా ఉంది. ఆరేడు వ‌రుస ప్లాపుల త‌ర్వాత బ‌లుపు, ప‌వ‌ర్ లాంటి యావ‌రేజ్‌లు ఇచ్చిన ర‌వితేజ ఆ త‌ర్వాత కిక్ 2 లాంటి ఘోర‌మైన డిజాస్ట‌ర్‌, బెంగాల్ టైగ‌ర్ లాంటి ప్లాప్ ఇచ్చాడు. ఓ ర‌కంగా జ‌నాలు ర‌వితేజ సినిమాల‌ను మ‌ర్చిపోయారు కూడా. ఎప్పుడో రెండేళ్ల క్రితం దీపావ‌ళికి బెంగాల్ టైగ‌ర్‌గా వ‌చ్చిన మ‌నోడు ఇప్పుడు మ‌ళ్లీ దీపావ‌ళికే రాజా ది గ్రేట్‌తో రానున్నాడు. ఇక దీపావ‌ళి కానుక‌గా […]

‘సుప్రీం’ డైరెక్టర్‌తో ఎన్టీయార్‌.

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజతో ‘సుప్రీం’ సినిమా చేసి హిట్‌ కొట్టిన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ హీరోగా దిల్‌ రాజు ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడని సమాచారమ్‌. ముందుగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీయార్‌ హీరోగా దిల్‌ రాజు ఓ సినిమా చేయవలసి ఉంది. అయితే సీన్‌లోకి అనిల్‌ రావిపూడి పేరు వచ్చి చేరింది. సినీ పరిశ్రమలో కాంబినేషన్లు అనూహ్యంగా మారిపోతుంటాయి. ఇంకో వైపున వక్కంతం వంశీ కూడా ఎన్టీయార్‌తో ఓ […]