‘ రాజా ది గ్రేట్ ‘ 4 డేస్ గ్రాస్ & షేర్‌

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ రెండేళ్ల త‌ర్వాత థియేట‌ర్ల‌లోకి వ‌చ్చినా త‌న ప‌వ‌ర్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని రాజా ది గ్రేట్ సినిమాతో ఫ్రూవ్ చేసుకున్నాడు. దిల్ రాజు బ్యాన‌ర్‌లో హిట్ సినిమాల డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ అన్న టాక్ తెచ్చుకుంది.

ర‌వితేజ పూర్తి అంధుడిగా న‌టించిన ఈ సినిమా నాలుగు రోజుల‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.15.73 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే నాలుగు రోజులకుగాను గ్రాస్ రూ.31 కోట్లు కొల్ల‌గొట్టింది.

రాజా ది గ్రేట్ 4 డేస్ ఏరియా వైజ్ షేర్ : (రూ.కోట్ల‌లో)

నైజాం – 6.55

సీడెడ్ – 2.55

ఉత్త‌రాంధ్ర – 1.89

వెస్ట్ – 0.91

ఈస్ట్ – 1.17

కృష్ణా – 1.02

గుంటూరు – 1.11

నెల్లూరు – 0.52

————————————

ఏపీ+తెలంగాణ = 15.73 కోట్లు

————————————