టైగర్ -3 మూవీ 2 రోజులు కలెక్షన్స్ 200 కోట్లా..!!

గత కొన్నేళ్లుగా బాలీవుడ్లో ఎన్నో సినిమాలు విడుదలవుతున్న అభిమానులను ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. కానీ షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ తదితర చిత్రాలతో ప్రేక్షకులను బాగానే మెప్పిస్తూ ఉన్నాయి. ఇటీవల భారీ అంచనాల మధ్య సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ -3 సినిమా విడుదల కావడం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమాపై సల్మాన్ ఖాన్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 94 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు […]

ట్రిబుల్ బ్లాక్ బస్టర్ దిశగా పొలిమేర-2..!!

సత్యం రాజేష్ ప్రధానోపాత్రలో చేతబడుల కాన్సెప్ట్ తో సస్పెన్స్ త్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించిన చిత్రం మా ఊరి పొలిమేర.. ఈ సినిమా 2021లో డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా డైరెక్టర్గా ఓటీటి లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. చివరిలో ఈ సినిమా అదిరిపోయే ట్విస్ట్ పెట్టడంతో ఆడియన్స్ సైతం ఈ సినిమా సీక్వెల్ పైన చాలా హైప్ క్రియేట్ అయ్యేలా చేశారు. దీంతో ఈ సినిమా సీక్వెల్ పై అభిమానులు ఆడియన్స్ […]

టైగర్ -3 సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

గత కొద్దిరోజులుగా బాలీవుడ్ ప్రేక్షకుల సైతం ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రాలలో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ -3 సినిమా కూడా ఒకటి. ఈ చిత్రంలో హీరోయిన్గా కత్రినా కైఫ్ నటించిన ముఖ్యంగా ఈమె టవల్ సన్నివేశం గత కొద్దిరోజుల నుంచి హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. దీపావళి కానుకగా నవంబర్ 12వ తేదీన ఈ సినిమా విడుదలై అన్ని భాషలలో కూడా మిక్స్డ్ టాకును తెచ్చుకోవడం జరిగింది. దీంతో పండుగ కానుక విడుదలైన ఈ సినిమా […]

టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!

హీరో రవితేజ మొదటిసారి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఆ చిత్రమే టైగర్ నాగేశ్వరరావు.. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహించడం జరిగింది. స్టువర్టపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ ని తెచ్చుకోవడం జరిగింది. ఇందులో హీరోయిన్స్ గా నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. ఇందులో కీలకమైన పాత్రలో […]

లియో కలెక్షన్స్ లెక్కలన్నీ ఫేక్.. అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..?

ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన చిత్రం లియో.. మొదటి రోజే రూ.140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.. అంతేకాదు వారం ముగిసేసరికి ఈ సినిమా రూ.460 కోట్ల గ్రాస్ వసూలు చేసి వారం రోజుల్లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన తమిళ్ చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించిందని అందరూ ప్రకటించారు. అంతేకాదు లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ అంటూ సినిమాపై […]

కలెక్షన్స్ విషయంలో అవన్నీ ఫేక్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నాగవంశి..!!

తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి విషయాన్ని నైనా సరే మొహమాటం లేకుండా డైరెక్ట్ గా చెప్పేటువంటి నిర్మాతగా పేరుపొందారు సూర్యదేవర నాగవంశీ.. ఎలాంటి విషయాన్ని అయినా సరే ధైర్యంగా చెప్పే ఈయన సితార ఎంటర్టైన్మెంట్ అధినేత గా పేరు సంపాదించారు. ఇటీవలే కోలీవుడ్ హీరో విజయ్ నటించిన లియో సినిమాని తెలుగులో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ లో భాగంగా నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు ఇందులో అక్కడ మీడియా ప్రతినిధులతో […]

లియో ఫస్ట్ డే కలెక్షన్స్.. కేక పెట్టించిన విజయ్..!

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం లియో.. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19వ తేదీన విడుదలైన ఈ సినిమా అందుకు తగ్గట్లుగానే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద హైయెస్ట్ కలెక్షన్లతో దూసుకుపోయింది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. లియో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు విజయ్ కెరీర్ లోనే ఇది […]

500 కోట్ల క్లబ్బులో చేరిన హీరోయిన్స్ వీళ్ళే..!!

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ముఖ్యంగా సినిమా సక్సెస్ అయిందంటే చాలు 500 కోట్ల నుంచి 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా బాహుబలి, బాహుబలి-2,RRR, రోబో-2.O, కే జి ఎఫ్-2, దంగల్, జైలర్, జవాన్ తదితర చిత్రాలు ఉన్నాయి వీటిలో మెజారిటీ సినిమాలు 1000 కోట్ల క్లబ్లో చేరాయి. ప్రభాస్, షారుక్, రామ్ చరణ్, ఎన్టీఆర్ యశ్ వంటి వారు 1000 కోట్ల క్లబ్ […]

డిజాస్టర్ దిశగా స్కంద సినిమా.. ఎన్ని కోట్లు నష్టం అంటే..?

డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో రామ్ నటించిన తాజా చిత్రం స్కంద.. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటించింది. కీలకమైన పాత్రలో సాయిమంజ్రేకర్ నటించింది. సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అర్థం చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ సభ్యులను మరియు సానుభూతిపరులను ఆకర్షించాయి తప్ప బోయపాటి కావాలని ఇలా రాయించారని హీరో రామ్ కి ఏపీ గవర్నమెంట్ పైన […]