Kushi: రెండు రోజుల్లోనే కలెక్షన్లతో దుమ్ము దులిపేస్తున్న ఖుషి..!

Kushi.. సమంత, విజయ్ దేవరకొండ తాజాగా కలిసి నటించిన చిత్రం ఖుషి .. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీన విడుదలై ఊహించని రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతోంది. మొదటి రోజే రూ.30 కోట్లకు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా లైగర్ కంటే ఎక్కువగానే ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో అదరగొట్టేస్తోంది. అయితే రెండవ రోజు […]

భోళా శంకర్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమంటే..?

ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిరంజీవి తమ బంధువైన డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాల్లో నటించారు.. ఈ సినిమా మొదటి నుంచి పెద్దగా బజ్ ఏర్పడకపోవడంతో విడుదలైన మొదటి రోజు ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ సినిమా చిరంజీవి కెరియర్ లోనే ఒక డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్లోజింగ్ […]

ఫ్లాప్ టాక్ వచ్చినా.. బ్లాక్‌బస్టర్ హిట్ అయిన మెగాస్టార్ మూవీ ఇదే..

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా నెంబర్ వన్ స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు 150 పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఆయన నటించిన సినిమాలు ఎన్నో హిట్, సూపర్ హిట్ గ నిలిస్తే మరికొన్ని సినిమాలు బ్లాక్బస్టర్ హిట్గ నిలిచాయి. అలానే ప్లాప్ అయిన సినిమా లు కూడా కొన్ని ఉన్నాయి. ముందు ప్లాప్ టాక్ తెచ్చుకొని ఆ తరువాత బ్లాక్ బస్టర్ […]

హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన రీసెంట్ మూవీస్ ఇవే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలుగా కొనసాగితున్న కొంతమంది హీరోలు నటించిన సినిమాలు విడుదల అయిన 6 రోజులోనే అత్యధిక కలెక్షన్స్ తమ ఖాతాలో వేసుకుంటారు. అలా రెండు తెలుగు రాష్ట్రాలో కలిపి అత్యధిక కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మీడియం రేంజ్ హీరోల టాప్ 5 సినిమాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మారుతీ దర్శకత్వం వహించిన ‘ప్రతిరోజు పండగే’ సినిమా లో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించారు. ఈ సినిమా విడుదల […]

అత్యధిక కలెక్షన్స్ రాబడుతున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

దక్షిణాది భారతదేశంలోని నాలుగు చలనచిత్ర పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో తెలుగు తమిళ్ మలయాళం కన్నడ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను సైతం తిరగరాస్తు ఉన్నాయి. గతంలో ఎన్టీ రామారావు, రజనీకాంత్ ,మోహన్లాల్ తదితరులు హీరోల మధ్య పోటీ ఉండేది. ఇప్పట్లో అయితే ప్రభాస్, మహేష్ ,పవన్ కళ్యాణ్ ,యష్ తదితర హీరోల మధ్య దక్షిణాది నుండి వచ్చిన స్టార్ హీరోలు తమ చిత్రాలతో బాలీవుడ్ ఇతర భాషలలో కూడా బ్లాక్ బస్టర్ విజయాలను సైతం […]

ఫస్ట్ వీక్:టాలీవుడ్ లోఅత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు ఇవే..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. దర్శకులు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. స్టార్ హీరోలు కూడా పలు రకాల ప్రయత్నాలు చేస్తూ అభిమానులను మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సినిమా పరంగా టాక్ బాగున్నట్లు వస్తే కలెక్షన్ల సునామి ఆ సినిమాలు సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. అలా మొదటి వారం తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన చిత్రాలను ఒకసారి తెలుసుకుందాం. అలా మొదటి వారం […]

ఏ టాలీవుడ్ హీరో చరపలేని రికార్డును సృష్టించిన ప్రభాస్..!!

టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇటీవలె ఆది పురుష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మొదటి వీకెండ్ రూ.340 కోట్లకు పైగా రాబట్టి ఒక సెన్సేషనల్ ని క్రియేట్ చేస్తోంది. అయితే నిన్నటి రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు భారీగా డ్రా అయినట్లుగా తెలుస్తోంది. కేవలం సోమవారం ఒక్కరోజే రూ .35 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఈ వీకెండ్ సరికొత్త […]

ఆది పురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

చాలా రోజుల తర్వాత ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. వారి అంచనాల మధ్య నిన్నటి రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది టాక్ పరంగా పాజిటివ్ టాకు వచ్చిన ఏ విధంగా కలెక్షన్లు రాబడతాయి అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రభాస్ ఈ సినిమా అత మంచి పేరు […]

రీ రిలీజ్ సినిమా విషయంలో బాలయ్యకు గోరా అవమానం..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నరసింహనాయుడు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అప్పటివరకు ఒకే యాసలో నటించిన తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారిగా ఈ సినిమాతో దిశను మార్చేసిందని చెప్పవచ్చు. ఇందులోని కొన్ని సన్నివేశాలు ఎన్ని తరాల ప్రేక్షకుల చూసిన సరే ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో బాలయ్య అద్భుతంగా నటించారు. నందమూరి ఫ్యాన్స్ నే కాకుండా ఇతర […]