బాహుబ‌లి-2 వ‌సూళ్ల లెక్క‌లు చెప్పిన రానా

బాహుబ‌లి-2 భారీ ఎత్తున కోట్లు రాబ‌డుతుందా?  బాహుబ‌లి-1ని మించి పోతుందా?  కోట్ల‌లో డ‌బ్బులు రాబ‌డుతుందా? ఇలాంటి అనేక సందేహాల‌కు ఈ మూవీలో విల‌న్ పాత్ర పోషిస్తున్న ద‌గ్గుబాటి రానా ఆన్స‌ర్లిచ్చేశాడు. బాహుబ‌లి-1ని మించిపోయి బాహుబ‌లి-2 ఉంటుంద‌ని చెప్పాడు. అంతేకాదు, బాహుబ‌లి-1కి స‌మానంగా డ‌బ్బులు రాబ‌డుతుంద‌ని, అంత‌క‌న్నా ఎక్క‌వే వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశాడు. వాస్త‌వానికి జ‌క్క‌న్న ఇండ‌స్ట్రీ నుంచి వ‌స్తున్న మూవీపై పెద్ద ఎత్తున హైప్ ఉండ‌డం స‌హజం. ఇక తెలుగు స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా దుమ్మురేపిన […]

బాహుబ‌లి-2 రికార్డులు స్టార్ట్ అయ్యాయి

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజమౌళి విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లి సినిమా రికార్డుల‌కు అంతూ పంతూ లేదు. ఆ సినిమా ఏకంగా రూ.600 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి…ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఓ స‌రికొత్త రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకుంది. ఇక బాహుబ‌లితో తెలుగు సినిమా టేకింగ్‌ను అంత‌ర్జాతీయ స్థాయికి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తీసుకువెళ్లాడు. ఇక్కడ వ‌ర‌కు బాగానే ఉంది. ఇక  ఈ నెల నుంచే బాహుబ‌లి 2 హంగామా […]

ఎన్టీఆర్‌కు కోపం ఎందుకు వ‌చ్చింది..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సక్సెస్‌తో ఖుషీ..ఖుషీగా ఉన్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్‌కు ఎప్ప‌టి నుంచో ఉన్న క‌లెక్ష‌న్లు, రికార్డుల దాహాన్ని తీర్చేసింది. ఈ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ ఓ విష‌యంలో తీవ్ర అస‌హ‌నంతో ఉన్నాడ‌ట‌. అస‌లు సంగ‌తి ఏంటంటే జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్ ఫుల్లుగా 5 వ వారంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.135 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రూ.83 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అయితే […]

కబాలి కలెక్షన్స్:ఇదీ అసలు లెక్క

కబాలి రిలీజ్ అయింది.డివైడ్ టాక్ తో ఓ పక్క, డిజాస్టర్ టాక్ తో మరో పక్క సినిమా నడుస్తోంది.అయితే బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది కబాలి అని చెప్పుకొస్తున్న తమిళ తంబీలు కలెక్షన్స్ విషయంలో తలా ఓ నెంబర్ చేప్తూ గందరగోళం క్రియేట్ చేస్తున్నారు.సినిమా కి ఇంత డిజాస్టర్ టాక్ వచ్చినా ఈ లెక్కలేంటా అని సగటు ప్రేక్షకుడు ముక్కున వేలేసుకుంటున్నారు. మొదటి రోజు 100 కోట్లని నిర్మాత కలైపులి థాను మొదట ప్రకటించాడు.ఆయనే ఆ […]

సమంతా 50 కోట్లు కొల్లగొట్టింది

సమంతా ఏంటి 50 కోట్లు కొల్లగొట్టడం ఏంటా అనుకుంటున్నారా?అదేనండి సమంతా లీడ్ రోల్ లో నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన “అఆ” చిత్రం 50 కోట్ల వసూళ్లు సాధించి ముందుకు దూసుకుపోతోంది.50 కోట్ల క్లబ్ లో చేరిన అతి కొద్దీ తెలుగు సినిమాల్లో అఆ కూడా నిలిచి ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచింది. ఎటువంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా హీరోయిన్ చుట్టూ తిరిగే కథతో నితిన్ లాంటి హీరో తో […]