Tag Archives: Anil Ravipudi

ఏంటీ.. వెంక‌టేష్‌కి రేచీక‌టా..? గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన‌ డైరెక్ట‌ర్‌..!

విక్ట‌రీ వెంకటేష్‌కి రీచీక‌టి ఉంద‌ట‌. ఖంగారు పడ‌కండి.. ఎందుకంటే, ఇది రియ‌ల్ కాదు రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. వెంక‌టేష్ ప్ర‌స్తుతం మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి స‌క్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `ఎఫ్ 3` చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ‌న్నా, మెహ్రీన్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. దాదాపు ఎన‌బై శాతం

Read more

ఎఫ్ -3 విడుదలయ్యేది సంక్రాంతికేనా? క్లారిటీ ఇచ్చిన వెంకీ..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన సినిమా ఎఫ్ -2. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ -3 సినిమాను అదే కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్ -3 సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతుందని

Read more

ద‌స‌రా స్పెష‌ల్‌..సూప‌ర్ ట్రీట్ ఇచ్చిన `ఎఫ్ 3` టీమ్!!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సునీల్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. అయితే నేడు ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా ఎఫ్ 3 టీమ్ వెంకీ మ‌రియు వ‌రుణ్ అభిమానుల‌కు ఓ

Read more

వెంకీకి రేచీకటి, వ‌రుణ్‌కు న‌త్తి..ఇక ఎంటర్టైన్మెంట్ పీక్సే?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్‌ తేజ్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `ఎఫ్‌-3`. 2019లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఎఫ్ 3ను నిర్మిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఇటీవ‌లె మ‌ళ్లీ ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది.

Read more

మ‌ళ్లీ ఆ సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్న వెంకీ..ఫ్యాన్స్‌కు పండ‌గేనా!?

పాత సెంటిమెంట్‌నే ఫాలో అవ్వ‌బోతున్నారు విక్ట‌రీ వెంక‌టేష్‌. ఇంత‌కీ ఏంటా సెంటిమెంట్‌..? ఏ విష‌యంలో ఫాలో అవుతున్నారు..? అన్న విష‌యాలు తెలియాలంటే.. లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కిన ఎఫ్ 2 చిత్రం 2019 సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ఎఫ్ 3 టైటిల్‌తో సీక్వెల్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్

Read more

బాల‌య్య షాకింగ్ నిర్ణ‌యం..నిరాశ‌లో అనిల్ రావిపూడి?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం సెక్టెంబ‌ర్‌లో విడుద‌ల కానుంది. అఖండ త‌ర్వాత గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్వ‌క‌త్వంలో ఓ చిత్రం చేయాలని బాల‌య్య ప్లాన్ చేసుకున్నాడు. అలాగే గ‌త కొన్ని రోజుల నుంచి బాల‌య్య‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ

Read more

మ‌హేష్‌ను లైన్‌లో పెట్టిన అల్లు అరవింద్‌..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ మాట‌ల మాంత్రీకుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ దర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మిస్తూ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా

Read more

f3 టీంకి అనిల్ అదిరిపోయే గిఫ్ట్..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా “ఎఫ్ 2”. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో అందరికి తెలిసిన విషయమే. ఇక ఫ్యామిలీ ప్రేక్షకులకు ఎంతో పెద్ద హిట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ గా తీసుకొస్తున్న సినిమా “ఎఫ్ 3”. ఈ సినిమాలో ఫన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి మిగిలిన షూట్ ని శరవేగంగా పూర్తి చేయాలి

Read more

రంగంలోకి వెంకీ-వ‌రుణ్‌..సెట్స్‌పైకి `ఎఫ్‌3`!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుష్ తేజ్ హీరోలుగా స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గ‌తంలో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో త‌మన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా ఆల‌స్యం అయింది. ప్ర‌స్తుతం క‌రోనా వైరస్‌ ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో మళ్లీ సినిమా

Read more