పై జేబులో మొబైల్ ఉంచుతున్నారా.. చాలా ప్రమాదమే..!!

ప్రస్తుతం ఉన్న కాలంలో స్మార్ట్ మొబైల్ వినియోగించని వారంటూ ఎవరూ ఉండరు.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ కి బానిసగా ఉన్నారు. 70 మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు నిద్రపోయే ముందు కచ్చితంగా తమ స్మార్ట్ మొబైల్ ని చివరిగా చూస్తూ ఉండడం జరుగుతోందట.5% మంది స్మార్ట్ మొబైల్ లో దిండు పక్కన పెట్టుకొని పడుకుంటున్నారట. ఈ విధంగా తమ జీవితంలో భాగం అయిపోయింది స్మార్ట్ మొబైల్.

Mobile Phone In A Pocket Stock Photo - Download Image Now - Telephone, Back  Pocket, Pocket - iStock

అయితే ప్రస్తుతం స్మార్ట్ మొబైల్ అనేది చాలా ప్రమాదకరంగా మారిపోయింది.. మహిళలు చాలామంది స్మార్ట్ మొబైల్స్ ని పర్సులలో లేదా హ్యాండ్ బ్యాగులు పెట్టుకుంటున్నారు. కానీ పురుషులు మాత్రం తమ స్మార్ట్ మొబైల్ ని జేబులలో పెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఇలా జోబిలో పెట్టుకోవడం చాలా ప్రమాదం అన్నట్టుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

స్మార్ట్ మొబైల్ వినియోగం శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యలను సైతం ఇబ్బంది పడేలా చేస్తుందని పలువురు ఆరోగ్య నిపుణులు సైతం తెలుపుతున్నారు. మొబైల్ ఫోన్ వినియోగం ఎక్కువగా చేస్తే మీరు చాహంతో ఉంటారట.. యూత్లో ఎక్కువగా మొబైల్ ఫోన్ను ఉపయోగిస్తే మానసికంగా దెబ్బతింటుందట మొబైల్ నుంచి వెలుపడే రేడియేషన్ శరీరాన్ని పలు రకాల ప్రభావితం చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగిస్తే మెదడు చెవిలోపల క్యాన్సర్ మరియు గొంతు రకరకాల థైరాయిడ్ క్యాన్సర్లను పెంచేలా చేస్తుందట.

పై జోబులో మొబైల్ పెట్టుకుంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందట.

కింద ఫాంట్ జోబీలో పెట్టుకుంటే మగసంతానోత్పత్తి పైన తీవ్రమైన ప్రభావం చూపుతోందట.

గుండె జబ్బులు మరియు కొన్ని అరుదైన గుండె క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందుకే మొబైల్లో పై జోబులో కింద జేబులో వంటి పెట్టుకోవడం చాలా ప్రమాదమట.