మొబైల్ నీటిలో పడితే.. ఆ తప్పు మాత్రం చేయకండి..?

చాలామంది మొబైల్స్ సైతం ఎక్కువ ధరలు పెట్టి కొంటూ ఉంటారు. అయితే అలా అధిక దరి పెట్టి కొన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు మనం అనుకోకుండానే చేజారిపోయి కింద పడడం కానీ నీటిలో పడడం గానీ జరుగుతూ ఉంటుంది. నేల మీద మొబైల్ పడిన కేవలం గొరిల్లా గ్లాస్ మెటల్ డిజైన్ మాత్రమే దెబ్బతింటుంది. కానీ నీటిలో పడడం వల్ల వాటిని కాపాడడం అంత సులువు ఏమీ కాదు.. ఎందుకంటే మొబైల్ అనేది ఒక ఎలక్ట్రానిక్ […]

మెడ నొప్పి ఎక్కువగా వేస్తోందా.. కారణం మొబైలే..?

ఈ మధ్యకాలంలో చాలామంది సైతం ఎక్కువగా మెడ నొప్పి తలనొప్పి కంటి నొప్పి ఇతరత్రా సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు.. అయితే చాలామంది ఎక్కువగా మెడ నొప్పితోనే ఇబ్బంది పడుతున్నట్లు ఒక నివేదికలో తెలియజేయడం జరిగింది. అయితే నిద్రలో నుంచి లేచిన మొదలు ఈ సమస్య చాలా మందిని వెంటాడుతోందట. ఎందుకంటే రాత్రి పడుకునే సమయంలో కాస్త తేడా ఉండి ఉండవచ్చని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రతిసారి కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటే అది పొరపాటే […]

మొబైల్ ని రాత్రి సమయాలలో ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త..!!

ప్రస్తుతం ఉన్న కాలంలో మొబైల్ కూడా ప్రతి ఒక్కరికి ఒక భాగం అయిపోయింది. మొబైల్ లేకుండా మనం ఎలాంటి పని చేయలేము. ఎంటర్టైన్మెంట్ కోసం మొబైల్ ని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నాము ..ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా ఈ మొబైల్ తోనే ఎక్కువగా కాలక్షేపాన్ని చేస్తున్నారు ప్రజలు. రాత్రి సమయాలలో పడుకునే ముందు మొబైల్ ని ఎక్కువగా చూస్తూ ఉన్నారని ఒక నివేదికలో తెలియజేయడం జరిగింది.. అందులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ,యూట్యూబ్ వంటి […]

ఈ మొబైల్స్ లో వాట్సాప్ బంద్.. మీ మొబైల్ ఉందేమో చెక్ చేసుకోండి..!!

ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాట్సాప్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఆండ్రాయిడ్ ఐఫోన్ వంటి మొబైల్స్ లో కూడా వీటిని తరచూ మెసేజ్ యాప్స్ గా వాడుకుంటున్నారు. అయితే ఆండ్రాయిడ్ ఐఫోన్ తదితర పరికరాలలో తమ యాప్ ని పనిచేయడం ఆపివేస్తున్నట్లు వాట్సాప్ సంస్థ ప్రకటించింది.. ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి ఆండ్రాయిడ్ 4.4 .. కిట్ క్యాట్ , పాత వర్షన్ IOS -10,IOS -11 నడుస్తున్న ఐఫోన్ మొబైల్ […]

మొబైల్ చూస్తూ భోజనం చేస్తున్నారా ఎంత ప్రమాదమో తెలుసా..?

మొబైల్ అనే ది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా బానిసత్వంగా మారుతూ ఉన్నారు. మొబైల్ లేనిది ఎక్కడికి ప్రయాణించలేము అనే అంతగా అడాప్ట్ అయిపోయారు.. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో కూడా మొబైల్ ని చూస్తూ భోజనం తినేవారు చాలామంది ఉన్నారు. అయితే ఇలా తినడం ఎంత ప్రమాదమో తాజాగా కొంతమంది నిపుణులు పరిశోధనలు చేసి తెలియజేయడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం. చాలామంది మొబైల్ చూస్తూ భోజనం చేస్తూ ఉంటారు. దీంతో తినే వాటికంటే […]

ఈ తప్పుల వల్లే మొబైల్లో బ్యాటరీ వీక్..!!

ప్రతి ఒక్కరు ఎక్కువగా స్మార్ట్ మొబైల్ ని వినియోగిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా మనం చేసే తప్పుల వల్ల మొబైల్ ఫోన్ చాలాసార్లు రిపేర్లకు వెళుతూ ఉంటుంది.. హడావిడిగా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి.. అయితే ఏదైనా ప్రదేశంలో మొబైల్ చార్జింగ్ సదుపాయం లేకపోతే తక్కువగా ఉన్న చార్జింగ్ ని ఎక్కువ సేపు ఉపయోగించుకునేలా కొన్ని చిట్కాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం. ఇలా చేస్తే బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు మన మొబైల్ ని […]

రూ.1299 లకే జియో కొత్త మొబైల్.. ఫీచర్స్ అదుర్స్..!!

రిలయన్స్ జియో ఒకవైపు నెట్వర్క్ మరొకవైపు స్మార్ట్ మొబైల్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి జియో భారత్ సిరీస్లలో మరో కొత్త మొబైల్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.. jio Bharath -B1 పేరుతో ఈ మొబైల్ ని తీసుకురావడం జరిగింది. గతంలో ఉన్న V2,K1 మొబైల్ కార్బన్ మోడల్ కంటే అదనపు ఫీచర్స్ తో ఈ సరికొత్త మొబైల్ ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ మొబైల్ 4G మొబైల్ గత మోడల్ మొబైల్ తో […]

వన్ ప్లస్ నుంచి 100 w ఫాస్ట్ ఛార్జింగ్తో పోర్టబుల్ మొదటి స్మార్ట్ మొబైల్..!!

ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ సంస్థలలో ఒకటైన one plus మొదటిసారి తన పోర్టబుల్ మొబైల్ ని అక్టోబర్ 19వ తేదీన రాత్రి 7:30 నిమిషాలకు ఇండియాలో విడుదల కాబోతున్నది.. వన్ ప్లస్ ఓపెన్ వీడియో ఫొటోస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం లో షేర్ చేయడం జరిగింది. ఈ మొబైల్ నుంచి స్పెసిఫికేషన్స్ మరింత సమాచారాన్ని మాత్రం ఇవ్వలేదు. అయితే ఈ స్మార్ట్ మొబైల్ అంచనా స్పెసిఫికేషన్ గురించి పలు రకాల మీడియా సంస్థలు కొన్ని నివేదికలలో తెలియజేయడం […]

చౌక ధరకే నోకియా 5G మొబైల్ లాంచ్..!!

ఇండియాలో అతి తక్కువ ధరలో మొబైల్స్ లో Nokia G42 ..5G మొబైల్ కూడా ఒకటి ఈ మొబైల్ 6 GB RAM వీరితో లాంచ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో నడుస్తున్న బడ్జెట్ స్మార్ట్ మొబైల్స్ లో నోకియా మొబైల్ కూడా ఉన్నది. ముందుగా కేవలం ప్రీమియం ధరలో మాత్రమే 5G మొబైల్ ను అమెజాన్ సేల్ లో భాగంగా బడ్జెట్ ధరల్లోనే 5జి మొబైల్ ని మొదటిసారి తీసుకురావడం జరుగుతోంది. ప్రస్తుతం నోకియా […]