ఈ మొబైల్స్ లో వాట్సాప్ బంద్.. మీ మొబైల్ ఉందేమో చెక్ చేసుకోండి..!!

ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాట్సాప్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఆండ్రాయిడ్ ఐఫోన్ వంటి మొబైల్స్ లో కూడా వీటిని తరచూ మెసేజ్ యాప్స్ గా వాడుకుంటున్నారు. అయితే ఆండ్రాయిడ్ ఐఫోన్ తదితర పరికరాలలో తమ యాప్ ని పనిచేయడం ఆపివేస్తున్నట్లు వాట్సాప్ సంస్థ ప్రకటించింది.. ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి ఆండ్రాయిడ్ 4.4 .. కిట్ క్యాట్ , పాత వర్షన్ IOS -10,IOS -11 నడుస్తున్న ఐఫోన్ మొబైల్ ల పైన కూడా వాట్సప్ ప్లాట్ఫామ్ నిలిపివేయడం జరిగింది.


అంటే ఇవన్నీ కూడా పాత ఓఎస్ వర్షన్ లో నడుస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్స్ అని IPHONE మొబైల్స్ అని చెప్పవచ్చు. వాట్సప్ తాజా ఆపరేటింగ్ సిస్టంలో పైన ఎక్కువగా దృష్టి పెట్టిందని పాత ఆపరేటింగ్ సిస్టంలకు సపోర్ట్ చేయడం ఆపివేసినట్లుగా తెలియజేసింది. వాట్సాప్ అధికారికంగా బ్లాక్ పోస్టులో ఈ మేరకు ఒక పోస్టును సైతం తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఆపరేటింగ్ సిస్టం ని మెరుగుపరిచేందుకు మెటా క్రమం తప్పకుండా వాట్సాప్ ను సైతం అప్డేట్ ఇస్తున్నట్లు తెలియజేసింది.

మల్టీ అకౌంటెంట్ అదనపు సెక్యూరిటీ ఫిచర్స్ తదితర కొత్త ఫీచర్లను సైతం తీసుకురావడానికి క్రమం తప్పకుండా వాట్సాప్ ను అప్డేట్ చేయమని మెటా వినియోగదారులను సైతం తెలియజేస్తుంది.. అయితే వాట్సప్ అప్డేట్ చేయని వినియోగదారులు తమ కొత్త ఫీచర్స్ ను సైతం కోల్పోతారని తెలియజేస్తోంది అయితే ఇప్పుడు తాజాగా వాట్స్అప్ పనిచేయని మొబైల్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది..

iPhone 5c
Samsung Galaxy S2
Samsung Galaxy S
Grand X Quad V987 ZTE
Nexus 7
iPhone 5
Sony Xperia S2
Grand S Flex ZTE
Samsung Galaxy Nexus
Huawei Ascend D
HTC One
Huawei Ascend D1
HTC Desire 500
Sony Xperia Z
LG Optimus G Pro
Archos 53 Platinum
HTC Sensation
Samsung Galaxy Tab 10.1
Sony Experia Arc 3
Motorola Xoom
Asus Eee Pad Transformer
Acer Iconia Tab A5003
Motorola Droid Razr
HTC Desire HD
LG Optimus 2X