పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో చాలా బిజీగా ఉన్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పుడు తాను సినిమాలలో నటించానని కరాకండిగా చెప్పారు.. కానీ ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఓడిపోతూనే ఉన్నారు. ఇక పార్టీ ఫండింగ్ కోసం సినిమాలు చేస్తున్నానంటూ తెలియజేయడం జరిగింది. అయితే ఈసారి సినిమాలు ఎంచుకొనే విధానంలో సైతం పలుమార్పులు చేశారు. అలా వకీల్ సాబ్ చిత్రంతో రీ యంట్రీ ఇచ్చిన పవన్ […]
Tag: stop
ఈ మొబైల్స్ లో వాట్సాప్ బంద్.. మీ మొబైల్ ఉందేమో చెక్ చేసుకోండి..!!
ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాట్సాప్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఆండ్రాయిడ్ ఐఫోన్ వంటి మొబైల్స్ లో కూడా వీటిని తరచూ మెసేజ్ యాప్స్ గా వాడుకుంటున్నారు. అయితే ఆండ్రాయిడ్ ఐఫోన్ తదితర పరికరాలలో తమ యాప్ ని పనిచేయడం ఆపివేస్తున్నట్లు వాట్సాప్ సంస్థ ప్రకటించింది.. ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి ఆండ్రాయిడ్ 4.4 .. కిట్ క్యాట్ , పాత వర్షన్ IOS -10,IOS -11 నడుస్తున్న ఐఫోన్ మొబైల్ […]
హరిహర వీరమల్లు సినిమా అట్టకెక్కినట్టేనా..?
పవన్ కళ్యాణ్ పొలిటికల్ కారణం చేత సినిమాలకు కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన ఆ తర్వాత మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం జరిగింది.. రీ యంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ పలు సినిమాలలో నటించారు. అలా బీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలు విడుదల అవ్వగా పర్వాలేదు అనిపించుకున్నాయి.. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ OG, ఉస్తాద్ భగత్ సింగ్, ఇలాంటి సినిమాలు షూటింగ్ ని చాలా స్పీడ్ గా […]
చిరంజీవి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా మిస్ అయినా సినిమా..!!
టాలీవుడ్ లో మెగా కుటుంబం గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ ఎవరీ స్టైల్ లో వారు తమ పేరును బిరుదును సంపాదించుకుంటూ ఉన్నారు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన చిరంజీవి తన సొంత కష్టంతోనే మెగాస్టార్ గా పేరు సంపాదించారు. చిరంజీవి స్టార్డం కొనసాగిస్తున్న సమయంలో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో నాగబాబు పెద్దగా సక్సెస్ కాలేకపోయినా […]
ఆ హీరోకీ భార్య కావలసిన ప్రియమణి..ఎందుకు దూరమైంది..!!
టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ ప్రియమణి.. తెలుగులో యమదొంగ, ద్రోణ వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ముఖ్యంగా తన బికినీ అందాలతో ద్రోణ సినిమాలో మరింత రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా మారిపోయింది. తెలుగులో చివరిసారిగా నాగచైతన్య నటించిన కస్టడీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత […]
స్టార్ హీరో కూతురు మంజులకే ఇంత అన్యాయం జరిగిందా..?
టాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ స్టార్ కృష్ణ అంటే సుపరిచితమే.. ఈయన కుమారుడు మహేష్ బాబు కూడా ఎన్నో చిత్రాలలో నటిస్తు స్టార్ హీరోగా పేరు సంపాదించారు. కృష్ణ కూతురు మంజుల కూడా పలు సినిమాలలో నటించి పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. స్టార్ హీరోల సెలెబ్రెటీ అయినప్పటికీ కూడా సినిమాలలో సక్సెస్ కాలేకపోయింది మంజుల. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కృష్ణ కుమార్తె మంజుల గురించి తమ వైవాహిక జీవితంలో […]
మోహన్ లాల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ కేసులో ఊరట..!!
టాలీవుడ్ ప్రేక్షకులకు మోహన్ లాల్ కూడా సుపరిచితమే… మలయాళం లో సూపర్ స్టార్ గా పేరు పొందిన మోహన్ లాల్ 2011లో ఐటీ అధికారులు దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఏనుగు దంతాలతో తయారుచేసిన కొన్ని వస్తువులు బయటపడడం జరిగింది. దీంతో కేరళాలోని అటవీ మరియు వన్యప్రాణి విభాగం కింద మోహన్ లాల్ పైన కేసు నమోదు చేశారు.. ఆ తరువాత 2019లో ఎర్నాకులంలోని మెక్కపల్ ఫారెస్ట్ స్టేషన్లో కూడా మోహన్ లాల్ పైన కేసు నమోదు […]
మహేష్ బాబు హీరోయిన్ కనుమరుగవ్వడం వెనుక ఇంత కథ ఉందా..!!
బాలీవుడ్ లో ఎంతోమంది నటీమణులు సైతం మొదటి చిత్రంతోనే మంచి పాపులారిటీ సంపాదించిన వారు ఉన్నారు. చాలామంది కూడా తమ కెరియర్లో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే సినీ ఇండస్ట్రీని విడిచి వెళ్లడం జరిగింది. బాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా పేర్కొంది అనుహ్యంగా కనుమరుగైన హీరోయిన్ అమృత రావు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే నటనను విడిచిపెట్టి వివాహం చేసుకుంది. తెలుగులో మహేష్ బాబు నటించిన అతిధి సినిమాలో […]
హనీ రోజ్ దెబ్బతో పాన్ ఇండియా మూవీ బ్యాన్..!!
టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలలో నటించి సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్ హనీ రోజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో అబ్బాయిల కలల రాణిగా మంచి పాపులారిటీ సంపాదించింది. అదిరిపోయే ఫిజిక్కుతో తన ఒంపు సొంపులతో గ్లామర్ తో కుర్రాళ్లను తన వైపు తిప్పుకునేలా చేసింది. వీర సింహారెడ్డి సినిమా తర్వాత మరే తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. […]