ముగ్గురు హీరోలతో మల్టీ స్టార్ అంటున్న బొమ్మరిల్లు భాస్కర్..?

బొమ్మరిల్లు సినిమా తో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ఉన్న సృష్టించుకున్నాడు భాస్కర్. అయితే ఇప్పుడు తాజాగా అఖిల్ కి కూడా ఒక మంచి ఇచ్చాడనే చెప్పుకోవచ్చు. ఈరోజు ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ డైరెక్టర్ ముగ్గురు హీరోల మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించాలని అనుకున్నాడట కానీ అది ఆగిపోయింది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. ఒంగోలు గిత్త సినిమా ప్లాప్ తర్వాత తనకి అన్ని రోజులు ఎందుకు గ్యాప్ వచ్చింది అనే విషయం చెబుతూ.. […]

 గొడవలు జరిగితే పోలింగ్ రద్దు చేస్తాను: పోలింగ్ అధికారి..?

మా ఎన్నికలు ఈరోజు జరుగుతున్న నేపథ్యంలో మంచు విష్ణు ఛానల్ సభ్యులు, ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులతో గొడవ పడుతున్నారు.. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు కూడా మంచు విష్ణు ప్యానెల్ సభ్యులతో గొడవ పడుతున్నారు.. ఇరు వర్గాల వారు ఒకరికొకరు గొడవ పడటం తో పోలింగ్ బూత్ బయట పెద్ద ఎత్తున గొడవలు జరగడంతో, పోలీసులు ఇరు వర్గాల వారిని పోలింగ్ సెంటర్ కి దూరంగా ఉంచినట్లు సమాచారం.ఇకపోతే నమూనా బ్యాలెట్ ను ఇస్తున్నారు […]

జియో సేవలకు అంతరాయం.. కారణం..!

టెలికాం దిగ్గజం సంస్థలలో ఒకటైన రిలయన్స్ జియో ఈరోజు కొంత సమయం భారతదేశంలో జియో నెట్వర్క్ ఉపయోగిస్తున్న వారి మొబైల్స్ లో అంతరాయం కలిగింది. తాజాగా ఈ విషయాన్ని ‘డౌన్‌డిటెక్టర్‌’ వెల్లడించింది. నెట్‌వర్క్ సమస్య గురించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగినట్లు తెలిపింది. అయితే దీని ప్రభావం ఏ మేరకు ఉందనేది తెలియాల్సి ఉందని పేర్కొంది. అంతేకాదు ఈ మధ్య కాలంలో ఎయిర్టెల్ తో పోల్చుకుంటే జియో నెట్వర్క్ చాలా స్లో అవుతోంది అంటూ కూడా కస్టమర్లు […]

ఆర్జీవి – చిరంజీవి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా..!

శివ సినిమాతో ఆర్జీవీ ఉత్తమ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు. అంతేకాదు తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి దర్శకుడు అంటే ఇలా ఉండాలి అని అనిపించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా ఏ విషయము చెప్పనవసరం లేదు.. మెగాస్టార్ హీరోగా నాటి నుంచి నేటి వరకు సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.. ఇలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ లో ఒక సినిమా ఆగిపోయింది.. అందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. స్టార్ దర్శకుడిగా […]

నవంబర్ ఒకటి నుంచి ఈ స్మార్ట్ ఫోన్ లలో వాట్సాప్ ను చూడలేమా..?

వాట్స్అప్ ఇటీవల సరికొత్త సిస్టంను అప్డేట్ చేసిన విషయం తెలిసిందే . ఇక దీనితో పాత స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పని చేయదు అని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్ క్రీమ్ శాండ్విచ్, ios 9, kai OS 2.5.0 వంటి మోడల్ మొబైల్స్ లో ఇకపై నవంబర్ ఒకటో తేదీ నుంచి వాట్సాప్ పని చేయదట. ఇక ఇప్పుడు సరికొత్తగా ఆండ్రాయిడ్ ఓఎస్ 4.1, ios 10, జియో ఫోన్ అలాగే జియో ఫోన్ టు లలో […]

ప్రభాస్ ఇకమీదట జాగ్రత్తగా ఉండాల్సిందేనా..?

టాలీవుడ్ లో ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి పోయాడు.ఇక అంతే కాకుండా బాహుబలి సినిమాతో అమాంతం తన క్రేజ్ను పెంచుకున్నాడు.ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ వంటి సినిమాలలో నటిస్తున్నారు.ఇక సలార్ సినిమాని కేజిఎఫ్ సినిమా నేపథ్యంలో నిర్మిస్తున్నారట. ఇక ఈ సినిమాని 2023 వ సంవత్సరంలో విడుదల అవుతున్నట్లుగా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరమట.ఎందుచేత అంటే తన ప్రతి సినిమాలోను తన పాత్ర కోసం […]

ప్లీజ్ ఇలాంటివి ఇంకొకసారి చేయకండి అని వేడుకుంటున్న రష్మిక మందన్న..?

మహేష్ బాబుతో సరిలేరి నీకెవ్వరూ సినిమా తీసిన ఈ ముద్దుగుమ్మ , ఈమధ్య రీసెంట్ గా అల్లు అర్జున్ తో సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాతో మన ముందుకు రాబోతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు లీకుల బెడద తప్పేటట్లు లేదు. దీంతో గ్రాండ్ గా రిలీజ్ చేద్దామనుకున్న ఈ పాటకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ పాట ముందుగానే లీక్ అవడంతో సినిమా రంగంలో కలకలం రేపుతోంది. అల్లు అర్జున్ సినిమా కి లీకుల బెడద తప్పేటట్లు లేదు. […]