చౌక ధరకే నోకియా 5G మొబైల్ లాంచ్..!!

ఇండియాలో అతి తక్కువ ధరలో మొబైల్స్ లో Nokia G42 ..5G మొబైల్ కూడా ఒకటి ఈ మొబైల్ 6 GB RAM వీరితో లాంచ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో నడుస్తున్న బడ్జెట్ స్మార్ట్ మొబైల్స్ లో నోకియా మొబైల్ కూడా ఉన్నది. ముందుగా కేవలం ప్రీమియం ధరలో మాత్రమే 5G మొబైల్ ను అమెజాన్ సేల్ లో భాగంగా బడ్జెట్ ధరల్లోనే 5జి మొబైల్ ని మొదటిసారి తీసుకురావడం జరుగుతోంది. ప్రస్తుతం నోకియా […]

పై జేబులో మొబైల్ ఉంచుతున్నారా.. చాలా ప్రమాదమే..!!

ప్రస్తుతం ఉన్న కాలంలో స్మార్ట్ మొబైల్ వినియోగించని వారంటూ ఎవరూ ఉండరు.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ కి బానిసగా ఉన్నారు. 70 మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు నిద్రపోయే ముందు కచ్చితంగా తమ స్మార్ట్ మొబైల్ ని చివరిగా చూస్తూ ఉండడం జరుగుతోందట.5% మంది స్మార్ట్ మొబైల్ లో దిండు పక్కన పెట్టుకొని పడుకుంటున్నారట. ఈ విధంగా తమ జీవితంలో భాగం అయిపోయింది స్మార్ట్ మొబైల్. అయితే ప్రస్తుతం స్మార్ట్ […]

మొబైల్ ఫోన్స్ పేలడానికి కారణం ఈ తప్పే..!!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ కచ్చితంగా ఉండనే ఉంటుంది.. మనం ఎక్కడికి వెళ్లినా మన వ్యక్తిగత డేటాని తెలియజేయాలన్న కచ్చితంగా మన స్మార్ట్ మొబైల్స్ లో పలు రకాల ఫోటోలతో పాటు పేపర్లను కూడా సేవ్ చేసుకొని ఉంటున్నాము.అందుకే మొబైల్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైనదిగా ఉపయోగకరమైనదిగా మారిపోయింది. అయితే ఇలాంటి మొబైల్స్ తో మనం చేసే చిన్న తప్పుల వల్ల ప్రాణం పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. తరచూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా […]

స్మార్ట్ మొబైల్ ని ఎక్కువగా చూస్తున్నారా.. అయితే ఈ జబ్బు వచ్చినట్టే..?

స్మార్ట్ ఫోన్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవిత కాలంలో ఒక భాగం అయింది.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు వీటిని చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెద్దలే కాకుండా చిన్న పిల్లలు కూడా ఇలాంటి స్మార్ట్ ఫోన్ లకు బాగా అడాప్ట్ అయిపోయారు. మొబైల్ లేనిదే అన్నం కూడా తినలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా కొంతమంది నిపుణులు సైతం స్మార్ట్ మొబైల్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలా ముప్పు ఏర్పడుతోందని […]

మొబైల్ వాడని ఏకైక స్టార్ హీరో ఇతనే..?

ప్రస్తుత కాలంలో మొబైల్ లేనిదే జీవితమే లేదు. కానీ అలాంటిది మొబైల్ లేకుండా ఒక స్టార్ హీరో ఉన్నారు. అంటే నమ్ముతారా మొబైల్ లేకుండా తమ హీరో ఉన్నారు అనే విషయం అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు..ఆయనే తమిళ్ స్టార్ హీరో అజిత్ ఆయనకు మొబైల్ వాడటం పెద్దగా ఇష్టం ఉండదట. మరి తన సినిమాలకు సంబంధించిన విషయాలను ఎలా తెలుసుకుంటారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దానికి కూడా అజిత్ దగ్గర ఆప్షన్ ఉంది. అయితే ఈ విషయం […]

హీరో అఖిల్.. మొబైల్ లాక్ స్క్రీన్ మీద ఎవరి ఫోటో ఉందో తెలుసా..?

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ హీరోగా సక్సెస్ కాలేక పోతున్నాడు. మొదటి సారిగా ఆయన పేరు మీదే ఒక సినిమా చేసినప్పటికీ అది కూడా సక్సెస్ కాలేకపోయింది. ఆ తరువాత ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ డిజాస్టర్ గా మిగిలి పోతున్నాయి. ఇక తాజాగా అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ హీరో. హీరో అఖిల్ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు […]

మీ సెల్ ఫోన్ లో ఎంత రేడియేషన్ వుందో ఇలా చెక్ చేయండి..!

ప్రపంచాన్ని మన గుప్పెట్లో ఉంచే అతి ముఖ్యమైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది కేవలం స్మార్ట్ ఫోన్ మాత్రమే.. ప్రపంచం నలుమూలల ఎప్పుడు ఏ విషయం ఎక్కడ జరిగినా కేవలం రెప్పపాటు నిమిషంలోనే మనకు తెలిసిపోతుంది.. ముఖ్యంగా ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రతి ఒక్క విషయం స్మార్ట్ ఫోన్ లోనే తెలుసుకునే అవకాశం లభిస్తోంది. ఈ క్రమంలోనే రోజురోజుకు స్మార్ట్ఫోన్ వినియోగదారులు కూడా ఎక్కువ అవుతున్నారు అని చెప్పాలి.   ఉదయం లేచింది మొదలు రాత్రి […]

మీ మొబైల్ లో బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నారా.. ఇక మీరు జైలుకు వెళ్లడం ఖాయం..!

ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్క యువత దగ్గర ఒక స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అందుకు టెలికాం కంపెనీలు కూడా అతి తక్కువ ధరకే అధిక డేటాను మనకు ఇస్తున్నాయి. ఇక దీంతో యూట్యూబ్ లో ఇష్టం వచ్చిన వీడియోలు చూస్తూ జాలిగా గడుపుతున్నారు యువత మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ఫోన్ ల్యాప్టాప్ వాడితే తప్పులేదు కానీ మితిమీరి వాడితే లేనిపోని సమస్యలు ఎదురవుతాయని తెలియజేస్తున్నారు సైకాలజిస్టులు. ఇక ముఖ్యంగా ఇప్పుడు యువత ఎక్కువగా […]

మహిళకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!?

మహిళల కోసం ఇప్పటికే పలు పథకాలను తీసుకొచ్చింది ఏపి రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏపి రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరి మహిళలు మొబైల్‌ ఫోన్‌ కొన్నవారికి, 10 శాతం రాయితీ ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మహిళలకు ఈ బహుమతిని ఇస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 8వ తేదీ సోమవారం రోజు మొబైల్‌ ఫోన్‌ కొనుకొని, దిశ యాప్‌ను […]