ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సలార్ రిలీజ్ డేట్ లాక్..!!

ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా విడుదల తేదీ పైన గత కొద్దిరోజులుగా చాలా సస్పెన్స్ నెలకొంది.. అయితే ఇప్పుడు తాజాగా ఈ సస్పెన్స్ కు తెరపడినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఈ రోజున చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. అందుకు సంబంధించి ఒక అధికారికంగా పోస్టర్తో ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించడం జరిగింది.

Salaar: Shruti Haasan reveals the premise and theme of her pan-India film  with Prabhas and KGF director Prashanth Neel [EXCLUSIVE]

గత కొద్దిరోజులుగా సైలెంట్ ఉన్న మేకర్ ప్రభాస్ ఫ్యాన్స్ అని డైలామాలో పడేయడం జరిగింది. ఈ ఏడాది రిలీజ్ ఉండకపోవచ్చు అని వార్తలు కూడా వినిపించాయి. ఇలాంటి వార్తలకు చెక్ పెట్టే విధంగా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాజాగా సరికొత్త రిలీజ్ డేట్ ప్రకటనతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మొదట ఈ సినిమా ఈనెల 28వ తేదీన విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్లో ఉండడంతో ఈ సినిమాని పోస్ట్ ఫోన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

అనుకున్నట్టుగానే ఈ సినిమా గ్రాఫిక్స్ అనుకున్నంత స్థాయిలో కుదరకపోవడంతో ఈ సినిమాను పోస్ట్ ఫోన్ చేసినట్లు ప్రకటించారు. గ్యాంగ్ స్టార్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ల శృతిహాసన్ నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు జగపతిబాబు కూడా నటిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది.