ప్రభాస్ సలార్ సినిమాలో స్టార్ హీరోయిన్స్..!!

ప్రభాస్ గురించి ప్రభాస్ నటిస్తున్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రభాస్ అభిమానించే అభిమానుల సంఖ్య చాలానే ఉన్నది..పాన్ ఇండియన్ స్టార్ హీరో అయినప్పటికీ ప్రభాస్ కి సంబంధించిన సినిమాల అప్డేట్ కోసం అభిమానులు చాలా అద్భుతంగా ఎదురుచూస్తూ ఉంటారు. గతంలో విడుదలైన సలార్ సినిమా టీజర్ ప్రభాస్ క్యారెక్టర్ని జురాసిక్ పార్క్ డైనోసార్ తో కంపేర్ చేస్తూ ఒక టీజర్ ని విడుదల చేయడం జరిగింది. కేవలం టీజర్ తోనే వరల్డ్ వైడ్ గా […]

ఫ‌స్ట్ టైమ్ త‌న ల‌వ్ స్టోరీ రివీల్ చేసిన‌ శృతి హాస‌న్‌.. ఇంత‌కీ ప్రియుడు శాంతాను ఎలా ప‌రిచ‌య‌మో తెలుసా?

అందాల భామ శృతిహాసన్ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ను ఖాతాలో వేసుకున్న శృతిహాసన్‌.. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ కు జోడిగా `సలార్` మూవీలో నటిస్తోంది. ప్రశాంత్ నీల్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల కాబోతోంది. అలాగే కోలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ లో సైతం శృతిహాసన్ సినిమాలు చేస్తోంది. పర్సనల్ లైఫ్ […]

సలార్ మూవీ డిజిటల్ రైట్స్ లాక్.. ఎన్ని కోట్లో తెలుసా..?

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం సలార్.. ఈ సినిమా హోం భలే ఫిలిం బ్యానర్స్ వారు రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది. మొదటి భాగం ఈనెల 28న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడడం జరిగింది. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా బిజినెస్ ఇప్పటి హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ప్రభాస్ […]

ఎట్టకేలకు సలార్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!

డైరెక్టర్ ప్రశాంత్ నిల్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంతినిల్ తెరకెక్కించిన గత చిత్రాలు కేజిఎఫ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లేవల్లో ఈ నెల 28న ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించారు.కానీ అనుకోకుండా ఒక్కసారిగా వాయిదా పడడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ చేయకపోవడం చిత్ర బృందం ఈ […]

`స‌లార్‌`ను భ‌య‌పెడుతున్న ర‌జ‌నీ ఫ్లాప్ మూవీ.. తేడా వ‌స్తే ప్ర‌భాస్ కి మ‌ళ్లీ డిజాస్ట‌రే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మ‌రికొద్ది రోజుల్లో `స‌లార్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల కాబోతోంది. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్, జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఫ‌స్ట్ పార్ట్ ను సెప్టెంబ‌ర్ 28న వివిధ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నులు ఆఖ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ప్ర‌మోష‌న్స్ ను షురూ చేసేందుకు మేక‌ర్స్ […]

క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `స‌లార్‌` నైజాం రైట్స్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్‌బ్లాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `స‌లార్‌` ఒక‌టి. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంటే.. జగపతి బాబు, టీనూ ఆనంద్, మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ మూవీ తొలి భాగాన్ని `సాలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌` టైటిల్ తో సెప్టెంబ‌ర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నారు. […]

ప్రభాస్‌-స‌మంత కాంబోలో ఇంతవ‌ర‌కు ఒక్క సినిమా కూడా రాక‌పోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా?

బాహుబ‌లి సినిమాతో టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కాస్త పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. నేష‌న‌ల్ వైడ్ గా విప‌రీత‌మైన క్రేజ్ తో పాటు అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా భారీ ప్రాజెక్ట్ లు టేక‌ప్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక‌పోతే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ముద్ర వేయించుకున్న వారంద‌రూ ప్ర‌భాస్ తో జ‌త‌కట్టారు. కానీ, సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత మాత్రం ప్ర‌భాస్ తో స్క్రీన్ […]

ర‌జ‌నీ త‌ర్వాత ప్ర‌భాసే.. జైల‌ర్ – స‌లార్ మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా?

ప్ర‌స్తుతం థియేట‌ర్స్ లో జైల‌ర్ హ‌వా న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, నెల్స‌న్ దిలీప్ కుమార్ కాంబోలో వ‌చ్చిన ఈ యాక్ష‌న్ డ్రామా.. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద అరాచ‌కం సృష్టిస్తోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తూ.. ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. గ‌త కొన్నేళ్ల నుంచి స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న ర‌జ‌నీ.. ఈ మూవీతో అదిరిపోయే రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చాడు. అయితే ఇదే త‌రుణంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి […]

ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడు ఓ స్టార్ హీరో.. ఎవ‌రో గెస్ చేస్తే మీరు నిజంగా తోపే!

పైన ఫోటోలో క‌నిపిస్తున్న బుడ్డోడు ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? అత‌నో స్టార్ హీరో. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్ తో స్టార్ అయ్యాడు. ఆ త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌టం ఆ హీరో నైజాం. ఇక స‌ద‌రు హీరోకు మొహ‌మాటం బాగా ఎక్కువ‌. ఈపాటికే అత‌నెవ‌రో గెస్ చేసి ఉంటారు.. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చిన్న‌నాటి ఫోటో అది. చిన్నత‌నం నుంచి న‌ట‌న‌పై […]