సీక్రెట్ గా బయటకు వచ్చిన సలార్ 2 టీజర్.. ట్విస్ట్ ఇదే..

స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్‌. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రెండు పార్ట్‌లుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో కొనసాగుతుంది. వెయ్యి కోట్ల సినిమాల లిస్టులో చేరడానికి పోరాడుతుంది. ఈ సినిమా సెకండ్ పార్ట్‌ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి భాగంలో అసలు కంటెంట్ ఏమి లేదు. జస్ట్ కథ‌ని పరిచయం చేసి ముగించేశాడు ప్రశాంత్ నీల్. ట్విస్టులు, సస్పెండ్స్ అంచనాలన్నీ కూడా హింట్‌ ఇచ్చి వదిలేసాడు. అసలు కథ రెండో భాగంలో ఉండబోతుంది.

Salaar review: Film snatches Animal's 'most violent movie of the year'  crown - Hindustan Times

ఈ నేపథ్యంలో పార్ట్ 2 పై మంచి బజ్ మొద‌లైంది. దేవ, వరదరాజులు ఇద్దరు ఎందుకు శత్రువులుగా మారారు.. క్యాలెండర్ వెనకాల అసలు సలార్‌ ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం ఇంకా దొరకలేదు. రెండో పార్ట్ లో దీని గురించి తెలిసింది. బలమైన కంటెంట్ ఉందనే ఆసక్తిని పెంచిన ప్రశాంత్.. మొదటి టీజర్ లోనే కొన్ని విషయాలను చూపించినప్పటికీ.. అవి మొదటి పార్ట్ సినిమాలో ఎక్కడా కనిపించలేదు. పిల్లలకి డైనోసార్ గురించి చెప్పే సీన్ తో టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ ఫ్యాన్స్ ని చివర్లో చూపించారు. ప్రభాస్‌ని మొత్తం చూపించలేదన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ సీన్‌ మొదటి సినిమాలో ఎక్కడా కనిపించలేదు.

Salaar: Part 1—Ceasefire' review: Darkness without reward | Mint Lounge

ఆ ఎలివేషన్ సీను కనిపించలేదు ఇది అందరికీ షాక్ ఇచ్చింది. ఇదే కాదు సినిమా ఫస్ట్ లుక్ నిలబడి శత్రువులను నరికే సీన్ కూడా సినిమాలో ఎక్కడా కనిపించలేదు. దీంతో అదంతా రెండో పార్ట్‌లోని సీన్ అని తెలుస్తుంది. ప్రశాంత్‌ కన్ఫ్యూజన్లో ఇది విడుదల చేశాడా. లేదా కావాలనే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇది రిలీజ్ చేశాడా అనేది తెలియాల్సిఉంది. కానీ సినిమా హైప్ కి ఫ్యాన్స్ ఊపు మధ్య అవన్నీ పటపంచలు అయ్యాయి. వాటిని ఎవరు పట్టించుకోలేదు. ఇక ఏదేమైనా ఇవన్నీ రెండో పార్ట్ లో ఉండబోతాయని అర్థమౌతుంది. ఇక ఇందులోనే సీనియర్ ప్రభాస్ అంటే అసలు సిసలు సలార్ కనిపించబోతున్నాడట. సీనియర్ స‌లార్‌ని రాజమన్నార్ ఎలా చంపేశాడు.. రాజ్యం అప్పగించకుండా కుట్ర ఏం చేశాడు.. అనే విషయాన్ని దీనిలో చూపించబోతున్నారు. మొత్తానికి రెండో పార్ట్ కోసం ఫాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.