రాత్రి పడుకునే ముందు బొడ్డులో రెండు చుక్కల నూనె వేసుకుంటే ఇన్ని లాభాలా.. అయితే తప్పనిసరిగా వేసుకోవాల్సిందే..!

పడుకునే ముందు చాలామంది అనేక చిట్కాలను ప్రయోగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అవుతే ఏ జబ్బులు మీ చింతకు రావు. పడుకునే ముందు బొడ్డులో నూనె వేసుకోవడం వల్ల అజీర్ణం, విరోచనాలు, పొత్తికడుపు నొప్పి, వికారం మొదలైన సమస్యలని తగ్గిస్తాయి.

అలాగే బొడ్డిలో నూనె వేసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది. ఇక గర్భ సాయం చోట ఉన్న నరాలకు ఉపశమనం లభిస్తుంది. ప్రోస్టోగ్లాండిన్ లను నియంత్రించడం ద్వారా నెలసరి సమయంలో నొప్పి, తిమ్మిర్లు తగ్గుతాయి. నాభి లో నూనె రాయడం వల్ల కంటి చూపును మెరుగుపరిచే సిరలు చైతన్యం అవుతాయి.

బొడ్డు ప్రాంతంలో నూనె వేసి మసాజ్ చేయడం వల్ల పొట్ట కొవ్వు తగ్గి సన్నగా కూడా అవుతారు. అలాగే హార్మోన్లు విడుదల మెరుగుపడి మానసిక సమస్యలు తగ్గుతాయి. రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనె లేదా బాదం నూనె, ఆవాల నూనె బొడ్డులో వేసి మ‌సాజ్ చేస్తే జుట్టు ఒత్తుగా, నల్లగా కూడా పెరుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ చిట్కాను తప్పనిసరిగా పాటించాలి.