టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను హాలీవుడ్ టెక్నాలజీ తో రూపొందిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ ముంబై లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ఇండియాలో ఇంతకుముందు […]
Tag: salaar
ప్రభాస్‌ను మరోసారి వాడుకుంటున్న డైరెక్టర్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు గతకొంతకాలంగా చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఇక ఈ సినిమాను పూర్తి వింటేజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్స్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన […]
ప్రభాస్ గురించి ఒక్క ముక్కలో చెప్పేసిన నటి..!
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్రం షూటింగ్ 30 శాతం పూర్తయింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మొన్నటి వరకు నాన్ స్టాప్ గా జరిగిన షూటింగ్ కు ఇప్పుడు కరోనా కారణంగా బ్రేకులు పడ్డాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి అభిమానులతో చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా ప్రభాస్ గురించి కూడా […]