ప్రభాస్ సినిమాను సంక నాకించేస్తున్నారు కదారా సామీ..!?

కే జి ఎఫ్ సినిమాలతో ప్రపంచ స్థాయి క్రేజ్‌ను దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తన తర్వాతి సినిమాని పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో భారీ మాస్ యాక్షన్ సినిమాగా సలార్ సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి మొదలుకానుంది. ఈ సినిమాని ఏ సినిమాలో లేనంతగా భారీ […]

ఓరి దేవుడో.. శృతి అంత పెంచేసింది ఏంట్రా బాబు..చూడలేక చస్తున్నాం..!?

శృతిహాసన్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మల్టీ టాలెంటెడ్ లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక్క హిట్ కొట్టడానికి నానాతంటాలు పడింది. స్టార్ సినిమాలో అవకాశాలు అందుకున్న ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయింది. వరుస ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న ఏమాత్రం దిగులు చెందకుండా తన నటనపై నమ్మకంతో మంచి మంచి సినిమా స్టోరీస్ ను చూస్ చేసుకుంటూ […]

సలార్ వచ్చేస్తున్నాడు.. ఇక విధ్వంసానికి సిద్ధంగా ఉండండి..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ తో ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఊరమాస్ గా కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం […]

ఎన్టీఆర్ వల్లే ఇలా ఉన్నా.. అసలు విషయం చెప్పేసిన కేజీయఫ్ డైరెక్టర్!

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కేజీయఫ్ చాప్టర్ 2 ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం.. హీరో ఎలివేషన్స్‌కు అతడు చూపించిన ప్రాధాన్యం ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించి టాలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాడు. […]

సలార్ టీజర్.. గెట్ రెడీ అంటోన్న డైరెక్టర్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మోస్ట్ వయొలెంట్‌గా కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే ప్రశాంత్ […]

ప్రభాస్ అన్ని రోజుల్లో ముగించేస్తాడా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాలో దమ్ములేకపోవడంతో, ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఇక ఈ సినిమా షాక్ నుండి కోలుకున్న ప్రభాస్, ప్రస్తుతం తన నెక్ట్స్ భారీ చిత్రాలను పూర్తి చేసేలోగా, ఓ చిన్న సినిమాను చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ […]

కిక్కులోనే కానిస్తానంటోన్న కేజీయఫ్ డైరెక్టర్..!

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీయఫ్ చాప్టర్ 2’ తాజాగా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి వసూళ్ల మోత మోగిస్తోంది. ‘కేజీయఫ్ చాప్టర్ 1’కు వచ్చిన భారీ రెస్పాన్స్‌తో ఈ సీక్వెల్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక కేజీయఫ్-2 సినిమాతో కేవలం సౌత్ ఆడియెన్స్‌నే కాకుండా నార్త్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకున్నాడు ఈ డైరెక్టర్. ఇక కేజీయఫ్-2 మేనియాతో ప్రేక్షకులు ఊగిపోతుంటే, ఈ సినిమా డైరెక్టర్ తన […]

రాధేశ్యామ్ దెబ్బకు అతడినే నమ్ముకున్న ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇటీవల భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ కావడం, సినిమాలో దమ్ములేకపోవడంతోనే ఇలాంటి ఫలితం వచ్చిందని ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఉండాల్సిన అంశాలు ఏ ఒక్కటి కూడా ఈ సినిమాలో లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు సినీ క్రిటిక్స్. […]

రెండు కొత్త సినిమాలను ప్రకటించనున్న ప్రభాస్?

టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశారు మనందరికీ తెలిసిందే.అందుకు ఫలితంగా ఆ సినిమా అతడిని పాన్ ఇండియా స్టార్ గా చేసింది. ఈ సినిమా తరువాత రిలీజ్ అయిన సాహో సినిమా అంతగా గుర్తింపు ఇవ్వలేకపోయింది. ఇక చాలా మంది చిత్రనిర్మాతలు ప్రభాస్‌తో పెద్ద పందెం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నటుడు పాన్-ఇండియన్ ప్రాజెక్టుల శ్రేణిపై సంతకం చేశాడు. ప్రభాస్ తర్వాత చిత్రం రాధే శ్యామ్ జనవరి […]